Telugu Gateway

You Searched For "Latest telugu news"

జ‌బర్ద‌స్త్ కు రోజా గుడ్ బై

11 April 2022 9:27 AM IST
ఈటీవీలో ప్ర‌సారం అయ్యే కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ లో ఇక నుంచి వైసీపీ ఎమ్మెల్యే రోజా న‌వ్వులు క‌న్పించ‌వు. ఎందుకంటే ఆమెకు ఏపీ సీఎం జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి...

ఏపీ కొత్త మంత్రులు వీళ్లే

10 April 2022 4:38 PM IST
సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న‌ ప్ర‌భుత్వం కొలువుదీరి మూడు సంవ‌త్స‌రాలు కావ‌స్తున్న త‌రుణంలో మంత్రివ‌ర్గ పున‌ర్ వ్యవస్థీక‌ర‌ణ‌కు ముహుర్తం ఖ‌రారు చేసిన...

తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కోమ‌టిరెడ్డి

10 April 2022 12:05 PM IST
కాంగ్రెస్ అధిష్టానం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో స్టార్ క్యాంపెయిన‌ర్ గా ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిని నియ‌మించారు. ఈ మేర‌కు సోనియా గాంధీ...

కెటీఆర్ కు తెలియ‌కుండా ఈ దోపిడీ సాధ్య‌మా?

10 April 2022 11:43 AM IST
తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ స‌ర్కారుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. న‌గ‌రంలో అత్యంత ఖ‌రీదైన ప్రాంతంలో రెండు వేల కోట్ల రూపాయ‌ల...

చెవిరెడ్డి విషయంలో 'జ‌గ‌న్ ముందు జాగ్ర‌త్త‌'

9 April 2022 7:43 PM IST
చంద్ర‌గిరి వైసీపీ చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి ఇప్ప‌టికే తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ (తుడా) ఛైర్మ‌న్ గా ఉన్నారు. అసెంబ్లీలో విప్ గా కూడా...

పయ్యావుల‌కు 'సెగ‌' త‌గిలిందా?...తొలి సారి జ‌గ‌న్ పై డైర‌క్ట్ ఎటాక్

9 April 2022 5:34 PM IST
ప్రెస్ మీట్ లోనే భాష వాడ‌కంపై వివ‌ర‌ణ‌ఎవ‌రికి ఈ సందేశం ప‌య్యావుల కేశ‌వ్. పీఏసీ ఛైర్మ‌న్. ఇంత కాలం సీఎం జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేసే విష‌యంలో ఆయ‌న...

సీఎం జ‌గ‌న్ మాట‌లు చూసి సాక్షి కూడా సిగ్గుప‌డిందా?!

9 April 2022 5:31 PM IST
ఏపీలో ఇప్పుడు అత్యంత శ‌క్తివంతంగా ఉన్న వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ శాప‌నార్ధాల సీఎంగా మారుతున్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీలు అధికార పార్టీపై విమ‌ర్శ‌లు...

ప్ర‌జ‌లే మీకు గుండు కొట్టిస్తారు

8 April 2022 9:18 PM IST
సీఎం జ‌గ‌న్ నంద్యాల‌తో చేసిన వెంట్రుక వ్యాఖ్య‌ల‌పై టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ స్పందించారు. ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా ఈ అంశంపై జ‌గన్ కు...

తెలంగాణ ఆర్టీసీ ఛార్జీల పెంపు

8 April 2022 8:53 PM IST
కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ‌ర‌స పెట్టి ప్ర‌జ‌ల‌పై భారం మోపుతున్నాయి. ఓ వైపు ఇంథ‌న ధ‌ర‌లు అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టంతో ఈ ప్ర‌భావం అన్ని వ‌ర్గాల‌పై...

కోవిషీల్డ్ బూస్ట‌ర్ డోస్ గ‌రిష్ట ధ‌ర 780 రూపాయ‌లు

8 April 2022 6:46 PM IST
కేంద్రం కోవిడ్ వ్యాక్సిన్ బూస్ట‌ర్ డోసు ను ప్రైవేట్ వ్యాక్సినేష‌న్ కేంద్రాల్లోనే అనుమ‌తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌టం ఆల‌శ్యం సీరమ్ ఇన్ స్టిట్యూట్...

వైసీపీ అనాలోచిత విధానాలతో విద్యుత్ సంక్షోభం

8 April 2022 5:24 PM IST
వైసీపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మండిప‌డ్డారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి వైసీపీ అనాలోచిత విధానాలే కారణం అని ఆరోపించారు. ...

కెటీఆర్ కు సీఎం ప‌ద‌వి ఎగ్గొట్టేందుకే గ‌వ‌ర్న‌ర్ తో గొడ‌వ‌

8 April 2022 4:59 PM IST
సీఎం కెసీఆర్, గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సైల మ‌ద్య త‌లెత్తిన విభేదాల‌పై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న శుక్ర‌వారం నాడు...
Share it