Telugu Gateway

You Searched For "Latest telugu news"

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు

28 Feb 2022 5:27 PM IST
తెలంగాణ‌లో రాజ‌కీయం కొత్త మలుపు తిరుగుతోంది. స‌ర్కారు వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ విభేదాలు తీవ్ర స్థాయికి చేరిన‌ట్లు క‌న్పిస్తున్నాయి. సంప్ర‌దాయం ప్ర‌కారం...

వివేకా హ‌త్య‌పై జ‌గ‌న్ బ‌య‌టికొచ్చి స‌మాధానం చెప్పాలి

28 Feb 2022 5:02 PM IST
వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు సంబంధించి బ‌హిర్గ‌తం అవుతున్న ప‌లు విష‌యాలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. సీబీఐ అధికారుల ముందు ప‌లువురు ఇచ్చిన...

సీఎం పేషీలో బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ‌వ‌హ‌ర్ రెడ్డి

28 Feb 2022 12:05 PM IST
ఏపీ సీఎం జ‌గ‌న్ ఇటీవ‌ల కాలంలో స‌ర్కారులో కీల‌క మార్పులు చేసిన విష‌యం తెలిసిందే. ఎవ‌రూ ఊహించని విధంగా సీఎం ముఖ్య కార్య‌ద‌ర్శిగా ఉన్న ప్ర‌వీణ్ ప్ర‌కాష్...

హైద‌రాబాద్ కు వ‌చ్చిన మ్రియా..ఇప్పుడు మాయం

28 Feb 2022 10:59 AM IST
ర‌ష్యా సేన‌ల చేతిలో ధ్వంస‌మైన ప్ర‌పంచంలోని అతిపెద్ద విమానంర‌ష్యా-ఉక్రెయిన్ పోరులో భారీ ఎత్తున ప్రాణ న‌ష్ట‌మే కాదు..ఆస్తి న‌ష్టం కూడా జ‌రుగుతోంది....

ప్ర‌జ‌లే మా బ‌లం అనే ద‌గ్గ‌ర నుంచి..పీకెనే మా బ‌లం అనేదాకా!?

28 Feb 2022 10:03 AM IST
'తెలంగాణ ప్ర‌జ‌లే మా బాస్ లు. మా బ‌లం. మాకూ ఢిల్లీలో ఎవ‌రూ బాస్ లు లేరు. మా సంక్షేమ కార్య‌క్ర‌మాలు దేశానికే ఆద‌ర్శం. దేశంలో ఎక్క‌డా జ‌ర‌గ‌ని అభివృద్ధి...

ఏపీ స‌ర్కారుపై ప్ర‌కాష్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

27 Feb 2022 2:53 PM IST
ఓ వైపు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను క్షోభ పెడుతూ తామే ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హిస్తామంటే న‌మ్మ‌లా అంటూ ప్రముఖ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ఏపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు...

దేశంలో క‌రోనా కేసులు ప‌దివేల స్థాయికి

27 Feb 2022 10:05 AM IST
భార‌త్ ను క‌రోనా క‌ష్టాలు పూర్తిగా వీడిన‌ట్లే క‌న్పిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా దేశంలో నమోదు అవుతున్న కేసుల సంఖ్య వైర‌స్ ప‌త‌న ద‌శ‌ను...

తెలంగాణ స‌ర్కారే అతి పెద్ద డిఫాల్ట‌ర్

25 Feb 2022 9:17 PM IST
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్ర‌తిపాద‌న‌పై విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లి(ఈఆర్ సీ) బ‌హిరంగ విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ...

పుతిన్ ఆస్తులను స్తంభింపచేసిన ఈయూ

25 Feb 2022 8:48 PM IST
ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడుల నేప‌థ్యంలో ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు దాడులు కొన‌సాగిస్తూనే ర‌ఫ్యా చ‌ర్చ‌ల‌కు సిద్ధం అని ప్ర‌క‌టిస్తోంది. మ‌రో...

ఏపీలో 'సినిమా రాజ‌కీయం'

25 Feb 2022 5:52 PM IST
సోష‌ల్ మీడియా ట్రోలింగ్ కు భ‌యం.బొత్స‌ రేట్లు పెర‌గాలంటే సినిమా వాయిదా వేసుకోవాల్సింది..పేర్ని నాని ఏపీలో సినిమా రాజ‌కీయం న‌డుస్తోంది. ప‌వ‌న్...

స్టాక్ మార్కెట్లో ఒక్క రోజు న‌ష్టం ప‌ది ల‌క్షల కోట్లు!

24 Feb 2022 4:13 PM IST
ర‌ష్యా-ఉక్రెయిన్ ల మ‌ధ్య నెల‌కొన్న యుద్ధ మేఘాలు ప్ర‌పంచ వ్యాప్తంగా మార్కెట్ల‌ను ముంచాయి. ఒక్క భార‌త్ లోనే ఇన్వెస్ట‌ర్ల సంప‌ద ప‌ది ల‌క్షల కోట్ల...

మోడీ జోక్యం కోరిన ఉక్రెయిన్

24 Feb 2022 3:57 PM IST
ర‌ష్యా దాడుల‌తో ఉక్రెయిన్ విల‌విల‌లాడుతోంది. ఈ దాడులు ఆపేందుకు గ‌ల అన్ని అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తోంది. అయితే ర‌ష్యా మాత్రం దూకుడుతో ముందుకు సాగుతోంది....
Share it