Telugu Gateway

Telangana - Page 61

కెబీఆర్ పార్కు ద‌గ్గ‌ర న‌టిపై దాడి

15 Nov 2021 9:16 AM IST
ఊహించ‌ని ప‌రిణామం. వాకింగ్ చేస్తున్న న‌టిపై దాడి. ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లాక్కెళ్లాడు. ఆ క్ర‌మంలోనే న‌టి త‌న ఫోన్ తిరిగి చేజిక్కించుకునే...

వ్య‌వ‌సాయ నిపుణుల స‌ల‌హాల‌ను సర్కారు ప‌ట్టించుకోవ‌టం లేదు

10 Nov 2021 4:23 PM IST
తెలంగాణ‌లో రైతుల‌కు మేలు చేసేందుకు అనుస‌రించాల్సిన విధానాల‌పై ఈ రంగానికి చెందిన నిపుణులు ప‌లు సూచ‌న‌లు చేశారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు...

ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఈటెల రాజేంద‌ర్

10 Nov 2021 1:03 PM IST
హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఘ‌న విజ‌యం సాధించిన ఈటెల రాజేంద‌ర్ బుధ‌వారం నాడు శాస‌న‌స‌భ్యుడిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీక‌ర్ ఛాంబ‌ర్ లో ఈ...

హ‌రీష్ రావుకు వైద్య ఆరోగ్య శాఖ బాధ్య‌త‌లు

9 Nov 2021 8:49 PM IST
తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హ‌రీష్ రావుకు అద‌న‌పు బాధ్య‌త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి కెసీఆర్ చూస్తున్న వైద్య ఆరోగ్య శాఖ అద‌న‌పు బాధ్య‌త‌లు ...

అల్లు అర్జున్ కు లీగ‌ల్ నోటీసులు

9 Nov 2021 7:27 PM IST
టీఎస్ఆర్టీసీ ఎండీగా స‌జ్జ‌నార్ నియ‌మితులైనప్ప‌టి నుంచి వెరైటీ ప్ర‌చారంతో ప్ర‌యాణికుల‌ను ఆక‌ర్షించేందుకు ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఆయ‌న చ‌ర్య‌లు...

ప్ర‌తి ఏటా ఉద్యోగ క్యాలెండ‌ర్

8 Nov 2021 7:35 PM IST
ముఖ్య‌మంత్రి కెసీఆర్ సోమ‌వారం నాడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తామ‌ని ప్రక‌టించారు. ఆయ‌న సోమ‌వారం నాడు ఆయ‌న...

ఈటెల కంపెనీల‌కు మ‌ళ్లీ నోటీసులు

8 Nov 2021 5:50 PM IST
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ కుటుంబానికి చెందిన హ్యాచ‌రీస్ కు తెలంగాణ స‌ర్కారు మ‌ళ్ళీ నోటీసులు జారీ చేసింది. జమున హేచరీస్‌ సంస్థకు డిప్యూటీ...

సోనూసూద్ రాజ‌కీయాల్లోకి వ‌స్తాడ‌నే ఐటి దాడులు

8 Nov 2021 12:27 PM IST
సోనూసూద్ రాజ‌కీయాల్లోకి వ‌స్తాడ‌నే భ‌యంతోనే ఆయ‌న‌పై ఐటి, ఈడీ దాడులు చేయించార‌ని తెలంగాణ మంత్రి కెటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి...

తెలంగాణ‌లో ఆర్టీసీ చార్జీల పెంపు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం

7 Nov 2021 3:51 PM IST
అమాంతం పెరిగిన డీజిల్ ధ‌ర‌ల భారం త్వ‌ర‌లోనే ప్ర‌యాణికుల‌పై ప‌డ‌నుంది. తెలంగాణ ప్ర‌భుత్వం ఈ మేర‌కు ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం...

రేవంత్ పై కోమ‌టిరెడ్డి ఆగ్ర‌హం ఇంకా చ‌ల్లార‌లేదా?!

6 Nov 2021 3:51 PM IST
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ కోమ‌టిరెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఆగ్ర‌హం ఇంకా చ‌ల్లారిన‌ట్లు క‌న్పించ‌టం లేదు. గ‌త కొంత కాలంగా ఆయ‌న...

ద‌ళిత‌బంధు నా వ‌ల్లే వ‌చ్చింద‌ని భావించారు

2 Nov 2021 9:00 PM IST
హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఘ‌న విజ‌యం సాధించిన మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో ఓటుకు ప‌ది వేల రూపాయ‌లు పంచార‌ని...

హుజూరాబాద్ ఎన్నిక‌కు అంత ప్రాధాన్య‌త లేదు

2 Nov 2021 8:37 PM IST
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితంపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ స్పందించారు. ఈ ఒక్క ఎన్నిక ఫ‌లితానికి అంత ప్రాదాన్య‌త...
Share it