Telugu Gateway

Andhra Pradesh - Page 83

జ‌గ‌నూ స్పందించారు

20 Sept 2021 8:56 AM IST
జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ ఫ‌లితాల‌పై వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల...

ఆదిత్యానాధ్ దాస్ కు కేబినెట్ హోదాతో ఢిల్లీలో పోస్ట్

19 Sept 2021 11:45 AM IST
ఆంధ్ర్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్య‌నాధ్ దాస్ సేవ‌ల‌ను ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా ఉప‌యోగించుకోవాల‌ని ఏపీ స‌ర్కారు నిర్ణ‌యించింది....

కోట్లు పెట్టి జాకెట్ యాడ్స్ ..ఉద్యోగుల ఫోన్ల బిల్లులు క‌ట్టని స‌మాచార శాఖ‌!

19 Sept 2021 10:31 AM IST
స‌ర్కారు ప‌రువు పాయెఏపీ సర్కారు మాట్లాడితే కోట్ల రూపాయ‌ల యాడ్స్ ఇస్తుంది. కానీ ఆ యాడ్స్ ఇచ్చే స‌మాచార శాఖ ఉద్యోగుల ఫోన్ల బిల్లులు కూడా క‌ట్ట‌లేదు....

ఏపీ ఫైబ‌ర్ నెట్ కేసు..తొలి అరెస్ట్

18 Sept 2021 3:48 PM IST
వివాద‌స్ప‌ద‌మైన ఫైబ‌ర్ నెట్ ప్రాజెక్టు వ్య‌వ‌హారంలో శ‌నివారం నాడు తొలి అరెస్ట్ చేశారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఈ ప్రాజెక్టు పై...

ఏపీలో రాజ‌కీయం ర‌చ్చ ర‌చ్చ‌

17 Sept 2021 7:01 PM IST
ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ళ‌కుపైగా స‌మ‌యం ఉన్నా ఏపీలో రాజ‌కీయాలు రోజురోజుకు మ‌రింత వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీల మ‌ధ్య రాజకీయ...

జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల కౌంటింగ్ కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్

16 Sept 2021 12:12 PM IST
అభ్య‌ర్ధుల టెన్ష‌న్ వీడింది. ఎన్నిక‌లు ముగిసి..నెల‌లు గ‌డిచినా ఇంత వ‌ర‌కూ ఫ‌లితాలు రాలేదు. హైకోర్టు సింగిల్ బెంచ్ అస‌లు ఎన్నిక‌లే చెల్ల‌వు అన్న‌ది....

'చీరాల బీచ్ లో' ఏపీ స‌ల‌హాదారు!

16 Sept 2021 11:09 AM IST
ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ కూడా..త‌రచూ బీచ్ రిసార్ట్ సంద‌ర్శ‌న‌లు అక్క‌డ 'ప్ర‌త్యేక ఆతిథ్యాలు' అస‌లు అక్క‌డ ఏమి జ‌రుగుతోంది ?. ఓ ప్ర‌భుత్వ...

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుకు సీబీఐ కోర్టు నో

15 Sept 2021 6:24 PM IST
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డిల‌కు బిగ్ రిలీఫ్‌. వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వీరి...

ఏపీ స‌ర్కారు స‌రికొత్త వ్యాపారం..మ‌ట‌న్ అమ్మ‌కాలు

9 Sept 2021 11:04 AM IST
కేంద్రంలోని మోడీ స‌ర్కారు అస‌లు ప్ర‌భుత్వం వ్యాపారాలు చేయ‌టం ఏమిటి?. కీల‌క రంగాలు త‌ప్ప అన్నీ ప్రైవేట్ ప‌రం చేస్తామంటోంది. వ్యాపారం ప్రైవేట్ వాళ్లు...

ఏపీలో వినాయ‌క ఉత్స‌వాల‌కు ఓకే..ప్రైవేట్ స్థ‌లాల్లోనే

8 Sept 2021 6:04 PM IST
ఏపీలో ప్ర‌స్తుతం వినాయ‌క ఉత్స‌వాల‌కు సంబంధించి వివాదం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. హైకోర్టు బుధ‌వారం నాడు దీనికి సంబంధించి కీల‌క ఆదేశాలు జారీ...

తిరుమ‌ల‌లో స‌ర్వ ద‌ర్శ‌నాలు ప్రారంభం

7 Sept 2021 7:34 PM IST
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇంత కాలం సామాన్య భ‌క్తుల‌కు దూర‌మైన ద‌ర్శ‌న భాగ్యం తిరిగి ప్రారంభం కానుంది. అది కూడా ...

కొత్త రోడ్ల నిర్మాణానికి 6400 కోట్లు

6 Sept 2021 5:21 PM IST
వ‌చ్చే వ‌ర్షాకాలం నాటికి రోడ్లు బాగు చేయాలి అధికారుల‌కు ఆదేశాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు సహాయంతో రూ. 6,400 కోట్ల ఖర్చుతో...
Share it