Telugu Gateway

Telangana - Page 42

కెసీఆర్ ఏరియ‌ల్ స‌ర్వే ర‌ద్దు..రోడ్డు మార్గంలోనే భ‌ద్రాచ‌లానికి

17 July 2022 11:14 AM IST
వాతావ‌ర‌ణం అనుకూలంగా లేక‌పోవ‌టంతో సీఎం కెసీఆర్ ఆదివారం నాడు త‌ల‌పెట్ట‌న గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంత ఏరియ‌ల్ స‌ర్వే ర‌ద్దు అయింది. శ‌నివారం రాత్రే...

కెసీఆర్ ఏరియ‌ల్ స‌ర్వే..గ‌వ‌ర్న‌ర్ కొత్త‌గూడెం ఏరియా స‌ర్వే

16 July 2022 10:42 AM IST
ముందు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై కొత్త‌గూడెం ప‌ర్య‌ట‌న వార్త‌లే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత సీఎం కెసీఆర్ ఏరియ‌ల్ స‌ర్వే పర్య‌ట‌న ప్ర‌క‌ట‌న ...

ఉద్యోగుల జీతాల ఆల‌శ్యం పెద్ద విష‌యం కాదు

15 July 2022 2:56 PM IST
తెలంగాణ‌లో ఉద్యోగుల‌కు జీతాలు ఆల‌శ్యం కావ‌టం పెద్ద విష‌యం కాద‌ని మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల జీతాల‌ను భారీగా పెంచింది సీఎం...

బిజెపి ఎంపీ అర‌వింద్ కాన్వాయ్ పై దాడి

15 July 2022 1:45 PM IST
బిజెపి ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ కు మ‌రోసారి నిర‌స‌న సెగ త‌గిలింది. ఆయ‌న కాన్వాయ్ ను గ్రామ‌స్తులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఈ ప్ర‌య‌త్నాన్ని...

వంతుల వారీగా జీతాలు..చ‌రిత్ర‌లో మొద‌టిసారి

13 July 2022 12:41 PM IST
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో ఇంకా ఉద్యోగులకు వేత‌నాలు అంద‌లేదంటూ...

గ‌జ్వేల్ లో సీఎం కెసీఆర్ పై పోటీచేస్తా..ఈటెల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

9 July 2022 4:04 PM IST
బిజెపి ఎమ్మెల్యే, సీనియ‌ర్ నేత ఈటెల రాజేంద‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను సీఎం కెసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్ నుంచి...

కెసీఆర్ తీసుకున్న జీతం ఎంత‌?. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో...ఫాంహౌస్ లో ఉన్న రోజులెన్ని?.!

6 July 2022 2:50 PM IST
బిజెపి రూట్ మార్చింది. స‌మాచార హ‌క్కు చ‌ట్టం (ఆర్ టిఐ) ద్వారా అధికారికంగా స‌మాచారం తీసుకుని ఆ స‌మాచారం ఆధారంగా సీఎం కెసీఆర్ ను టార్గెట్ చేయాల‌ని...

కెసీఆర్ కు స‌మాధానం చెప్ప‌క్క‌ర్లేదు

4 July 2022 12:44 PM IST
బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజ‌య్ కీలక వ్యాఖ్య‌లు చేశారు. బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు..బ‌హిరంగ స‌భ సూప‌ర్ స‌క్సె కావటం, ప్ర‌ధాని మోడీ...

టీఆర్ఎస్ టీమ్ లోకి విహెచ్ ను ఎవ‌రు అనుమ‌తించారు?!

2 July 2022 9:24 PM IST
రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్ర‌నేత ఎవ‌రైనా వ‌స్తుంటే ఆయ‌న స్వాగ‌తానికి ఎవ‌రెవ‌రిని అనుమ‌తించాలో ఆ పార్టీ నేత‌లు నిర్ణ‌యం తీసుకుంటారు. ప్ర‌ధాని లాంటి...

కెసీఆర్ పెద్ద ప‌రీక్షే పెట్టుకున్నారు..అందులో విజ‌యం సాధ్య‌మా?!

2 July 2022 6:20 PM IST
విప‌క్ష పార్టీల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి య‌శ్వంత్ సిన్హా హైద‌రాబాద్ టూర్ ను టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ బాగానే క్యాష్ చేసుకున్నారు. టార్గెట్ ...

ఆవో-దేఖో-సీకో

1 July 2022 8:47 PM IST
బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల‌కు వేదికైన హైద‌రాబాద్ లో ఇప్పుడు హాట్ హాట్ వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీయ వేడి మ‌రింత పెరిగింది.అధికార టీఆర్ఎస్, బిజెపిల...

తెలంగాణ బిజెపికి టీఆర్ఎస్ షాక్

30 Jun 2022 8:46 PM IST
అధికార టీఆర్ఎస్ బిజెపికి బిగ్ షాక్ ఇచ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని క‌ల‌లు కంటున్న ఆ పార్టీ ఇటీవ‌ల కాలంలో య‌మా స్పీడ్...
Share it