Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
సొంత చెల్లెలు ఓడింది కదా..కెటీఆర్ కు సిగ్గుందా?
19 Oct 2021 3:39 PM ISTకెటీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కెటీఆర్ పై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు....
టీఆర్ఎస్, బిజెపి రెండూ ఒక్కటే
19 Oct 2021 2:29 PM ISTహుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇప్పుడు రాజకీయం అంతా దళిత బంధు చుట్టూ తిరుగుతోంది. ఎన్నికల ముందు నుంచి ఈ అంశంపై అధికార టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. తాజాగా...
మల్లు భట్టివిక్రమార్క మంచోడు
19 Oct 2021 1:24 PM ISTరేవంత్ చిలకజోస్యం చెప్పుకుంటే మంచిదినేను హూజూరాబాద్ ప్రచారానికి వెళ్ళటం లేదు కెసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి సందర్భాన్ని బట్టి ఉంటుంది మంత్రి...
అరవై కోట్లలో 28.54 కోట్లు కొట్టేశారు!
19 Oct 2021 12:02 PM ISTజూబ్లిహిల్స్ గత కమిటీ బిగ్ స్కామ్ సభ్యులకు వివరాలు పంపిన కొత్త కమిటీ జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాల్లో ఇది ఓ కొత్త కోణం. క్లబ్ కు...
డ్రగ్స్ వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు చేసిన ఆ వైసీపీ ఎంపీ ఎవరు?!
19 Oct 2021 10:34 AM ISTవిజయవాడ అడ్రస్. ముంద్రా పోర్టు. వేల కోట్ల రూపాయల డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ముంద్రా పోర్టు డ్రగ్స్...
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో వీవీసీ మోటార్స్ మహీంద్రా షోరూమ్
18 Oct 2021 9:30 PM ISTవివిసీ మోటార్స్ హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కొత్తగా మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) షోరూమ్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో...
మల్లు భట్టివిక్రమార్కపై కెసీఆర్ ప్రత్యేక ప్రేమ!
18 Oct 2021 9:07 PM ISTదళిత బంధులో ఆయన నియోజకవర్గానికే వంద కోట్లు మిగిలిన మూడు మండలాలకు మాత్రం 50 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ సీఎల్పీ...
విద్యుత్ సమస్యపై తాత్కాలిక..దీర్ఘకాలిక వ్యూహాలు
18 Oct 2021 8:28 PM ISTరాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరా సమస్యలు లేకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. విద్యుత్ కొరత రాకుండా అమలు చేస్తున్న ప్రణాళికలు,...
హుజూరాబాద్ లో దళితబంధుకు ఈసీ బ్రేక్
18 Oct 2021 7:46 PM ISTకేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కెసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళితబంధు స్కీమ్ ను హుజూరాబాద్ లో...
హుజూరాబాద్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో తిరుగుబాటు
18 Oct 2021 6:52 PM ISTటీఆర్ఎస్ అధ్యక్ష్య పదవికి నామినేషన్ ప్రక్రియలో ఒక్క దళిత నేతను కూడా భాగస్వామిని చేయలేదని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు....
వచ్చే ఏడేళ్ళలో దళితబంధుకు 1.70 లక్షల కోట్లు
18 Oct 2021 5:14 PM ISTటీఆర్ఎస్ లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి కెసీఆర్ దళితబంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడేళ్ళలో రాష్ట్ర బడ్జెట్ 23 లక్షల...
టాటా పంచ్ వచ్చేసింది...ప్రారంభ దర 5.49 లక్షలు
18 Oct 2021 2:14 PM ISTప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ సోమవారం నాడు టాటా పంచ్ మైక్రో ఎస్ యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. నాలుగు వేరియంట్లలో ఈ కారు...












