Home > Latest Movie news
You Searched For "Latest Movie news"
సమ్మర్ కు 'హరిహర వీరమల్లు' సందడి
2 Sept 2021 4:25 PM ISTపవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గురువారం నాడు పండగే పండగ. ఆయన సినిమాలకు సంబంధించి పలు అప్ డేట్స్ వచ్చాయి. తొలుత బీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి...
'బీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ విడుదల
2 Sept 2021 11:43 AM ISTపవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా 'బీమ్లా నాయక్' ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. టైటిల్ సాంగ్ పేరుతో విడుదల చేసిన ఈ పాట...
'సీటిమార్ ట్రైలర్' ...ఈ బ్యాచ్ అయ్యేలోగా మ్యాచ్ అయిపోవాలి
31 Aug 2021 3:54 PM ISTగోపీచంద్, తమన్నా జంటగా నటిస్తున్న సినిమానే 'సీటిమార్'. పలు వాయిదాల అనంతరం ఈ సినిమా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ...
ఈడీ విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్
31 Aug 2021 1:17 PM ISTటాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్ళీ మొదటికొచ్చింది. అప్పట్లో తెలంగాణ సర్కారు ఈ కేసుపై ఎంతో హడావుడి చేసి తర్వాత పక్కన పడేసింది. డ్రగ్స్ కేసు...
అదిరిపోయే డైలాగ్స్ తో 'వరుడు కావలెను' టీజర్
31 Aug 2021 11:39 AM ISTటీజర్ అదిరింది. డైలాగు లు పేలాయి. ఒక్క దెబ్బతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇవీ 'వరుడు కావలెను' టీజర్ విశేషాలు. రీతూవర్మ పెళ్లిచూపుల సీన్ తో ఈ...
అల్లు అర్జున్ మరో రికార్డు
30 Aug 2021 6:06 PM ISTఇన్ స్టాగ్రామ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త రికార్డు నమోదు చేశారు. ఆయన ఫాలోవర్లు కోటి ముప్పయి లక్షల(13 మిలియన్ల)కు చేరారు. ఈ...
రాధే శ్యామ్ న్యూ లుక్
30 Aug 2021 9:31 AM ISTప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ విషయాన్ని చిత్ర యూనిట్...
శిల్పారామంలో ఆర్ఆర్ఆర్ హీరోయిన్
29 Aug 2021 9:55 PM ISTహాలీవుడ్ నటి ఒలివియో మోరిస్ తొలిసారి ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో పలు...
రాజ్ తరుణ్ కొత్త సినిమా 'అనుభవించు రాజా'
28 Aug 2021 8:19 PM ISTసంక్రాంతి అంటే సందడి. గోదావరి జిల్లాల్లో అయితే ఇది మరింత పీక్ లో ఉంటుంది. కోడిపందాలు..ఆ హంగామా అంతా ఓ రేంజ్ లో సాగుతాయి. ఆ సీన్లు గుర్తొచ్చేలా...
హాట్ స్టార్ లో 'మాస్ట్రో' ..సెప్టెంబర్ 17న
28 Aug 2021 7:20 PM ISTనితిన్, నభా నటేష్ లు జంటగా నటించిన చిత్రమే 'మాస్ట్రో'. ఈ సినిమాలో నితిన్ అంధుడుగా నటిస్తున్నారు. సీనియర్ హీరో రవితేజ అంధుడిగా నటించిన సినిమా...
'సీటిమార్ ' విడుదల మళ్ళీ మారింది
28 Aug 2021 7:07 PM ISTగోపీచంద్, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'సీటిమార్ ' . ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా విడుదల తేదీ మరోసారి మారింది. తొలుత...
'పుష్ప' విలన్ వచ్చాడు
28 Aug 2021 11:36 AM IST'పుష్ప' నుంచి వచ్చిన దాక్కో దాక్కో మేక.. పాట ఎన్నో సంచలనాలు నమోదు చేసింది. ఈ పాటలో హీరో అల్లు అర్జున్ స్టెప్పులు డిఫరెంట్ గా ఉన్నాయి. అదే...












