Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

Top Stories

Politics

మోడీకి రాహుల్ మద్దతు

అదేంటి?. నిత్యం మాటల తూటాలు పేల్చుకునే వీరిద్దరూ కలసిపోయారు అనుకుంటున్నారా?. అవును. ఓ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వటానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెడీ అయిపోయారు. భేషరతు మద్దతు ఇస్తానని ప్రకటించారు. మరి ఇక ముందడుగు…

మోడీ విదేశీ పర్యటనల ఖర్చు 355 కోట్లు

నూట అరవై ఐదు రోజులు. 50 దేశాలు. 355 కోట్ల రూపాయల ఖర్చు. ఇదీ భారత ప్రధాని నరేంద్రమోడీకి సంబంధించిన విదేశీ పర్యటనల ఖర్చు వ్యవహారం. ఈ విషయం కాస్తా సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు వచ్చింది. 2014లో మోడీ ప్రధాని పగ్గాలు చేపట్టినప్పటి నుంచి…

బిజెపికి మరో షాక్

దేశంలో బిజెపికి కష్టకాలం మొదలైనట్లే కన్పిస్తోంది. ఈ మధ్య కాలంలో అన్నీ ప్రతికూల ఫలితాలే. 2014 ఎన్నికల తర్వాత ఇటీవల వరకూ అప్రతిహతంగా ముందుకు సాగిన బిజెపికి గత కొన్ని రోజులుగా ఎదురుదెబ్బలు తగలటం ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి మరింత…

పగ వదలి…ఫ్రెండ్ షిప్ దిశగా

ట్రంప్ అంటే కిమ్ కు పడదు. కిమ్ అంటే ట్రంప్ కు పడదు. ఇద్దరూ తుంటరి నేతలే. గత అధ్యక్షుల తరహాలో కాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలు వినూత్నంగా  ఉంటున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్  కూడా అంతే మొండివాడు. గత కొంత కాలంగా అమెరికా,…

Off beat

More Top Stories

తోట నర్సింహాంకు ఆ పదవి ఎందుకు?

లోక్ సభలో అవిశ్వాస తీర్మానం తెలుగుదేశంలో పార్టీలో ‘చిచ్చురేపుతోంది’. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరుపై ఎంపీలు భగ్గుమంటున్నారు. లోక్ సభలో టీడీపీపక్ష నేతగా ఉన్న తోట నర్సింహాంకు కనీసం అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం…

టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలి..24న ఏపీ బంద్

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు అందరూ రాజీనామా చేస్తే...తమ మాజీ ఎంపీలను కూడా తాను వారితో పంపిస్తానని..25 మంది ఎంపీలు దీక్షకు దిగితే కేంద్రమే దిగొచ్చి ప్రత్యేక హోదా ఇస్తుందని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోరాటం అంటే ఇలా…

పవన్ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు సభలో టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీని తిట్టి..అదే సభలో ఆయన కాళ్ళు మొక్కటం పోరాటం అవుతుందా?. అని ప్రశ్నాంచారు. మరో వైపు కేంద్ర హోం మంత్రి రాజ్…

మోడీ..అసద్ ల మద్దతు కెసీఆర్ కే!

రాజకీయాలు అంటే విచిత్రంగా ఉంటాయి. బిజెపికి..ఎంఐఎంకు అసలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ అదేమి విచిత్రమో కానీ..అటు బిజెపి, ఇటు ఎంఐఎం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కే మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం నాడు లోక్ సభ…

ఒక అవిశ్వాసం…చంద్రబాబుకు మూడు షాక్ లు

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా హైఓల్టేజ్ చర్చలతో సాగిన అవిశ్వాస తీర్మానం అంతిమంగా తేల్చింది ఏమిటి?. అవిశ్వాస తీర్మానం పెట్టింది తెలుగుదేశం పార్టీనే అయినా...అది అంతిమంగా టీడీపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ ఉపయోగపడింది. అవిశ్వాస తీర్మానం పెట్టిన…

అవిశ్వాసంతో చిక్కుల్లో టీడీపీ

అవిశ్వాస తీర్మానం ద్వారా రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం పొందుదామని చూసిన తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా టీడీపీని తీవ్ర ఇరకాటంలో ప‌డేసేలా ఉన్నాయి. గ‌త కొంత కాలంగా టీడీపీ…

మోడీకి రాహుల్ కౌగిలింత

లోక్ సభలో శుక్రవారం నాడు  ఓ ఘటన అందరినీ ఆశ్చర్యపర్చింది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా సర్కారును..ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఓ పని పెద్ద కలకలం రేపింది.. తన ప్రసంగం పూర్తైన…

రాహుల్ దెబ్బకు తేలిపోయిన గల్లా

‘అవిశ్వాస తీర్మానం’ ప్రవేశపెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ చేసింది ఏమైనా ఉందీ అంటే అది కాంగ్రెస్ పార్టీకి మేలు చేయటమే. శుక్రవారం నాడు లోక్ సభలో జరిగిన చర్చ తీరు చూసిన వారెరికైనా ఇదే భావన కలగటం సహజం. వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దెనెక్కకుండా…

దివాకర్ రెడ్డి ఓటు ఖరీదు 45.56 కోట్లా?

‘లెక్క’ వేసుకోవటానికి తప్ప..దేనికీ పనిరాని టీడీపీ ఎంపీ జెసీ దివాకర్ రెడ్డి ఓటు ఖరీదు 45 కోట్ల రూపాయలా?. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తారా?. లేక ఎంపీల బ్లాక్ మెయిల్ ప్రకారం నిధులు…

‘భోగాపురం’ టెండర్ డిజైన్ ఎవరి కోసం!

2200 కోట్ల నుంచి 4208 కోట్ల పెరిగిన ప్రాజెక్టు వ్యయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ‘అస్మదీయ’ కంపెనీ కోసమే ‘భోగాపురం విమానాశ్రయం’ టెండర్ లో అడ్డగోలు నిబంధనలు పెట్టారా?. ఆగమేఘాల మీద బిడ్ పూర్తి చేసి..కావాల్సిన కంపెనీకి టెండర్…

Recent Posts

Telugugateway Channel