Home > Top Stories
Top Stories - Page 42
'ఎగిరే బైకులొస్తున్నాయి'..ఇక ఆకాశంలోనూ బైక్ రేస్ లు!
18 Sept 2022 2:51 PM ISTప్రపంచంలోనే తొలి ఎగిరే బైక్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఎగిరే కార్ల మోడల్స్ చాలా కాలం క్రితమే బయటకు వచ్చాయి. ఇప్పుడు ఎగిరే బైక్ వచ్చింది....
నలభై మూడు సంవత్సరాల్లో..53 పెళ్లిళ్లు!
17 Sept 2022 2:59 PM ISTచాలా మంది పెళ్లి చేసుకుంటే చాలా కష్టాలు వస్తాయంటారు. దీనిపై సరదగా చాలా సినిమాలు కూడా వచ్చాయి. కానీ ఈ వ్యక్తి ఏకంగా 43 సంవత్సరాల్లో 53...
టాటా గ్రూపును దాటేసిన అదానీ గ్రూపు
17 Sept 2022 2:26 PM ISTస్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూపు కంపెనీల విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) మూడేళ్ళ వ్యవధిలోనే రెండు లక్షల కోట్ల రూపాయల నుంచి 20.74 లక్షల కోట్ల...
'మూన్ దుబాయ్ రిసార్ట్'.. మరో అద్భుతం
13 Sept 2022 8:02 PM ISTఅద్భుతాలు చేయటంలో దుబాయ్ అందరి కంటే ముందు ఉంటుంది. ముఖ్యంగా పర్యాటకులను ఆకట్టుకునే విషయంలో. కొన్ని దుబాయ్ సొంతంగా చేస్తే మరికొంత మంది...
దుబాయ్ దూకుడు..ఆరు నెలల్లో 2.70 కోట్ల మంది ప్రయాణికులు
12 Sept 2022 5:20 PM ISTదుబాయ్..పర్యాటకులకు..షాపింగ్ ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు పెద్ద ఎత్తున ఈ ఎడారి దేశంలో విహరిస్తుంటారు....
హైదరాబాద్-బాగ్దాద్ ల మధ్య డైరక్ట్ విమాన సర్వీసులు
11 Sept 2022 7:14 PM ISTజీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి ఆదివారం నాడు బాగ్దాద్‌కు మొదటి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ ప్రారంభమైంది. ఫ్లై బాగ్దాద్ తొలి...
ఐదు వేల కార్లు కొట్టేసి..మూడు పెళ్ళిళ్లు చేసుకున్నాడు
8 Sept 2022 11:37 AM ISTఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా ఐదు వేల కార్లు కొట్టేశాడు. మరి ఇక డబ్బుకు ఏమి కొదవ ఉంటది. ఏకంగా పది కోట్ల రూపాయల విలువ చేసే విల్లా కొన్నాడు. అంతే...
కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్ లు తప్పనిసరి
6 Sept 2022 3:03 PM ISTవిదేశాలకు ఎగుమతి చేసే కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు పెడుతూ..భారత్ లోని కార్లకు మాత్రం అవే సంస్థలు కేవలం నాలుగు ఎయిర్ బ్యాగ్ లు పెట్టడంపై కేంద్ర...
దేశాలు దాటిన దొంగతనం
4 Sept 2022 3:01 PM ISTలండన్ లో కొట్టేసిన బెంట్లీ కారు..కరాచీలో తేలింది. అందుకే ఇది దేశాలు దాటిన దొంగతనం అయింది. కార్లు దొంగతనాలు చాలా సార్లు జరుగుతూనే ఉంటాయి....
సీఈవోల తయారీ కేంద్రంగా భారత్!
2 Sept 2022 3:53 PM ISTఅమెరికా అగ్రరాజ్యమే. కానీ అగ్రరాజ్యం అమెరికాలోని అగ్రశ్రేణి కంపెనీలను నడిపేది అంతా భారతీయులే కావటం విశేషం. గత కొన్ని సంవత్సరాలుగా...
ప్రయాణికులకు లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ షాక్
2 Sept 2022 3:02 PM ISTప్రముఖ ఎయిర్ లైన్స్ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణికులకు షాకిచ్చింది. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 800 విమాన సర్వీసులను రద్దు...
రైతుల కంటే వ్యాపారవేత్తల ఆత్మహత్యలే ఎక్కువ
31 Aug 2022 6:50 PM ISTపారిశ్రామికవేత్తలు..వ్యాపారవేత్తలు అంటే సమాజంలో ఎక్కువ మంది ఇప్పుడు వారినో దోపిడీదారులుగా చూస్తుంటారు. ఇందుకు ప్రధాన కారణం కొన్నిబడా బడా...












