Telugu Gateway

Cinema - Page 109

'సీటిమార్ ' విడుద‌ల మ‌ళ్ళీ మారింది

28 Aug 2021 7:07 PM IST
గోపీచంద్, త‌మ‌న్నా జంటగా న‌టిస్తున్న సినిమా 'సీటిమార్ ' . ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ సినిమా విడుద‌ల తేదీ మ‌రోసారి మారింది. తొలుత...

'పుష్ప' విల‌న్ వ‌చ్చాడు

28 Aug 2021 11:36 AM IST
'పుష్ప' నుంచి వ‌చ్చిన దాక్కో దాక్కో మేక‌.. పాట ఎన్నో సంచ‌ల‌నాలు న‌మోదు చేసింది. ఈ పాట‌లో హీరో అల్లు అర్జున్ స్టెప్పులు డిఫ‌రెంట్ గా ఉన్నాయి. అదే...

'మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచ్ ల‌ర్' వ‌చ్చేస్తున్నాడు

28 Aug 2021 9:43 AM IST
సినిమాలు క్యూ క‌డుతున్నాయి. క‌రోనా కార‌ణంగా ఎప్ప‌టి నుంచో ఆగిపోయిన సినిమాలు వైర‌స్ కాస్త శాంతించ‌టంతోపాటు థియేట‌ర్ల‌లో సంద‌డి పెరుగుతోంది. ఇప్ప‌టికే...

సెప్టెంబ‌ర్ 10నే ట‌క్ జ‌గ‌దీష్‌..అమెజాన్ ప్రైమ్ లో

27 Aug 2021 2:26 PM IST
హీరో నాని నిర్మాత‌లు ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. అనుకున్న‌ట్లే ఓటీటీలో సినిమా విడుద‌ల చేయ‌టంతోపాటు..సెప్టెంబ‌ర్ 10నే 'ట‌క్ జ‌గ‌దీష్‌' సినిమా అమెజాన్...

'శ్రీదేవి సోడా సెంట‌ర్' మూవీ రివ్యూ

27 Aug 2021 12:35 PM IST
సుధీర్ బాబు. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కాకుండా కొంచెం భిన్న‌మైన క‌థ‌లు ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటాడు. తాజాగా ఆయ‌న హీరోగా న‌టించిన 'శ్రీదేవి సోడా...

ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి

26 Aug 2021 3:55 PM IST
ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. చిన్న చిన్న బిట్స్ మిన‌హా మొత్తం షూటింగ్ పూర్త‌యింద‌ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. రాజ‌మౌళి...

బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ముహుర్తం ఫిక్స్

26 Aug 2021 3:20 PM IST
బిగ్ బాస్ సంద‌డి మ‌ళ్లీ షురూ కానుంది. దీనికి ముహుర్తం ఫిక్స్ అయింది. సెప్టెంబ‌ర్ 5 సాయంత్ర ఆరు గంట‌ల‌కు బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 ప్రారంభం కానుంది. ఈ...

'సర్కారువారి పాట' గోవా షెడ్యూల్ పూర్తి

26 Aug 2021 8:51 AM IST
మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న సినిమా 'సర్కారువారి పాట'. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా తొలుత దుబాయ్ షెడ్యూల్...

మా ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 10న‌

25 Aug 2021 6:29 PM IST
టాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు షెడ్యూల్ విడుద‌లైంది. అక్టోబర్ 10న ఎన్నిక జ‌ర‌గ‌నుంది. 2021-2023...

'నూటొక్క జిల్లాల అంద‌గాడు' ట్రైల‌ర్ విడుద‌ల‌

25 Aug 2021 5:07 PM IST
యువ‌త‌కు ఇప్పుడు జ‌ట్టు ఓ ప్ర‌ధాన స‌మ‌స్య‌. పెళ్లి కాని కుర్రాళ్ల‌కు కూడా నెత్తి మీద జుట్టు ఉండ‌టం లేదు. దీనికి ర‌క‌ర‌కాల కార‌ణాలు.. అదే ఓ పెద్ద...

'సీటీమార్' డేట్ ఫిక్స్

24 Aug 2021 1:39 PM IST
గోపీచంద్, త‌మ‌న్నా జంట‌గా నటించిన సినిమా 'సీటీమార్' .ఈ సినిమా సెప్టెంబ‌ర్ 3న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విష‌యాన్ని...

'మ్యాస్ట్రో' ట్రైలర్ విడుద‌ల‌

23 Aug 2021 5:35 PM IST
నితిన్ అంథుడుగా న‌టిస్తున్న సినిమా 'మ్యాస్ట్రో'. ఇందులో హీరోగా జోడీగా న‌భా న‌టేష్‌, త‌మ‌న్నాలు సంద‌డి చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఇది ఓటీటీలో విడుద‌ల...
Share it