Home > Telugugateway Exclusives
Telugugateway Exclusives - Page 6
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు మెట్రో రైల్ ఓ బిగ్ స్కాం?!
28 Nov 2022 12:48 PM ISTఅంచనా వ్యయం 5000 కోట్ల రూపాయల నుంచి 6250 రూపాయలకు పెంపుఏడాదిలోనే 1250 కోట్ల రూపాయల హై జంప్ ఎలా సాధ్యం? అనుమానాలు వ్యక్తం చేస్తున్న అధికారులు ! ఇంకా...
మంగళగిరిలో గెలవని లోకేష్....పాదయాత్రతో ఏపీలో టీడీపీని గెలిపిస్తారా?!
25 Nov 2022 4:32 PM ISTఇదే ఇప్పుడు టీడీపీ తో పాటు రాజకీయ నేతల్లో సాగుతున్న చర్చ. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు అప్పుడే ఎన్నికల దిశగా సాగుతున్నాయి. ఈ తరుణంలో తెలుగు దేశం అధినేత...
చంద్రబాబే దిక్కనే బిల్డప్ లు అవసరమా?!
20 Nov 2022 11:38 AM ISTఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చంద్రబాబు పాలన చూడలేదా. వాళ్లకు చంద్రబాబు గురించి తెలియదా?.ఇటీవల కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు ఒక మాట అన్నారు. ఇవే తనకు...
జగన్ సెకండ్ ఛాన్స్ కోసం..ఢిల్లీ డైరెక్షన్..ఏపీ బీజేపీ యాక్షన్ !
18 Nov 2022 12:44 PM ISTఢిల్లీ డైరెక్షన్. ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ యాక్షన్. ఒక్క ఛాన్స్ అని తొలి సారి వైసీపీ అధినేత జగన్ విజయం సాధించారు. ఇప్పుడు జగన్ రెండవ ఛాన్స్ కోసం బీజేపీ...
భూములు అమ్మి స్కీమ్ లు అమలు చేయటానికి కెసిఆర్ ఎందుకు?!
15 Nov 2022 6:19 PM ISTదేశంలో ఎన్నో వనరులు ఉన్నాయి. వాటిని వాడుకోవటం ఈ ప్రభుత్వాలకు చేతకావటం లేదు. అందుబాటులో ఉన్న వనరులను వాడుకొని దేశాన్ని ప్రగతి పధంలో నడపడంలో కాంగ్రెస్,...
జగన్ ను దాటాలని నారా లోకేష్ టార్గెట్ !
13 Nov 2022 2:00 PM ISTఎట్టకేలకు టీపీడీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం ఖరారు అయింది. జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది....
టి టీడీపీ పునరుద్ధరణ రేవంత్ రెడ్డి..కాంగ్రెస్ కి పెద్ద దెబ్బ !
10 Nov 2022 11:42 AM ISTతెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ కాంగ్రెస్ ను ఒక సారి పొత్తు పెట్టుకుని దెబ్బ కొట్టారు. ఇప్పుడు తెలంగాణ లో టి టీడీపీ ని పునరుద్ధరించి దెబ్బ...
కొత్త సచివాలయానికి అయినా సీఎం కెసిఆర్ వస్తారా?!
9 Nov 2022 12:55 PM ISTతెలంగాణ కొత్త సచివాలయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంత్రి తర్వాత ఎప్పుడైనా ఇది ప్రారంభించవచ్చు. దీంతో ఇటు ఐఏఎస్ అధికారాలతో పాటు...
ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా..సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో?!
8 Nov 2022 10:34 AM ISTతెలంగాణ రాజకీయాల్లో ఇటీవల సంచలనం రేపిన అంశం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం. దీని వెనక ఉన్నది అంతా బీజేపీ వాళ్లే అని టిఆర్ఎస్ నేతలు...
వైసీపీలో విజయసాయిరెడ్డి కలకలం!
12 Oct 2022 2:40 PM ISTవైసీపీ కీలకనేత, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న విజయసాయిరెడ్డి స్వయంగా సీఎం జగన్ కుటుంబానికి చెందిన సాక్షి మీడియాపై ఎటాక్ చేయటం ఆ పార్టీ...
జగన్ మాటలను వైసీపీ మంత్రులు.. ఎమ్మెల్యేలు కూడా నమ్మటం లేదా?!
9 Oct 2022 12:09 PM ISTవిశాఖలో పరిపాలనా రాజధాని రాదని స్వయంగా సీఎం జగన్ కేబినెట్ లోని మంత్రులు..ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నారా?. లేక సీఎం జగన్ మాటలను వారు కూడా...
'ఆత్మ' ను వదిలేసిన కెసీఆర్!
5 Oct 2022 5:30 PM ISTనిన్న మొన్నటి వరకూ కెసీఆర్ బలమే తెలంగాణ. తనకు అంతటి బలాన్ని, రాజకీయశక్తిని ఇచ్చిన తెలంగాణను కాదని..ఇప్పుడు కెసీఆర్ భారత్ వైపు పరుగులు...
నారీ నారీ నడుమ మురారి జనవరి 14 న
11 Jan 2026 8:24 PM ISTSharwanand Eyes Sankranti Hit with ‘Nari Nari Naduma Murari’
11 Jan 2026 8:16 PM ISTటైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ టైటిల్
11 Jan 2026 6:20 PM ISTPawan Kalyan Achieves Rare International Honor in Kenjutsu
11 Jan 2026 6:14 PM ISTకోమటిరెడ్డి పేల్చిన సినిమా టికెట్స్ బాంబు !
10 Jan 2026 9:12 PM IST
CM-Centric Decisions? Telangana Ticket Hike Storm Deepens!
10 Jan 2026 9:04 PM ISTJagan Opposes Fresh Land Pooling for Amaravati
8 Jan 2026 5:21 PM ISTరెడీ అవుతున్న ట్రంప్
8 Jan 2026 2:56 PM ISTగ్రీన్ ల్యాండ్ పై సైనిక ఆపరేషన్ !
7 Jan 2026 11:54 AM ISTFrom KCR to Revanth: Megha Engineering Still Gets Top Priority!
5 Jan 2026 11:14 AM IST






















