Top
Telugu Gateway

జగన్ ను కలసిన ఆదిత్యనాధ్ దాస్

జగన్ ను కలసిన ఆదిత్యనాధ్  దాస్
X

ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాధ్ దాస్ బుధవారం నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. సీఎస్ గా నియమించినందుకు బొకే అందజేసి సీఎం జగన్ కు కృతజ్ణతలు తెలిపారు. సీఎస్ తో పాటు డీజీపీ గౌతం సవాంగ్ కూడా ఉన్నారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ఈ నెల31న పదవి విరమణ చేయనున్నారు. అదే రోజు కొత్త సీఎస్ గా దాస్ బాధ్యతలు స్వీకరిస్తారు.

Next Story
Share it