Telugu Gateway

You Searched For "cm kcr"

మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్కపై కెసీఆర్ ప్ర‌త్యేక ప్రేమ‌!

18 Oct 2021 9:07 PM IST
ద‌ళిత బంధులో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికే వంద కోట్లు మిగిలిన మూడు మండ‌లాల‌కు మాత్రం 50 కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ సీఎల్పీ...

హుజూరాబాద్ ఎన్నిక‌ల త‌ర్వాత టీఆర్ఎస్ లో తిరుగుబాటు

18 Oct 2021 6:52 PM IST
టీఆర్ఎస్ అధ్య‌క్ష్య ప‌ద‌వికి నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఒక్క ద‌ళిత నేత‌ను కూడా భాగ‌స్వామిని చేయ‌లేద‌ని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు....

వ‌చ్చే ఏడేళ్ళ‌లో ద‌ళిత‌బంధుకు 1.70 లక్షల కోట్లు

18 Oct 2021 5:14 PM IST
టీఆర్ఎస్ లో చేరిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ముఖ్య‌మంత్రి కెసీఆర్ ద‌ళిత‌బంధుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఏడేళ్ళ‌లో రాష్ట్ర బ‌డ్జెట్ 23 లక్షల...

ఈ సారి ముంద‌స్తు ఎన్నిక‌లు లేవు..కెసీఆర్

17 Oct 2021 5:43 PM IST
టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ సారి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ‌టం లేదని..ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌నులు చాలా ఉన్నాయ‌ని...

వాహ‌న‌పూజ‌లో సీఎం కెసీఆర్

15 Oct 2021 6:31 PM IST
విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు....

ఢిల్లీ వెళ్లొచ్చాకే కెసీఆర్ మారారు

11 Oct 2021 4:29 PM IST
కేంద్రం తీసుకొచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై ముఖ్య‌మంత్రి కెసీఆర్ త‌న వైఖ‌రి ఏంటో చెప్పాల‌ని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు....

ఓటు ఎవ‌రికైనా వేసుకోవ‌చ్చు...ద‌ళిత‌బంధుతో ముడిపెట్టం

5 Oct 2021 6:56 PM IST
ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లుకు సంబంధించి ముఖ్య‌మంత్రి కెసీఆర్ అసెంబ్లీలో మంగ‌ళ‌వారం నాడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్టీల‌కు అతీతంగా ఈ ప‌థ‌కం అమ‌లు...

తెలంగాణ‌పై కేంద్రం నిర్ల‌క్ష్యం

4 Oct 2021 12:49 PM IST
అసెంబ్లీ వేదిక‌గా ముఖ్య‌మంత్రి కెసీఆర్ కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీతో స‌మావేశం అయిన సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై గ‌ట్టిగా కూడా...

ప్ర‌తి ఎన్నిక‌కూ స‌వాళ్ళు క‌రెక్ట్ కాదు

4 Oct 2021 12:16 PM IST
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ విసిరిన స‌వాల్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత స్పందించారు. ప్రతి ఎన్నికకూ సవాల్ చేయడం కరెక్ట్ కాదన్నారు. కేసీఆర్...

హారిత‌హారం కోసం విరాళాల‌తో 'హ‌రిత‌నిధి'

1 Oct 2021 4:23 PM IST
తెలంగాణ సర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన హారిత‌హారం అమ‌లుకు విరాళాలు సేక‌రించాల‌ని నిర్ణ‌యించారు. ఎవ‌రు ఎంత మేర‌కు విరాళాలు ఇవ్వ‌బోతున్నారో...

కెసీఆర్ పాల‌న‌కు కాలం చెల్లింది

30 Sept 2021 10:03 PM IST
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురువారం నాడు ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అని గ‌తంలో కెసీఆర్...

కెసీఆర్ ఆస్తుల ల‌క్ష రెట్లు పెరిగాయి

28 Sept 2021 5:36 PM IST
ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై తెలంగాణా బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2014 నుంచి చూస్తే సీఎం కెసీఆర్ ఆస్తులు ల‌క్ష రెట్లు...
Share it