Home > serious allegations
You Searched For "serious allegations"
తెలంగాణ రైస్ మిల్లుల్లో భారీ అవకతవకలు
20 April 2022 5:25 PM ISTనలభై రైస్ మిల్లుల్లోనే 4.5 లక్షల ధాన్యం సంచులు మాయంకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ప్రకటనతెలంగాణ సర్కారు వర్సెస్ కేంద్రం పోరు కొత్త...
హత్య కుట్ర ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ ప్రకారమే
3 March 2022 12:02 PM ISTమాజీ మంత్రి, బిజెపి నాయకురాలు డీ కె అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి శ్రీనివాసగౌడ్ పై హత్య కుట్ర ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ ప్రకారమే...
మహరాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని బెదిరిస్తున్నారు
9 Feb 2022 4:36 PM ISTశివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన లేఖ లేఖ విడుదల చేశారు. ఈ లేఖను ఆయన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి పంపారు. దీన్ని సోషల్...
తెలంగాణలో సమైక్య పాలనకు మించిన అవినీతి
24 Nov 2021 6:13 PM ISTతెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం సమైక్య పాలకులను మించి అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. ...
ఏపీలో తెలుగుదేశం కార్యాలయాలపై దాడులు
19 Oct 2021 6:12 PM ISTఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు విమర్శల స్థాయి దాటి దాడులకు స్థాయికి చేరాయి. తెలుగుదేశం ప్రధాన కార్యాలయంతోపాటు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి...
కెసీఆర్ ఆస్తుల లక్ష రెట్లు పెరిగాయి
28 Sept 2021 5:36 PM ISTముఖ్యమంత్రి కెసీఆర్ పై తెలంగాణా బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి చూస్తే సీఎం కెసీఆర్ ఆస్తులు లక్ష రెట్లు...
బిజెపి కుట్రలో భాగమే ప్రవీణ్ కుమార్ ఎంట్రీ
9 Aug 2021 5:31 PM ISTఅధికార టీఆర్ఎస్ మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన విమర్శలపై ఎదురుదాడి ప్రారంభించింది. బిజెపి కుట్రలో భాగంగానే ఆయన తెరపైకి వచ్చారని టీఆర్ఎస్...
మోడీ..జోగినపల్లి సంతోష్ ల భేటీ రహస్యమేంటి?
3 Aug 2021 3:42 PM ISTకెసీఆర్ మోడీకి గులాంగిరీ చేస్తున్నారుఆర్ధిక నేరాల నుంచి రక్షణకే మోడీకి సరెండర్ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ఎంపీలపై సంచలన...
కాంగ్రెస్ కు కౌషిక్ రాజీనామా..రేవంత్ పై సంచలన ఆరోపణలు
12 July 2021 8:25 PM ISTకాంగ్రెస్ లో రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. తొలుత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమి ఆరోపణలు చేశారో ఇప్పుడు..హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌషిక్ రెడ్డి...
ఏపీ సర్కారు..41 వేల కోట్లకు సరైన లెక్కల్లేవ్
8 July 2021 7:09 PM ISTతెలుగుదేశం నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఏపీ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా...
'సర్కారు వారి దొంగలు' ..ఇదీ జగన్ కొత్త పథకం
16 Jun 2021 3:57 PM ISTఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఏపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రజల కోసం కాకుండా అవినీతి పరుల కోసం పనిచేస్తున్నారని...
కెటీఆర్ కు టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ బాధ్యతలు అందుకే
13 May 2021 6:05 PM ISTకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి...