Home > Andhra pradesh.
You Searched For "Andhra pradesh."
ఏపీలో తెలుగుదేశం కార్యాలయాలపై దాడులు
19 Oct 2021 6:12 PM ISTఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు విమర్శల స్థాయి దాటి దాడులకు స్థాయికి చేరాయి. తెలుగుదేశం ప్రధాన కార్యాలయంతోపాటు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి...
భారత్ బంద్ కు వైసీపీ మద్దతు
25 Sept 2021 6:10 PM IST ఏపీలో అధికార వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ బంద్కు వైసీపీ సంపూర్ణ...
కొత్త రోడ్ల నిర్మాణానికి 6400 కోట్లు
6 Sept 2021 5:21 PM ISTవచ్చే వర్షాకాలం నాటికి రోడ్లు బాగు చేయాలి అధికారులకు ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ లో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు సహాయంతో రూ. 6,400 కోట్ల ఖర్చుతో...
'ఏపీ సలహాదారు' బిగ్ స్కెచ్!
31 Aug 2021 9:28 AM ISTఏకంగా వంద టెక్స్ టైల్స్ షోరూమ్స్ ప్రారంభానికి సన్నాహాలు తాజాగా చేనేత వర్గాల వారితో కీలక సమావేశం ఏపీలో ఏ వ్యాపారం అయినా తామే చేయాలన్నట్లు ఉంది...
జగన్ తో పీ వీ సింధు భేటీ
6 Aug 2021 12:28 PM ISTఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన క్రీడాకారిణి పీ వీ సింధు శుక్రవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా...
మండలి రద్దు తీర్మానం జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు
21 Jun 2021 12:50 PM ISTఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి శాసనమండలిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకించి ఇప్పుడు మండలి రద్దు తీర్మానం జోలికి వెళ్ళాల్సిన...
ఏపీలో విజయవంతమైన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్
20 Jun 2021 6:50 PM ISTవ్యాక్సినేషన్ విషయంలో ఏపీ కొత్త రికార్డు నెలకొల్పింది. ఒక్క రోజులోనే అంటే జూన్ 20 సాయంత్రం ఐదు గంటలకు 11.85 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు....
అంతరాష్ట్ర బస్ సర్వీసులకు తెలుగు రాష్ట్రాలు రెడీ
20 Jun 2021 6:30 PM ISTసోమవారం నుంచి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయగా..ఏపీలో మాత్రం...
ఏపీలో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకూ ఓపెన్
18 Jun 2021 4:43 PM ISTఅన్ లాక్ ప్రక్రియలో మరో అడుగు. ఏపీలో కర్ఫ్యూ సడలింపులు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే...
ఏపీలోబిజెపి వర్సెస్ వైసీపీ
16 Jun 2021 8:32 PM ISTపన్నుల పెంపు వ్యవహారంలో ఏపీలో రాజకీయంగా కొత్త పంచాయతీ తెచ్చిపెట్టింది. ఈ అంశంపై అధికార వైసీపీ, బిజెపిలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు...
ఏపీలో పదవ తరగతి పరీక్షలు రద్దు చేయం
5 Jun 2021 5:17 PM IST ఏపీ సర్కారు పదవ తరగతి పరీక్షల విషయంలో తన వైఖరికే కట్టుబడి ఉంది. ఓ వైపు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ఈ కరోనా సమయంలో...
ఏపీలో కొత్తగా 14 మెడికల్ కాలేజీలు
31 May 2021 12:39 PM ISTఏపీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక ఫోకస్ పెడుతోంది. అందులో భాగంగా సీఎం జగన్ సోమవారం నాడు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు....