Telugu Gateway

Telugugateway Exclusives - Page 4

అక్కడ మోడీ, కెసిఆర్, జగన్ లక్ష్యం ఒక్కటే!

19 Feb 2023 1:15 PM IST
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించటం కష్టం. ఎవరు ఎవరితో కలుస్తారు అనే విషయం కూడా పరిస్థితిని బట్టి మారుతుంది. ఒకప్పుడు కమ్యూనిస్టులను తోక పార్టీలుగా...

అదానీపై మోడీ సైలెంట్ ..లిక్కర్ స్కాం పై కెసిఆర్..కేటిఆర్ నో కామెంట్

13 Feb 2023 12:36 PM IST
అదానీపై మోడీ సైలెంట్ ..లిక్కర్ స్కాం పై కెసిఆర్..కేటిఆర్ నో కామెంట్లక్షల కోట్ల రూపాయల మేర మదుపరుల సంపద గాలిలో కలిసిపోవడానికి కారణం అయిన అదానీ స్కాం...

అదానీ కోసం అదానీ టీవీ (ఎన్ డీ టీవీ )లో జీవీకే ఖండన

8 Feb 2023 10:27 AM IST
కార్పొరేట్ సర్కిల్స్ లో మాత్రమే ప్రచారంలో ఉన్న అంశాన్ని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రస్తావించటం తో ఒక్కసారిగా దుమారం చెలరేగింది....

అప్పడు కాళేశ్వరం ..యాదాద్రి...ఇప్పుడు కొత్త సచివాలయం

3 Feb 2023 2:42 PM IST
అప్పుడు కాళేశ్వరం ..యాదాద్రి...ఇప్పుడు కొత్త సచివాలయందాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క వరదకు కోట్ల రూపాయల విలువైన...

మాట మార్చాక అదే మాటపై కట్టుబడి ఉన్న జగన్

31 Jan 2023 4:41 PM IST
ముఖ్యమంత్రి ఆయనకు నచ్చిన చోట కూర్చోవచ్చు. ఎక్కడ నుంచి అయినా పాలనా చేయవచ్చు. కానీ సీఎం జగన్ వైజాగ్ వెళ్లి కూర్చోగానే అది రాజధాని ఎలా అవుతుంది....

కెసిఆర్ ముందస్తు ప్లాన్స్ కే బడ్జెట్ పై హైరానా!

30 Jan 2023 5:50 PM IST
మార్చి వరకు సమయం ఉన్నా ఎందుకు ఈ హడావుడిబడ్జెట్ తర్వాత అసెంబ్లీ రద్దుకు నిర్ణయం..కెసిఆర్ దూకుడు వెనక కారణం అదే!తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సోమవారం ఉదయం...

అదానీ చెప్పే వరకు భారత్ పై దాడి అని కేంద్రానికి తెలియదా?!

30 Jan 2023 10:50 AM IST
*అదానీ గ్రూప్ చెపుతున్నట్లు హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ భారత్ పై దాడి అయితే ఇంత వరకు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు.*భారతీయ స్టాక్...

దిల్ రాజు కు పద్మ శ్రీ సిఫారసు చేసిన తెలంగాణా సర్కారు

27 Jan 2023 12:39 PM IST
జాబితా లో ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, యాదాద్రి టెంపుల్ డిజైనర్ ఆనంద్ సాయి, దర్శకుడు రాఘవేంద్రరావుకేంద్రం పద్మ అవార్డులకు సంబంధించి ప్రకటన చేసే...

తెలంగాణ లో ప్రమాదకరస్వామ్యం!

27 Jan 2023 10:58 AM IST
ప్రభుత్వాలు ఇలా కూడా ఉంటాయా?. ఒక జాతీయ వేడుక అయిన రిపబ్లిక్ డే విషయం లో ఇంత దారుణంగా వ్యవహరించటమే కాకుండా ..దాన్ని సమర్ధించుకుంటున్న తీరు ఐఏఎస్...

పాదయాత్ర తో పవర్..మరోసారి ప్రూవ్ అవుతుందా?!

24 Jan 2023 12:46 PM IST
నాయకుడు ప్రజల్లో ఉండటం మంచిదే. నిత్యం ప్రజల్లో ఉండటం వల్ల నాయకుడి గురించి ప్రజలకు...ప్రజా సమస్యల గురించి నాయకుడికి ఒక అవగాహన వస్తుంది. అధికారంలోకి...

సినిమా సినిమాకు రాజకీయం మారుస్తున్న చిరు

12 Jan 2023 5:05 PM IST
రాజకీయాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలి..ఇవ్వకూడదు అన్నది పూర్తిగా చిరంజీవి ఇష్టమే. ఇందులో వేరే వాళ్ళ ప్రమేయం పెద్దగా ఉండదు. కాకపోతే స్వయంగా చిరంజీవే ...

ఆస్కార్ స్థాయి నిజంగా అంతేనా?

6 Jan 2023 8:59 AM IST
(సుంకర వెంకటేశ్వర రావు) న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సంస్థ కూడా ఇక్కడ భారతదేశంలో వ్యాపార ప్రాయోజిత వాణిజ్య ప్రకటనలతోనూ అవార్డులు అమ్ముకోవడం...
Share it