Telugu Gateway

Latest News - Page 700

దుబ్బాక లో టెన్షన్ టెన్షన్..నోట్ల కట్టలు లభ్యం

26 Oct 2020 7:33 PM IST
రఘునందన్ రావు మామ ఇంట్లో 18 లక్షలు స్వాధీనం కొంత నగదు లాక్కెళ్లిన బిజెపి కార్యకర్తలు ఉప ఎన్నిక జరుగుతున్న దుబ్బాక లో కలకలం. బిజెపి అభ్యర్ధి రఘునందన్...

పోలవరంపై 'వైసీపీ కొత్త రాజకీయం'

26 Oct 2020 6:37 PM IST
కేంద్రంలోని మోడీ సర్కారు ఏపీతో ఆటలాడుకుంటోంది. ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలుపెట్టి అమరావతి, ఇప్పుడు పోలవరం విషయంలోనూ అదే ఆట. ఏపీ ముఖ్యమంత్రి...

జారిన నారా లోకేష్ ట్రాక్టర్

26 Oct 2020 5:12 PM IST
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన సోమవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో వరద...

చంద్రబాబే కారణం..అయినా కేంద్రంతో పోరాడతాం

26 Oct 2020 2:03 PM IST
పోలవరం ప్రాజెక్ట ప్రస్తుత పరిస్థితికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కారణం అని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. కమిషన్లు,...

మరో వివాదంలో ట్రంప్..ఫేక్ మెలానియా!

26 Oct 2020 12:24 PM IST
ఫేక్ మెలానియా. ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న అంశం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వివాదాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా ఆయన అమ్మాయిల విషయంలోనూ గతంలో...

లక్షల్లో తగ్గిన తెలుగు పత్రికల సర్కులేషన్!

26 Oct 2020 10:36 AM IST
ఊహించిన దాని కంటే చాలా వేగంగా పాఠకులు ప్రింట్ మీడియాకు దూరం అవుతున్నారా?. అంటే ఔననే సంకేతాలు వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ మీడియాకు ఆదరణ...

రిలయన్స్, ప్యూచర్ గ్రూప్ డీల్ కు బ్రేక్

26 Oct 2020 10:07 AM IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ దూకుడుకి బ్రేక్ పడింది. ఓ వైపు టెలికం మార్కెట్ లో , మరో వైపు రిటైల్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు రిలయన్స్ పక్కా వ్యూహంతో...

మోడీ చైనా..పాక్ లతో యుద్ధ తేదీలు నిర్ణయించారు

25 Oct 2020 9:29 PM IST
ఉత్తరప్రదేశ్ బిజెపి ప్రెసిడెంట్ స్వతంత్రదేవ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా, పాకిస్తాన్ లతో ఎప్పుడు యుద్దం చేయాలో ప్రధాని మోడీ తేదీలు ...

ఆర్ బిఐ గవర్నర్ కు కరోనా

25 Oct 2020 7:46 PM IST
కరోనా కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలింది. ఈ పరిస్థితి ఒక్క భారత్ లోనే కాదు. ప్రపంచం అంతా ఇదే పరిస్థితి. కరోనాకు కారణమైన చైనా మాత్రం అందుకు...

బాలకృష్ణ మళ్ళీ పాడతారంట..పాట ఏదో తెలుసా?

25 Oct 2020 6:47 PM IST
నందమూరి బాలకృష్ణ మరోసారి పాట పాడనున్నారా?. అంటే ఔననే సమాచారం వస్తుంది. అది కూడా ఘంటశాల పాడిన శివశంకరి పాటను మరోసారి ఆలపించి విడుదల చేయాలని...

మోనాల్ మళ్ళీ సేఫ్...దివి ఎలిమినేట్

25 Oct 2020 5:57 PM IST
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మోనాల్ గుజ్జర్ కు కాలం వస్తుందా. లేక కాలం కలసి వచ్చే పరిస్థితులు కల్పిస్తున్నారా?.బిగ్ బాస్ తెలుగును ఫాలో అయ్యే వారికి ఈ...

ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడ్డ బైడెన్

25 Oct 2020 5:35 PM IST
భారత్ ను మురికి దేశం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటివరకూ స్పందించలేదు. ప్రభుత్వపరంగా దీనిపై...
Share it