Telugu Gateway
Cinema

'దాక్కో దాక్కో మేక‌' ఫుల్ వీడియో సాంగ్ వ‌చ్చేసింది

దాక్కో దాక్కో మేక‌ ఫుల్ వీడియో సాంగ్ వ‌చ్చేసింది
X

అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం ద‌క్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ న‌ట‌న సినిమాకే హైలెట్. తొలిసారి ఈ హీరో ఊర‌మాస్ పాత్ర‌లో న‌టించి దుమ్మురేపాడు. సినిమానే కాదు..సినిమాలో పాటలు కూడా ఒక్కో పాట‌కూ ఒక్కో ప్ర‌త్యేక‌త సంత‌రించుకున్న విష‌యం తెలిసిందే. పుష్ప సినిమాలో అత్యంత కీల‌క‌మైన దాక్కో దాక్కో మేక ..పులి వ‌చ్చి కొరుకుద్ది పీక అనే పాట‌కు సంబంధించిన పుల్ వీడియో ను చిత్ర యూనిట్ గురువారం ఉద‌యం విడుద‌ల చేసింది. అడ‌విలో సాగిన ఈ పాట అంతా అల్లు అర్జునే కీల‌కంగా క‌న్పిస్తారు.

Next Story
Share it