Home > Latest Movie news
You Searched For "Latest Movie news"
రాజమౌళి..ప్రభాస్ మధ్యలో 'పవన్ కళ్యాణ్'
10 Dec 2021 1:25 PM ISTపది రోజుల వ్యవధిలో ఆర్ఆర్ఆర్, బీమ్లానాయక్, రాధేశ్యామ్ ల విడుదలథియేటర్ల అందుబాటు.ఏపీ సర్కారు నిర్ణయాలపై టెన్షన్ ఆర్ఆర్ఆర్. మధ్యలో...
'పుష్ప' సెన్సార్ పూర్తి
10 Dec 2021 12:56 PM ISTఅల్లు అర్జున్, రష్మిక మందనలు జంటగా నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ గురువారం నాడు వెల్లడించింది....
ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ' వచ్చింది
9 Dec 2021 11:13 AM ISTభారీ యాక్షన్ సన్నివేశాలు.. రాజమౌళి సినిమాల్లో ఉండే భారీతనంతో రౌద్రం..రుధిరం..రణం (ఆర్ఆర్ఆర్) ట్రైలర్ వచ్చేసింది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల...
'పుష్ప' ట్రైలర్ మేనియా..15 మిలియన్ల వ్యూస్
7 Dec 2021 10:31 AM IST'పుష్ప' అంటే పువ్వు కాదు..ఫైర్ అంటూ అల్లు అర్జున్ ట్రైలర్ లో తానేంటో చెప్పాడు. సోమవారం రాత్రి విడుదలైన పుష్ప ట్రైలర్ దుమ్మురేపుతోంది. నాలుగు ...
'పుష్ప' ట్రైలర్ అదిరింది
6 Dec 2021 9:44 PM ISTఆలశ్యంగా వచ్చినా అదిరేలా వచ్చింది. పుష్ప సినిమా ట్రైలర్ దుమ్మురేపుతోంది. పవర్ ఫుల్ డైలాగ్ లతో ఆకట్టుకునేలా ఉంది ఈ ట్రైలర్. పుష్ప అంటే...
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పుష్ప టీమ్ షాక్
6 Dec 2021 7:19 PM ISTపుష్ప ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అల్లు అర్జున్ అభిమానులకు చిత్ర యూనిట్ షాక్ ఇచ్చింది. ఈ ట్రైలర్ సోమవారం సాయంత్రం ఆరు గంటల మూడు...
ఆర్ఆర్ఆర్ 'రాము' డొచ్చాడు
6 Dec 2021 4:44 PM ISTఉదయం భీమ్. సాయంత్రం రామ్. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ దూకుడు పెంచింది. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్న...
అదిరిపోయిన ఎన్టీఆర్ 'భీమ్' లుక్
6 Dec 2021 11:37 AM ISTఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఎన్టీఆర్ అభిమానులకు అనుకోని సర్ ప్రైజ్ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న భీమ్ పాత్రకు సంబంధించిన కొత్త లుక్ ను...
'రామారావు ఆన్ డ్యూటీ' విడుదల మార్చిలో
6 Dec 2021 10:29 AM ISTరవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ' . ఈ టైటిలే వెరైటీగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్....
'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విడుదల డిసెంబర్ 9న
4 Dec 2021 5:49 PM ISTప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయింది. వాస్తవానికి డిసెంబర్ 3నే విడుదల కావాల్సిన ఈ ట్రైలర్ ను ప్రముఖ...
'పుష్ప' ట్రైలర్ శాంపిల్ వచ్చింది
3 Dec 2021 6:47 PM ISTఅల్లు అర్జున్ హంగామా మొదలైంది. ముందు శాంపిల్ వదిలారు. పుష్ప చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం పుష్ప ట్రైలర్ శాంపిల్ చూపించింది. దాదాపు ఓ అరనిమిషం...
సినిమా టిక్కెట్ ధరల పెంపుపై అధ్యయనం
3 Dec 2021 6:07 PM ISTదేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న సినిమా టికెట్ల ధరల పై అధ్యయనం చేసి ఎగ్జిబిటర్ లకు , నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో ముఖ్యమంత్రి...












