Telugu Gateway

Andhra Pradesh - Page 67

పెగాసెస్ కొన‌లేదు

21 March 2022 5:43 PM IST
ఏపీ స‌ర్కారు 2019 మే వ‌ర‌కూ పెగాసెస్‌ కొనలేదని మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఆ త‌ర్వాత ఏమి జ‌రిగిందో త‌న‌కు...

పెగాసెస్ పై ఏపీ అసెంబ్లీ స‌భా సంఘం

21 March 2022 5:22 PM IST
ఏపీ రాజ‌కీయాలు ఇప్పుడు పెగాసెస్ చుట్టూ తిరుగుతున్నాయి. గ‌త కొంత కాలంగా ఇదే అంశంపై అధికార వైసీపీ టీడీపీపై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతోంది. ప‌శ్చిమ బెంగాల్...

దేవుల‌ప‌ల్లి అమ‌ర్ కు ఇండియా ద‌ర్శ‌న్ అవార్డు

19 March 2022 6:55 PM IST
ఏపీ ప్ర‌భుత్వ జాతీయ‌, అంత‌రాష్ట్ర మీడియా వ్య‌వ‌హారాల స‌ల‌హాదారు ఇండియా ద‌ర్శ‌న్ జాతీయ స‌మ‌గ్ర‌తా అవార్డు అందుకున్నారు. శ‌నివారం నాడు కొచ్చిలో జ‌రిగిన...

ఏపీలోనూ ఉద్యోగాల భ‌ర్తీ

18 March 2022 8:07 PM IST
తెలంగాణ స‌ర్కారు ఇటీవలే భారీ ఎత్తున ఉద్యోగ ఖాళీల‌ను భర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌కటించింది. సీఎం కెసీఆర్ అసెంబ్లీ వేదిక‌గా ఏకంగా 80వేల‌కు పైగా ఉద్యోగాల...

రాజీనామా ఆమోదం కోసం గంటా లేఖ‌

14 March 2022 1:53 PM IST
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు మ‌రోసారి త‌న రాజీనామా అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. తాజాగా ఆయ‌న ఏపీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారామ్ కు...

ఏపీ బ‌డ్జెట్ 2,56,256 కోట్ల రూపాయ‌లు

11 March 2022 5:16 PM IST
ఏపీ స‌ర్కారు కూడా భారీ బ‌డ్జెట్ ను శాస‌న‌స‌భ ముందు ఉంచింది. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి శుక్ర‌వారం నాడు శాస‌న‌స‌భ‌లో కొత్త ప‌ద్దును...

ఏపీలో మంత్రులంద‌రూ మార‌రు!

11 March 2022 3:56 PM IST
జ‌గ‌న్ ఫిఫ్టీ...ఫిఫ్టీ ఫార్ములాకు బ్రేక్ లు బొత్స‌, పెద్దిరెడ్డి, బుగ్గ‌న కొన‌సాగింపున‌కు ఛాన్స్ ! వైసీపీ అధినేత, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి...

న‌గ‌రి బ‌రిలో వాణి విశ్వ‌నాథ్

9 March 2022 9:28 PM IST
చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది. ఇప్ప‌టికే ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌ముఖ న‌టి రోజా ఎమ్మెల్యేగా ఉన్న విష‌యం...

సీఎం జ‌గ‌న్ కు రాజ‌మౌళి, మ‌హేష్ బాబు థ్యాంక్స్

9 March 2022 3:56 PM IST
ప్ర‌తిష్టాత్మ‌క సినిమాల విడుద‌ల‌కు ముందు ఏపీ స‌ర్కారు టిక్కెట్ ధ‌ర‌ల పెంపు నిర్ణ‌యం తీసుకోవటంతో ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి....

ఏపీ అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ గో బ్యాక్ అంటూ టీడీపీ నినాదాలు

7 March 2022 11:24 AM IST
ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు సోమ‌వారం నాడు హాట్ హాట్ గా ప్రారంభం అయ్యాయి. ఉభ‌య‌స‌భ‌ల‌నుద్దేశించి గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్...

చంద్ర‌బాబు మిన‌హా టీడీపీ ఎమ్మెల్యేలు అంద‌రూ అసెంబ్లీకి

5 March 2022 6:33 PM IST
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అసెంబ్లీకి హాజ‌రుపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. గ‌త అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా త‌న భార్య‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందున తాను...

వైసీపీ 'మూడు'మార‌దు...అమ‌రావ‌తి ముందుకు సాగ‌దు!

5 March 2022 5:23 PM IST
రాజ‌ధాని రియ‌ల్ ఎస్టేట్ అంటూ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జ‌గ‌నన్న టౌన్ షిప్ ల పేరుతో రియ‌ల్ దందాఎన్నిక‌ల అంశంగా మూడు రాజ‌ధానులు మార్చుకునే...
Share it