Telugu Gateway

You Searched For "Latest telugu news"

ఒక్కో కార్పొరేటర్ కు ఐదు కోట్లు ఆఫర్ చేస్తున్నారు

24 Dec 2020 5:19 PM IST
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి నుంచి గెలిచని కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరితే ఐదు కోట్ల రూపాయల ఆఫర్...

సోనాలిక ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు వచ్చేశాయ్

24 Dec 2020 5:00 PM IST
వాహనాలు అన్నీ ఎలక్ట్రిక్ బాట పడుతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులతోపాటు ద్విచక్ర వాహనాలు కూడా వచ్చాయి. కార్లకు సంబంధించి కూడా త్వరలోనే మార్కెట్లోకి...

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే

24 Dec 2020 2:06 PM IST
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలోని...

మార్చిలోపు ముఖ్యమంత్రి సీటులో కెటీఆర్

24 Dec 2020 1:01 PM IST
సలహా మండలి బాధ్యతలు చేపట్టనున్న కెసీఆర్ ! తెలంగాణ నూతన ముఖ్యమంత్రి బాధ్యతలు మంత్రి కెటీఆర్ కు అప్పగిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా...

బడ్జెట్లో తెలంగాణ ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

23 Dec 2020 8:20 PM IST
రానున్న బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. హైదరాబాద్ ఫార్మా సిటీకి ప్రత్యేక నిధులు...

ఎనిమిది గంటలుగా విమానాశ్రయంలో

23 Dec 2020 7:57 PM IST
విమాన ప్రయాణికులకు కరోనా కష్టాలు తప్పట్లేదు. ఢిల్లీ విమానాశ్రయంలో ఎనిమిది గంటల పాటు ప్రయాణికులు కరోనా టెస్ట్ ల ఫలితాల కోసం వేచిచూడాల్సి వస్తోంది....

బాటిళ్ళలో 'గాలి' అమ్ముతున్నారు

23 Dec 2020 3:24 PM IST
ఐడియానే పెట్టుబడి. ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లు ఈ 'గాలి' ఐడియాతో వ్యాపారం మొదలుపెట్టింది ఓ సంస్థ. స్వచ్చమైన గాలిని బాటిళ్ళలో నింపి...

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు

23 Dec 2020 1:55 PM IST
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రతిపాదనలకే ఆమోదం లభించేలా కన్పిస్తోంది. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టు...

కర్ణాటకలో రాత్రి కర్ఫ్యూ..జనవరి 2 వరకూ

23 Dec 2020 1:11 PM IST
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప బుధవారం నాడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఈ రోజు రాత్రి నుంచి జనవరి 2 వరకూ రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు...

జగన్ ను కలసిన ఆదిత్యనాధ్ దాస్

23 Dec 2020 12:09 PM IST
ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాధ్ దాస్ బుధవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. సీఎస్ గా నియమించినందుకు...

వారంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కు అనుమతి!

23 Dec 2020 11:07 AM IST
గుడ్ న్యూస్. భారత్ లోనూ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అది కూడా వారం రోజుల్లోనే వచ్చే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం...

ఆ భూములపై జగన్ కన్ను

22 Dec 2020 9:35 PM IST
ఏపీ సర్కారు తలపెట్టిన భూ సర్వేపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని జిల్లాలలో ప్రజల ఆస్తులను కొట్టేయడానికి జగన్...
Share it