Telugu Gateway

Andhra Pradesh - Page 86

గ‌వ‌ర్న‌ర్ తో సీఎం జ‌గ‌న్ భేటీ

4 Aug 2021 8:42 PM IST
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహన్ రెడ్డి బుధ‌వారం నాడు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్ తో స‌మావేశం అయ్యారు. కుటుంబ స‌మేతంగా జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్ తో...

దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు బెయిల్

4 Aug 2021 11:34 AM IST
మాజీ మంత్రి, టీడీపీ నేత‌ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొండ‌ప‌ల్లి ప్రాంతంలో అక్ర‌మ మైనింగ్ ప‌రిశీల‌న‌కు వెళ్లిన...

ముగ్గురు ఫైనాన్స్ అధికారుల‌పై ఏపీ స‌ర్కారు వేటు

4 Aug 2021 9:08 AM IST
కీల‌క స‌మాచారం మీడియాకు లీక్ చేశార‌ని అభియోగం ఉద్యోగుల్లో క‌ల‌క‌లం మీడియాకు స‌మాచారం లీక్ చేశార‌నే అభియోగంతో ఏపీ సర్కారు అత్యంత కీల‌క‌మైన ఆర్ధిక...

లోకేష్ వివాద‌స్పద ట్వీట్

3 Aug 2021 8:47 PM IST
తెలుగుదేశం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్వీట్ దుమారం రేపేదిలా ఉంది. మంగ‌ళ‌వారం నాడు మీడియాలో స‌మావేశంలో మాట్లాడిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు...

ఇంకో సారి టీవీలో క‌న్పిస్తే లేపేస్తా

3 Aug 2021 5:08 PM IST
సెంట్ర‌ల్ హాల్ లో ర‌ఘురామ‌కు మాధ‌వ్ బెదిరింపులు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ పై వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు లోక్ స‌భ స్పీక‌ర్ తోపాటు...

వివేకా హ‌త్య కేసు..సునీల్ యాద‌వ్ అరెస్ట్

3 Aug 2021 1:42 PM IST
వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ కీల‌క ముంద‌డుగు వేసింది. సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం అరెస్ట్ ల‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సోమ‌వారం...

సాక్షి, విజ‌య‌సాయిరెడ్డిల‌కు ఏ బీ వెంక‌టేశ్వ‌ర‌రావు లీగ‌ల్ నోటీసులు

2 Aug 2021 7:10 PM IST
ఏ బీ వెంక‌టేశ్వ‌రరావు వ‌ర్సెస్ ఏపీ స‌ర్కారు పోరు కొత్త మ‌లుపు తిరిగింది. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం ఈ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారిని స‌స్పెండ్ చేయాల్సిందిగా...

రాష్ట్ర అప్పులు..బ్యాంకు రుణాల‌పై విచార‌ణ జ‌ర‌పాలి

2 Aug 2021 2:57 PM IST
ఏపీ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లో బ‌య‌ట‌కు రావాల్సిన కీల‌క అంశాలు ఎన్నో ఉన్నాయ‌ని టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మ‌న్ ప‌య్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు....

దాడి చేసి త‌ప్పుడు కేసులు పెడ‌తారా?

31 July 2021 1:11 PM IST
ఏపీ స‌ర్కారు తీరుపై తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాడి చేసి రివ‌ర్స్ కేసులు పెట్ట‌డం ఎక్క‌డా చూడ‌లేద‌న్నారు. ఏపీ...

జ‌గ‌న్ కేసులో సీబీఐ దాగుడుమూత‌లు

30 July 2021 1:50 PM IST
దేశంలోని అత్యున్న‌త విచార‌ణ సంస్థ అయిన సీబీఐ స్వ‌యంగా దాగుడుమూత‌లు ఆడ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖ‌లు చేసిన ఏపీ...

ఆగ‌స్టు 14 వ‌ర‌కూ ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ

30 July 2021 12:56 PM IST
దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్న త‌రుణంలో కేంద్రం రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది. తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేర‌కు...

కేంద్ర అఫిడ‌విట్ పై విశాఖ స్టీల్ ఉద్యోగుల ఆగ్ర‌హం

29 July 2021 11:41 AM IST
ఎవ‌రెన్ని చెప్పినా కేంద్రం మాత్రం మందుకే అంటోంది. విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కితగ్గేదిలేదని ప‌దే ప‌దే తేల్చిచెబుతోంది. తాజాగా ...
Share it