Telugu Gateway

Top Stories - Page 260

మహిళా అధికారిపై ఎమ్మెల్యే సోదరుడి దాడి!

30 Jun 2019 11:50 AM IST
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ వో)పై ఓ ఎమ్మెల్యే సోదరుడు కర్రతో దాడి చేయటం కలకలం రేపుతోంది. ఆమెతో పాటు అటవీ సిబ్బందిపై...

ఆంధ్రజ్యోతి అక్రమ నిర్మాణంపై జగన్ సర్కారు నోటీసులు

29 Jun 2019 10:27 AM IST
ఆంధ్రప్రదేశ్ లో అక్రమ నిర్మాణాల వ్యవహారం ఇప్పుడు పెద్ద ప్రకంపనలే సృష్టిస్తోంది. అమరావతిలో ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి ప్రారంభం అయిన ఈ వ్యవహారం...

టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుడ్ బై

28 Jun 2019 9:57 PM IST
రాజకీయంగా ఇది టీడీపీకి కష్టకాలమే. ఎందుకంటే పార్టీ నేతలు వరస పెట్టి జంప్ అవుతున్నారు. ఈ సీన్ రాబోయే రోజుల్లోనూ ఇలాగే కంటిన్యూ అయ్యే పరిస్థితి...

ఏ1 కమిటీ వేస్తారు..ఏ2 విచారణ చేస్తారా?

28 Jun 2019 4:27 PM IST
నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్ సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు అక్రమాలపై మంత్రులతో విచారణ కమిటీ వేయగానే లోకేష్ తో సహా టీడీపీ...

చంద్రబాబుకు జగన్ సర్కారు మరో షాక్

28 Jun 2019 2:01 PM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడికి జగన్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటివరకూ చంద్రబాబుకు భద్రతగా ఉన్న ఇద్దరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్...

హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటీషన్

27 Jun 2019 8:42 PM IST
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. ఇఫ్పటికే ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సచివాలయ భవనాలు కూల్చివేతను అడ్డుకోవాలంటూ హైకోర్టులో...

విరాట్ కొహ్లి ‘రికార్డు’

27 Jun 2019 7:40 PM IST
ప్రపంచ కప్ క్రికెట్ లో కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. భారత కెప్టెన్ విరాట్ కొహ్లి అత్యంత కీలకమై ప్రపంచ కప్ లో కొత్త మైలు రాళ్ళను అందుకున్నాడు....

జగన్ మరో సంచలన నిర్ణయం

27 Jun 2019 4:00 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు దూకుడుగా ఉంటున్నాయి. అమ్మ ఒడి పథకం అమలుకు ఎంత వ్యయం అవుతుంది?. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ స్కూళ్ళలో చదివే ...

విజయసాయిరెడ్డి ఢిఫ్యాక్టో సీఎంలా వ్యవహరిస్తున్నారు

27 Jun 2019 1:49 PM IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. లోకేష్ మొదలుకుని ఏపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు,...

తెలంగాణ కొత్త సచివాలయానికి శంకుస్థాపన

27 Jun 2019 1:47 PM IST
తెలంగాణకు త్వరలోనే కొత్త సచివాలయం..కొత్త అసెంబ్లీ రాబోతున్నాయి. ఈ భవనాలకు ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు. సుమారు 500 కోట్ల రూపాయల...

టీడీపీలో ‘అనగాని’ కలకలం!

26 Jun 2019 9:59 PM IST
నేతల ప్రతి కదలికా ఇప్పుడు అనుమానంగానే మారింది. నేతలు ఎవరైనా ఢిల్లీకి వెళ్ళినా అది బిజెపిలో చేరటానికేనా? అన్న అనుమానాలు. నిజంగా ఏపీ, తెలంగాణల్లో రాజకీయ...

బిజెపిలో చేరిన టీడీపీ అధికార ప్రతినిధి

26 Jun 2019 9:45 PM IST
తెలుగు దేశం నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి షాకిచ్చి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ ఎమ్మెల్యే...
Share it