Home > Telangana
Telangana - Page 69
గుర్రపు బండిపై అసెంబ్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
27 Sept 2021 12:01 PM ISTకేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల విషయంలో అధికార టీఆర్ఎస్ తన వైఖరో ఏంటో చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దేశమంతటా ఈ చట్టాలకు...
'ధరణి' వెనక పెద్ద కుట్ర
25 Sept 2021 4:24 PM IST'దేశానికే మార్గదర్శి. ఇక భూసమస్యలు ఫట్. ఒక్క మీట నొక్కితే అన్ని వివరాలు వస్తాయి. దేశం అంతా మనవైపే చూస్తోంది. ఎంతో కసరత్తు చేశాకే ధరణి...
తాగునీటి సమస్య పరిష్కరించాం..3866 కోట్లతో సీనరేజ్ ప్లాంట్లు
23 Sept 2021 8:49 PM ISTహైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలని అందుకు మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ తెలిపారు. నగరంలో ...
జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ రాజకీయం పొలిటికల్ టర్న్
22 Sept 2021 10:19 AM ISTజూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. అవిశ్వాస తీర్మానం లో ఓడిపోయిన మురళీ ముకుంద్ ఇప్పుడు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. కాంగ్రెస్...
మురళీముకుంద్ కు ఇక ఇంటిదారే
21 Sept 2021 8:27 PM ISTమురళీగానం ఇక మూగబోవటమే. ఆయనకు దారులన్నీ మూసుకుపోయాయి. ఇక మిగిలింది ఇంటిదారే. ఇదీ జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ మాజీ కార్యదర్శి మురళీ ముకుంద్ ...
డ్రగ్స్, ఈడీ కేసుల్లో కెటీఆర్ పై వ్యాఖ్యలు వద్దు
21 Sept 2021 6:07 PM ISTరేవంత్ కు సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక పరిణామం. తెలంగాణ మంత్రి కెటీఆర్ సిటీ సివిల్ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ కు...
స్పృహ తప్పిపడిపోయిన సీతక్క
21 Sept 2021 5:47 PM ISTకాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర యాత్రలో పాల్గొన్న ఆమె స్పృహ తప్పిపడిపోయారు. ములుగు జిల్లా...
అభివృద్ధికి కెటీఆర్..బ్లాక్ మెయిల్ కు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్లు
21 Sept 2021 1:57 PM ISTఅధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత కొన్ని రోజులు డ్రగ్స్ అంశానికి సంబంధించి కెటీఆర్...
మురళీముకుంద్ 'బుక్కయ్యారు'
20 Sept 2021 6:33 PM ISTపదవీ పోయింది. పరువు పోయింది. ఇదీ జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ మాజీ సెక్రటరీ మురళీ ముకుంద్ తీరు. గెలిచిన ప్యానల్ కు కాకుండా ప్రత్యర్ధుల శిబిరంలో...
రేవంత్ పై మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
19 Sept 2021 6:48 PM ISTతెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆదివారం నాడు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ ఒక లాఫుట్, చర్లపల్లి జైలుకు...
ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకు పోటెత్తిన భక్తులు
18 Sept 2021 2:45 PM ISTహైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. నగరంలో ప్రతి ఏటా ప్రత్యేకంగా...
జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శిపై వేటు
17 Sept 2021 5:16 PM ISTకీలక పరిణామం. గెలిచిన..గెలిపించిన ప్యానల్ కు వెన్నుపోటు పొడిచి అక్రమార్కుల వైపు నిలిచిన ప్రస్తుత కార్యదర్శి మురళీ ముకుంద్ పై వేటుపడింది....











