Telugu Gateway

Andhra Pradesh - Page 66

జ‌గ‌న్ కేబినెట్ లో మిగిలేది ఎవ‌రు?

6 April 2022 4:28 PM IST
ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. సీఎం జ‌గ‌న్ మొత్తానికి మొత్తం మంత్రివ‌ర్గాన్ని మారుస్తారా? లేక కొంత మందికి ఏమైనా మిన‌హాయింపులు ఇస్తారా అన్న‌ది...

ఏ బీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు ఏపీ సర్కారు షోకాజ్ నోటీసులు

5 April 2022 2:02 PM IST
పెగాసెస్ స్పైవేర్ కొనుగోలుతోపాటు త‌న స‌స్పెన్ష‌న్ గడువు అంశంపై ఇటీవల మీడియా స‌మావేశంలో మాట్లాడిన సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు ఏపీ...

ఏపీలో అమ‌ల్లోకి వ‌చ్చిన కొత్త జిల్లాలు

4 April 2022 10:31 AM IST
ఆంధ్ర్ర్ర‌ప్ర‌దేశ్ పాల‌న‌లో కీల‌క ప‌రిణామం. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న 13 జిల్లాలు ఇప్పుడు 26గా మారాయి. కొత్త జిల్లాల్లో పాల‌న కూడా సోమ‌వారం నుంచే ప్రారంభం...

మ‌రోసారి ట్రోల‌ర్స్ కు చిక్కిన జ‌గ‌న్

1 April 2022 1:08 PM IST
గ‌ర్భం బ‌దులు..గ‌ర్వం..గ‌ర్వం అంటూ దొరికేశారుప్ర‌తి అక్క‌కు..చెల్లెకు మంచి జ‌ర‌గాల‌ని చెప్పి ఈ ప్ర‌భుత్వం మొట్ట‌మొద‌టి రోజు నుంచి అడుగులు వేస్తోంది....

ఏపీలో ఎనిమిది మంది ఐఏఎస్ ల‌కు జైలు శిక్ష

31 March 2022 12:32 PM IST
క్షమాప‌ణ‌తో ఏడాది పాటు సేవా కార్య‌క్ర‌మాల‌కు ఆదేశం ఏపీ హైకోర్టు ధిక్క‌ర‌ణ కేసులో ఐఏఎస్ ల‌కు షాకిచ్చింది. ఏకంగా రెండు వారాల పాటు జైలు శిక్ష...

ఏపీలో కొత్త జిల్లాల ముహుర్తం మారింది

30 March 2022 1:59 PM IST
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహుర్తం మారింది. తొలుత ఉగాది నుంచి కొత్త జిల్లాలు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు అది మార్చి ఏప్రిల్ 4...

ఏపీలో 'జ‌గ‌న‌న్న‌'విద్యుత్ బాదుడు'

30 March 2022 1:34 PM IST
విద్యుత్ వినియోగ‌దారుల‌కు స‌ర్కారు షాక్ ఇచ్చింది. చార్జీల‌ను భారీగా పెంచింది. ఈ బాదుడులో పెద్ద‌గా ఎవ‌రికీ మిన‌హాయింపు లేదు. పెరిగిన ఛార్జీల‌తో...

తెలంగాణ హైకోర్టులో జ‌గ‌న్ కు ఊర‌ట‌

29 March 2022 3:53 PM IST
ఎన్నిక‌ల కోర్టు ఆదేశాల నుంచి ఏపీ సీఎం జ‌గ‌న్ కు ఊర‌ట ల‌భించింది. ఓ కేసుకు సంబంధించి విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు ఇటీవ‌ల...

రాష్ట్రానికి టీడీపీ అవ‌స‌రం ఏంటో చెప్పాలి

29 March 2022 9:59 AM IST
తెలుగుదేశం పార్టీ మంగ‌ళ‌వారం నాడు న‌ల‌భై సంవ‌త్స‌రాల సంబరాలు చేసుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ప‌లు కార్య‌క్ర‌మాలు త‌ల‌పెట్టారు. టీడీపీ స్థాపించి 40...

రాజ‌ధాని తీర్పులో హైకోర్టు ప‌రిధి దాటింది

24 March 2022 5:43 PM IST
అసెంబ్లీలో సీఎం జ‌గ‌న్ ఏపీ అసెంబ్లీలో గురువారం నాడు మూడు రాజ‌ధానుల అంశంపై చ‌ర్చ జ‌రిగింది. ఇందులో ప్ర‌ధానంగా ఇటీవ‌ల రాజధానిపై హైకోర్టు ఇచ్చిన...

నారా చంద్ర‌బాబు కంటే..సారా చంద్ర‌బాబే బెట‌ర్

23 March 2022 5:06 PM IST
అసెంబ్లీ వేదిక‌గా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో మ‌ద్యం బ్రాండ్ల‌కు సంబంధించి దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు....

అసెంబ్లీలో చిడ‌త‌లు వాయించిన టీడీపీ ఎమ్మెల్యేలు

23 March 2022 12:24 PM IST
నిన్న విజిల్స్. నేడు చిత‌డ‌లు. ఏపీ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష టీడీపీ ఎమ్మెల్యేలు విచిత్ర కార్య‌క్ర‌మాల‌తో చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నారు. దీంతో అధికార...
Share it