Telugu Gateway

Telugugateway Exclusives - Page 5

పార్టీ పేరు మారినా..కెసిఆర్ ఏమీ మారలేదు

3 Jan 2023 10:19 AM IST
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన నేతలు కొంత మంది బిఆర్ఎస్ పార్టీ లో చేరిన సందర్భంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలు చూసిన తర్వాత కొంత మంది...

తెలంగాణ రాజకీయాలకు జగన్ దూరం అందుకేనా?!

24 Dec 2022 12:06 PM IST
అమరావతి విషయంలోనూ జగన్ అలాగే చెప్పారుగా!వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. అదేంటి అంటే ...

చంద్రబాబు తెలంగాణ ఫోకస్...జగనే తెగ ఫీల్ అవుతున్నారే?!

23 Dec 2022 8:00 PM IST
వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మౌత్ పీస్ అయిన సజ్జల రామకృష్ణ రెడ్డి కొద్దిరోజుల క్రితం మీడియా తో మాట్లాడుతూ ఏ పార్టీ అయినా...

బాబు పిలిస్తే రావాలి...వదిలేసి వెళితే వెళ్ళాలి

22 Dec 2022 9:47 AM IST
తెలుగు దేశం అధినేత చంద్రబాబు కి అవసరం వచ్చినప్పుడు పిలిస్తే అందరూ రావాలి. అయన అవసరం తీరాక అటు నాయకులను..ఇటు క్యాడర్ ను మధ్యలో వదిలేసి వెళితే అందరూ...

జగన్ ను పవన్ కళ్యాణ్ అదే ప్రశ్న అడిగితే?!

20 Dec 2022 12:27 PM IST
ఏ రాజకీయ పార్టీ అయినా విస్తరణకు చిన్నపాటి ఛాన్స్ ఉన్నా వదులుకోదు. ఎన్నో ప్రతికూలతలు..గతంలో ఆ ప్రాంత ప్రజలపై ఘాటు విమర్శలు చేసిన తెలంగాణ సీఎం...

కెసిఆర్ మద్దతు మూడు రాజధానులకా..అమరావతికా?!

15 Dec 2022 11:06 AM IST
బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు తొలి సవాలు పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ నుంచే రాబోతుంది. అది ఎలా అంటే విభజనవాదంతో ప్రత్యేక పార్టీ పెట్టి...

కవిత విచారణ..నెక్స్ట్ ఏంటి?!

12 Dec 2022 9:37 AM IST
సిబిఐ విచారణలో సెక్షన్ నంబర్లు మారుతున్నాయి. తొలుత సిఆర్ పీసి 160 కింద నోటీసులు ఇచ్చిన సిబిఐ అధికారులు..ఇప్పుడు సిఆర్ పీసి 91 కింద నోటీసులు ఇచ్చారు....

తెలంగాణ ఇక పొలిటికల్ ఫీల్డ్ ఫర్ అల్

9 Dec 2022 6:42 PM IST
'ప్రత్యేక హోదా' కోల్పోయిన తెలంగాణ రాజకీయ క్షేత్రం !ఒక్క పేరు మార్పుతో తెలంగాణ రాజకీయ క్షేత్రం లో కీలక మార్పులు రాబోతున్నాయి. నిన్న మొన్నటివరకు...

కెసిఆర్ కోసం ఉండవల్లి..సజ్జల మాట్లాడారా?!

8 Dec 2022 5:04 PM IST
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల క్రితం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో...

ఇప్పటి వరకు ఒక లెక్క ..ఇప్పటి నుంచి మరో లెక్క...టిఆర్ఎస్ కు బిగ్ షాక్ !

1 Dec 2022 10:47 AM IST
ఢిల్లీ లిక్కర్ స్కాములో ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు అధికారికంగా రావటం కచ్చితంగా అధికార టిఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా ఇరకాట పరిస్థితి...

అప్పుడు ముఖ్యమంత్రే సీఈఓ ..ఇప్పుడు సీఎం కు సీఈఓ

30 Nov 2022 1:56 PM IST
సమీర్ శర్మపై జగన్ కు అంత ప్రత్యేక ప్రేమ ఎందుకో?ఐఏఎస్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చ అసలు ఏంటీ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ ప్రత్యేకత. చాలా మంది ఐఏఎస్...

కెసిఆర్ సర్కార్ మెట్రో మాయ!

29 Nov 2022 10:13 AM IST
టెండర్లు లేవు...ఫైనాన్సియల్ క్లోజర్ లేదు..అయినా శంఖుస్థాపనఏ మాత్రం లాభదాయకం కానీ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ సాధ్యమా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత...
Share it