Telugu Gateway

Cinema - Page 50

ఖుషీ కి రెండు రోజుల్లో 51 కోట్ల గ్రాస్

3 Sept 2023 3:53 PM IST
హీరో విజయదేవరకొండ ఫుల్ ఖుషి ఖుషిగా ఉన్నాడు. ఇది తమ ఫ్యామిలీ కు ఖుషీ నామ సంవత్సరం అంటున్నాడు. ఎందుకంటే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ...

అంతా ఖుషి అంటున్న మైత్రీ

2 Sept 2023 5:52 PM IST
భారీ అంచనాల మధ్య విడుదల అయిన సినిమా ఖుషి. విజయ్ దేవరకొండ, సమంత లు కలిసి నటించిన ఈ సినిమాపై మిశ్రమ స్పందనలు వ్యక్తం అయ్యాయి. యూత్ లో ఎంతో క్రేజ్ ఉన్న...

ఓటిటి లో ఎన్ని రికార్డు లు కొడతారో!

2 Sept 2023 3:02 PM IST
ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించిన జైలర్ ఓటిటి ముహూర్తం ఖరారు అయింది. ఈ మూవీ ఇప్పటికే ఆరు వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమా...

విజయ్, సమంతలకు హిట్ దక్కిందా?

1 Sept 2023 1:53 PM IST
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత లకు మంచి హిట్ సినిమా దక్కక చాలా కాలమే అయింది. విజయ్ కు లైగర్ సినిమా దారుణ ఫలితాన్ని ఇవ్వగా...సమంతకు శాకుంతలం సినిమా...

అల్లు అర్జున్ ను మార్చేసిన ‘పుష్ప’

24 Aug 2023 7:45 PM IST
తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. బడ్జెట్ విషయంలోనే కాకుండా...కలెక్షన్స్ విషయంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ సినిమాలు దుమ్మురేపుతున్నాయి....

దుల్కర్ సల్మాన్ ప్రయోగం ఫలించిందా?!

24 Aug 2023 5:25 PM IST
టాలీవుడ్ లో ఈ వారం మూడు సినిమా ల హంగామా ఉంది. శుక్రవారం నాడు వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున, కార్తికేయ నటించిన బెదురులంక 2012 సినిమాలు విడుదల...

రెండు కొత్త సినిమాలతో చిరు రెడీ

22 Aug 2023 9:35 PM IST
ఫలితాలతో సంబంధము లేకుండా మెగా స్టార్ చిరంజీవి వరసపెట్టి సినిమా లు చేస్తూనే ఉన్నారు. ఈ ఎనిమిది నెలల కాలంలో చిరంజీవి నటించిన రెండు సినిమాలు విడుదల అయిన...

రేణు దేశాయ్ పై దారుణమైన ట్రోలింగ్

17 Aug 2023 12:38 PM IST
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా వివాదాలతో అయన మాజీ భార్య రేణు దేశాయ్ మళ్ళీ సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు....

భోళాశంకర్ కు తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల వసూళ్లు

15 Aug 2023 6:40 PM IST
మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లో ఆయనకు ఇంత అవమానం ఎప్పుడూ జరిగి ఉండదు. ఎంత పెద్ద హీరో కు అయినా..హిట్స్..ప్లాప్స్ సహజమే అయినా కూడా భోళా శంకర్ ఎంత పెద్ద...

మూడు రోజుల్లో రెండు కోట్ల మంది సినిమాలు చూశారు

14 Aug 2023 7:33 PM IST
భారతీయ సినిమా పరిశ్రమకు స్వర్ణయుగం వచ్చిందా?. అంటే అవుననే అంటోంది ప్రొడ్యూసర్స్ గిల్డ్ అఫ్ ఇండియా. ఎందుకంటే అగస్ట్ 11 నుంచి 13 వరకు అంటే మూడు...

జైలర్ రికార్డు లు బద్దలు కొడుతున్నాడు

13 Aug 2023 6:22 PM IST
సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమా వసూళ్ల విషయంలో దుమ్మురేపుతోంది. ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 214 .15 కోట్ల రూపాయల గ్రాస్, 105.10...

చిరంజీవికి దెబ్బ పడింది

12 Aug 2023 4:13 PM IST
మెగా స్టార్ చిరంజీవి వరస విజయాలకు భోళా శంకర్ బ్రేకులు వేసింది. చివరకు ఫాన్స్ కూడా భోళా శంకర్ సినిమాపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు....
Share it