Telugu Gateway

Top Stories - Page 59

క‌రోనా దెబ్బ‌..20 శాతం విమానాల‌ను ర‌ద్దు చేసిన ఇండిగో

10 Jan 2022 11:21 AM IST
క‌రోనా ప్ర‌భావం మ‌రోసారి విమాన‌యాన రంగంపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. ముఖ్యంగా కీల‌క రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండ‌టంతో అత్య‌వ‌స‌రం...

ఒక్క రోజులో 1.79 ల‌క్షల క‌రోనా కేసులు

10 Jan 2022 10:59 AM IST
క‌రోనా కొత్త కేసులు రోజుకో రికార్డు న‌మోదు చేస్తున్నాయి. లక్ష నుంచి రెండు ల‌క్షల సంఖ్య చేర‌టానికి ఎంతో స‌మ‌మం తీసుకోవ‌టం లేదు. ఈ స్పీడ్ చూస్తుంటే...

భ‌విష్య‌త్ భార‌తం ఎవ‌రిదో తేల్చే ఎన్నిక‌లివి

8 Jan 2022 5:04 PM IST
ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌యూపీలో ఏడు విడ‌త‌ల్లో...మ‌ణిపూర్ లో రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు ఫిబ్ర‌వ‌రి 10న తొలి విడ‌త ప్రారంభం పంజాబ్,...

విదేశాల నుంచి వ‌స్తే వారం ఇంట్లోనే

7 Jan 2022 7:08 PM IST
భార‌త్ లోనూ కొత్త క‌రోనా కేసులు ల‌క్షల సంఖ్య‌లో న‌మోదు అవుతుండ‌టంతో కేంద్రం మ‌రిన్ని చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. ముఖ్యంగా విదేశీ ప్ర‌యాణికుల విష‌యంలో...

ఎల‌క్ట్రిక్ కార్ల మార్కెట్లోకి సోనీ

7 Jan 2022 2:52 PM IST
జ‌పాన్ కు చెందిన ప్ర‌ముఖ సంస్థ సోనీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఎల‌క్ట్రిక్ కార్లు, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల గురించే చ‌ర్చ సాగుతోంది....

సింగిల్ డే... భార‌త్ లో ల‌క్ష కేసులు దాటేశాయి

7 Jan 2022 10:39 AM IST
మ‌ళ్ళీ పాత క‌థే రిపీట్ అవుతోంది. దేశంలో రోజు వారి కేసుల సంఖ్య ల‌క్షల‌కు ల‌క్షలు దాటుతున్నాయి. గడిత‌24 గంటల్లోనే కొత్తగా 1,17,100 కరోనా కేసులు...

మోడీ కాన్వాయ్ ను అడ్డుకున్న నిర‌స‌న‌కారులు

5 Jan 2022 3:13 PM IST
పంజాబ్ లో క‌ల‌క‌లం. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కాన్వాయ్ ను నిర‌స‌న‌కారులు ఏకంగా 15 నుంచి 20 నిమిషాలు అడ్డుకున్నారు. రైతు చ‌ట్టాలకు సంబంధించి పంజాబ్ రైతులే...

డిల్లీలో వారాంతపు క‌ర్ఫ్యూ

4 Jan 2022 2:26 PM IST
దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌ళ్లీ క‌ఠిన ఆంక్షలు అమ‌ల్లోకి రాబోతున్నాయి. ఒమిక్రాన్ తోపాటు క‌రోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండ‌టంతో స‌ర్కారు ఈ మేర‌కు నిర్ణ‌యం...

కొత్త సంవ‌త్స‌రం మార్కెట్లో ఫుల్ జోష్‌

3 Jan 2022 6:05 PM IST
స్టాక్ మార్కెట్లు సానుకూల సంకేతాలు పంపాయి. కొత్త సంవ‌త్స‌రంలో తొలి సెష‌న్ ట్రేడింగ్ జ‌రిగిన సోమ‌వారం నాడు సూచీలు దుమ్మురేపాయి. దీంతో ఇన్వెస్ట‌ర్ల‌కు...

ఛ‌లో గోవా అంటున్న సెల‌బ్రిటీలు

30 Dec 2021 6:38 PM IST
సెల‌బ్రిటీలు అంద‌రూ నూత‌న సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌లికేందుకు ఎవ‌రికి న‌చ్చిన ప్లేస్ కు వారు చేరుకున్నారు. స‌హ‌జంగా క‌రోనా..ఒమిక్రాన్ భ‌యాలు లేక‌పోతే...

దేశంలో పెరుగుతున్న క‌రోనా..ఒమిక్రాన్ కేసులు

30 Dec 2021 10:48 AM IST
మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కూ ప‌రిమిత సంఖ్య‌లో న‌మోదు అవుతూ వ‌స్తున్న కేసుల సంఖ్య‌లో భారీ పెరుగుద‌ల న‌మోదు...

పెట్రోల్ లీట‌ర్ పై 25 రూపాయ‌ల త‌గ్గింపు

29 Dec 2021 5:16 PM IST
పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌ల పెంపు దేశంలో గ‌తంలో ఎన్న‌డూలేనంత పెద్ద హాట్ టాపిక్ గా మారింది. బిజెపి ప్ర‌భుత్వం వ‌ర‌స పెట్టి పెట్రోల్ ధ‌ర‌ల‌ను పెంచుతూ...
Share it