Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
'ప్రైవేట్ కు ' బూస్టర్ డోసు బాధ్యతలు
8 April 2022 3:39 PM ISTప్రజలు చేతి చమురు వదిలించుకోవాల్సిందేఏప్రిల్ 10 నుంచి అందుబాటులోకి..కేంద్ర నిర్ణయం కోవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంది....
పీకుడు భాషలోకి దిగిన సీఎం జగన్
8 April 2022 2:16 PM ISTఫైటర్ గా వచ్చి ఫ్రస్టేషన్ లోకి సీఎం!ప్రతిపక్షంలో ఉండగా జగన్ కు మంచి ఫైటర్ గా పేరుంది. ఎవరు ఎంతగా అవమానించినా ..ఎన్ని విమర్శలు చేసినా ...
గవర్నర్ ఏదో ఊహించుకుంటే ఏమీ చేయలేం
7 April 2022 7:10 PM ISTతెలంగాణ గవర్నర్ తమిళ్ సై ఢిల్లీ వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆమె మాటలను ఎప్పటికప్పుడు టీఆర్ఎస్...
ఏపీ మంత్రివర్గం రాజీనామా
7 April 2022 5:37 PM ISTరాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు వీలుగా సీఎం జగన్ మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసింది. గురువారం నాడు ముఖ్యమంత్రి వైఎస్...
కొనసాగుతున్న గవర్నర్ ఎటాక్
7 April 2022 5:05 PM ISTతెలంగాణ సర్కారుపై గవర్నర్ తమిళ్ సై విమర్శలు కొనసాగుతున్నాయి. బుధవారం నాడు ప్రధాని మోడీతో సమావేశం అయిన ఆమె..గురువారం నాడు హోం మంత్రి అమిత్...
నా మీద పడి ఏడిస్తే పోతారు జాగ్రత్త
7 April 2022 3:24 PM ISTఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. గతంతో పోలిస్తే ఈ సారి కాస్త డోస్ పెంచారు. టీడీపీ, జనసేనలతోపాటు ఎల్లోమీడియా అంతా...
మోడీ అప్పటి మాటలు గుర్తుకు తెచ్చుకోవాలి
6 April 2022 9:16 PM ISTకేంద్రం తీరుపై తెలంగాణ మంత్రి కెటీఆర్ మండిపడ్డారు. ప్రధానంగా పెట్రో దరల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ప్రధాని మోడీ...
అవి క్షుద్ర పూజలు కాదు
6 April 2022 7:07 PM ISTవివాదస్పదం అయిన పూజలపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరక్టర్ గడల శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఎలాంటి క్షుద్రపూజల్లో...
రాహుల్ తో భేటీ..మారిపోయిన జగ్గారెడ్డి
6 April 2022 6:47 PM ISTతెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పూర్తిగా మారిపోయారు. రాహుల్ గాందీతో భేటీ అనంతరం అన్నీ మర్చిపోయానంటున్నారు ఆయన. ఇక తాను...
ముంబయ్ లో ఒమిక్రాన్ ఎక్స్ ఈ వేరియంట్ కేసు నమోదు
6 April 2022 5:54 PM ISTభారత్ లోనూ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసు వెలుగు చూసింది. ఒమిక్రాన్ ఎక్స్ ఈ వేరియంట్ తొలి కేసు ముంబయ్ లో నమోదు అయింది. దీంతో కేంద్రం వెంటనే...
హెల్త్ డైరక్టర్ విచిత్ర పూజలు
6 April 2022 5:20 PM ISTతెలంగాణ హెల్త్ డైరక్టర్ గడల శ్రీనివాసరావు వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఖమ్మంలో నిర్వహించిన పూజలు వివాదస్పదం అయ్యాయి. పూనకం వచ్చిన ఓ...
నిబంధనల మేరకే స్పందించా
6 April 2022 4:34 PM ISTఏపీ సర్కారు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావు సమాధానం ఇచ్చారు. అంతా నిబంధనల ప్రకారమే అని..ఎక్కడా...












