Telugu Gateway

You Searched For "Latest telugu news"

జ‌గ‌న్ స‌ర్కారుకు బిగ్ షాక్

3 March 2022 11:47 AM IST
సీఆర్ డీఏ చ‌ట్టం ప్ర‌కారం ముందుకు సాగాల్సిందే అమరావ‌తి భూములు రాజధాని అవ‌స‌రాల‌కే అక్క‌డి నుంచి ఏ కార్యాల‌యాన్ని త‌ర‌లించొద్దు అమ‌రావ‌తి...

మంత్రి శ్రీనివాస‌గౌడ్ హ‌త్య‌కు కుట్ర‌!

2 March 2022 8:22 PM IST
సంచ‌ల‌నం. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ హ‌త్య‌కు కుట్ర జ‌రిగిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాదు ఈ కుట్ర‌ను చేధించిన‌ట్లు పోలీసు...

అమ‌రావ‌తి స‌చివాల‌యానికి 1214 కోట్లు కేటాయించిన కేంద్రం

2 March 2022 6:07 PM IST
విభ‌జ‌న చట్టం ప్ర‌కారం ఏపీలోని రాజ‌ధాని భ‌వ‌నాల నిర్మాణం..మౌలిక‌స‌దుపాయాల క‌ల్ప‌న‌కు కేంద్రమే నిధులు కేటాయించాల్సి ఉంది. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో కేంద్రం...

భార‌త జెండా వాడుకున్న పాకిస్తాన్..ట‌ర్కిష్ విద్యార్ధులు

2 March 2022 5:40 PM IST
ర‌ష్యా దాడుల‌తో ఉక్రెయిన్ విల‌విల‌లాడుతోంది. అయినా స‌రే ఉక్రెయిన్ సైన్యం, స్థానికులు ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా పోరాటం చేస్తున్నారు.. అయితే...

హైరైజ్ బిల్డింగ్ అనుమ‌తుల్లో అక్ర‌మాలు..కోట్ల రూపాయ‌ల అవివీతి

2 March 2022 4:25 PM IST
తెలంగాణ‌ బిల్డ‌ర్ల ద‌ర‌ఖాస్తుల‌కు అనుమ‌తి ఇవ్వ‌కుండా..నార్సింగ్ తోపాటు ప‌లు కీల‌క ప్రాంతంలో మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ భారీ...

అమెరికా గ‌గ‌న‌త‌లంలో ర‌ష్యాకు నో ఎంట్రీ

2 March 2022 12:07 PM IST
ర‌ష్యాను దారికి తెచ్చేందుకు అమెరికాతోపాటు ప‌లు దేశాలు వ‌ర‌స చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నాయి. ప్ర‌ధానంగా ఇవి ఆర్ధికంగా ఆ దేశాన్ని న‌ష్టం చేకూర్చే దిశ‌గానే...

ర‌ష్య‌న్ బిలియ‌నీర్ల ప్రైవెట్ జెట్స్ స్వాధీనం

2 March 2022 11:47 AM IST
ఉక్రెయిన్ పై దాడికి దిగిన ర‌ష్యాపై అమెరికా కొర‌డా ఝుళిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు ఆంక్షలు విధించిన అగ్ర‌రాజ్యం ఇప్పుడు కొత్త‌గా మ‌రికొన్ని నిర్ణ‌యాలు...

రాజ్ భ‌వ‌న్ కు కాషాయ రంగు ఎందుకు వేస్తున్నారు?

1 March 2022 5:03 PM IST
తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌ను ఈ సారి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా ప్రారంభించాల‌ని నిర్ణ‌యించ‌టంపై రాజ‌కీయ దుమారం రేగుతోంది. దీనిపై బిజెపి...

ఎయిర్ ఇండియా కు షాక్

1 March 2022 4:40 PM IST
టాటాల చేతికి చేరిన ఎయిర్ ఇండియాకు ఊహించ‌ని షాక్. ఈ ఎయిర్ లైన్స్ కు పున‌ర్ వైభ‌వం తెచ్చేందుకు సంస్థ యాజ‌మాన్యం తీసుకున్న నిర్ణ‌యానికి ఎదురుదెబ్బ...

సత్య నాదెళ్ల కుటుంబంలో విషాదం

1 March 2022 1:15 PM IST
అతడి వ‌య‌స్సు 26 సంవ‌త్స‌రాలే. కానీ అప్పుడే వందేళ్లు నిండిపోయాయి. పుట్టుకతోనే తీవ్ర‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో పుట్ట‌డంతో ఈ ప‌రిస్థితి వ‌చ్చింది....

విజ‌య‌సాయిరెడ్డికి జ‌గ‌న్ పంపిన సంకేతం ఏంటి?

28 Feb 2022 7:51 PM IST
వైసీపీలో ఒక‌ప్పుడు ఆయ‌న నెంబ‌ర్ టూ స్థానంలో ఉండేవారు. ఇప్పుడు ఆ ప్లేస్ ను ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి ఆక్ర‌మించారు. ప్ర‌భుత్వంలో...

కెసీఆర్..తెలంగాణ‌ ఆత్మ‌గౌర‌వాన్ని బీహారీల‌కు తాక‌ట్టుపెడ‌తావా?

28 Feb 2022 6:23 PM IST
తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై న‌మ్మ‌కం పోయింద‌ని..అందుకే ఆయ‌న ఇప్పుడు బీహార్ కు చెందిన ప్ర‌శాంత్ కిషోర్ ను తెచ్చుకున్నార‌ని టీపీసీసీ...
Share it