Telugu Gateway

Telangana - Page 76

స‌ర్కారు సాయం కోరిన హైద‌రాబాద్ మెట్రో

25 Jun 2021 9:06 PM IST
కరోనా కార‌ణంగా హైద‌రాబాద్ మెట్రో నష్టాల్లో నడుస్తున్నదని, ఈ పరిస్థితుల్లో తమకు సహకారం అందించాలని ఎల్ అండ్ టీ ప్రతినిధులు ముఖ్యమంత్రి కెసీఆర్ ని ఈ...

అలా విన‌తిప‌త్రం..కెసీఆర్ ఇలా సాయం

25 Jun 2021 7:05 PM IST
అంతా జెట్ స్పీడ్ లో జ‌రిగిపోయింది. కాంగ్రెస్ర్ నేత‌లు అలా వినతిప‌త్రం ఇచ్చారు. ముఖ్యమంత్రి కెసీఆర్ వాటిపై అంతే స్పీడ్ గా స్పందించారు. కాంగ్రెస్ నేత‌లు...

తెలంగాణలో డెల్టా ప్లస్ కేసుల్లేవ్

24 Jun 2021 6:46 PM IST
క‌రోనాకు సంబంధించి ఇప్పుడు కొత్త‌గా విన్పిస్తున్న వేరియంట్ డెల్టా ప్ల‌స్. దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఈ కేసులు న‌మోదు అవుతున్నాయి. అయితే తెలంగాణ‌లో...

వ‌రంగల్, హన్మకొండ, కాజీపేట.. ట్రై సిటీస్ ను విడదీయవద్దు

23 Jun 2021 5:13 PM IST
కాకతీయులు ఏలిన ఘనమైన చరిత్ర కలిగిన వరంగల్, హన్మకొండ, కాజీపేట మహానగరాలను (ట్రైసిటీస్) విడదీయవద్దని, ఇపుడు ఉన్నట్లుగానే ఒకే జిల్లా కింద ఉంచాలని టీపీసీసీ...

క‌రోనా చికిత్స‌..ధ‌ర‌లు ఖ‌రారు చేసిన తెలంగాణ స‌ర్కారు

23 Jun 2021 1:42 PM IST
హైకోర్టు ఆదేశాల‌తో తెలంగాణ స‌ర్కారు క‌రోనా చికిత్స‌కు సంబంధించిన ధ‌ర‌ల‌ను నిర్ణ‌యిస్తూ నూత‌న జీవో జారీ చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ కొత్త జీవో జారీ...

ఏపీ ప్రాజెక్టుల‌పై తెలంగాణ పిర్యాదు

22 Jun 2021 9:13 PM IST
అక‌స్మాత్తుగా తెలంగాణ‌, ఏపీల మ‌ధ్య జ‌ల జ‌గ‌డం ప్రారంరభం అయింది. ఇరు రాష్ట్రాల నేత‌ల‌పై ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నారు....

బంగారు వాసాల‌మ‌ర్రి కావాలి

22 Jun 2021 5:08 PM IST
ముఖ్య‌మంత్రి కెసీఆర్ మంగ‌ళ‌వారం నాడు యాదాద్రి భువ‌నగిరి జిల్లాలో తాను ద‌త్త‌త తీసుకున్న వాసాల‌మ‌ర్రి గ్రామంలో ప‌ర్య‌టించారు. ఈ గ్రామం రాష్ట్రంలోని...

తెలంగాణ ఎంసెట్ తేదీలు వ‌చ్చేశాయ్

21 Jun 2021 6:04 PM IST
క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో విద్యా సంస్థ‌లు ప్రారంభించేందుకు తెలంగాణ స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకుంటోంది. అందులో భాగంగానే జులై 1 నుంచి స్కూళ్ళు,...

కెన‌డా త‌ర‌హాలో తెలంగాణ‌లో వైద్య‌విధానం

21 Jun 2021 5:26 PM IST
ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ వైద్య విధానం కెన‌డాలో ఉంద‌ని..దీనిపై అధ్య‌య‌నానికి అక్క‌డ‌కు నిపుణుల‌ను పంపించనున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కెసీఆర్ వెల్ల‌డించారు. ఆ...

మంత్రి హరీష్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం

20 Jun 2021 9:01 PM IST
ముఖ్య‌మంత్రి కెసీఆర్ సిద్ధిపేట ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌స్తున్న మంత్రి హ‌రీష్ రావు కాన్వాయ్ ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో మంత్రి హ‌రీష్ రావు...

కెసీఆర్ కాళ్లు మొక్కిన క‌లెక్ట‌ర్

20 Jun 2021 8:32 PM IST
ఓ ఐఏఎస్ ఆఫీస‌ర్ చ‌ర్య సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ముఖ్య‌మంత్రి కెసీఆర్ కు ఆయ‌న పాదాభివంద‌నం చేయ‌ట‌మే దీనికి కార‌ణం. సీఎం కెసీఆర్...

తెలంగాణ స్కూళ్ళు..కాలేజీలు జులై1 నుంచి ఓపెన్

19 Jun 2021 7:39 PM IST
రాష్ట్రంలో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ జీవో జారీ చేశారు. అన్ని షాప్ లు, ఆఫీసులు, ఎస్టాబిష్ మెంట్స్...
Share it