Telugu Gateway

Andhra Pradesh - Page 81

శ్రీవారికి ప‌ట్టువస్త్రాలు స‌మ‌ర్పించిన సీఎం జ‌గ‌న్

11 Oct 2021 7:02 PM IST
తిరుమ‌ల‌లో బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోమ‌వారం సాయంత్రం తిరుమ‌లో శ్రీవారికి...

మొన్న అంబానీ విమానం..ఇవాళ అదానీ విమానం

11 Oct 2021 5:25 PM IST
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దేశంలోని అగ్ర పారిశ్రామిక‌వేత్త‌ల విమానాలే వాడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న కోసం కుటుంబ...

కేంద్ర మంత్రి మాట‌లు నిజం కాదు

11 Oct 2021 5:02 PM IST
బొగ్గు నిల్వ‌ల‌ల‌కు సంబంధించి కేంద్ర మంత్రి ఆర్ కె సింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఏపీ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి త‌ప్పుప‌ట్టారు. విద్యుత్ విషయంలో...

ఆదిమూల‌పు సురేష్ కు సుప్రీం షాక్

8 Oct 2021 11:33 AM IST
ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. ఆదాయానికి మించిన‌ ఆస్తుల కేసులో సీబీఐ...

బ‌ద్వేలు అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించిన బిజెపి

7 Oct 2021 1:33 PM IST
బ‌ద్వేలు ఉప ఎన్నిక జ‌ర‌గ‌టం అనివార్యంగా క‌న్పిస్తోంది. తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన‌లు ఇప్ప‌టికే బ‌రిలో ఉండ‌బోమ‌ని ప్ర‌క‌టించాయి. వార‌సత్వ రాజ‌కీయాల‌కు...

మా ఎన్నిక‌ల‌తో మాకు సంబంధం లేదు

4 Oct 2021 4:59 PM IST
మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక‌ల వ్య‌వ‌హ‌రం రాజ‌కీయ రంగు పులుముకుంటోంది. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీ బంధువు అయితే మా ఎన్నిక‌ల‌కు...

జ‌గ‌న్ ను బెదిరించే వాడు..భ‌య‌పెట్టేవాడు భూమ్మీద‌ పుట్ట‌లేదు

3 Oct 2021 12:22 PM IST
ఏపీ మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ ను భ‌య‌పెట్టేవాడు..బెదిరించేవాడు ఇంత వ‌ర‌కూ ఈ భూమ్మీద పుట్ట‌లేద‌న్నారు. జీవిత‌కాలంలో...

ప‌వ‌న్ అప్పుడెందుకు శ్ర‌మ‌దానం చేయ‌లేదు?

2 Oct 2021 6:16 PM IST
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై అధికార వైసీపీ విరుచుకుప‌డింది. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి, ప‌లువురు మంత్రులు ప‌వ‌న్ పై ఎటాక్...

నేను బైబిల్ చేత్తో ప‌ట్టుకుని తిర‌గ‌ను...గుండెల్లో పెట్టుకుంటా

2 Oct 2021 5:41 PM IST
రెండు ఇళ్ళ మ‌ధ్యే రాష్ట్ర రాజ‌కీయాలంటే కుద‌రదుజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ శ్ర‌మ‌దానం..వైసీపీ ఎదురుదాడి. గాంధీ జ‌యంతి రోజు కూడా ఏపీ రాజ‌కీయాలు హాట్...

ఏపీ సీఎస్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన స‌మీర్ శ‌ర్మ‌

30 Sept 2021 7:45 PM IST
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శిగా స‌మీర్ శ‌ర్మ గురువారం సాయంత్రం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. సీఎస్ ఆదిత్య‌నాధ్ దాస్ నుంచి ఆయ‌న నూత‌న...

ప‌వ‌న్, టీడీపీ, బిజెపి క‌లిసినా జ‌గ‌నే గెలుస్తారు

30 Sept 2021 6:53 PM IST
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్, టీడీపీ, బిజెపి క‌లిసినా కూడా జ‌గ‌నే...

నిర్మాత‌లు ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో సంబంధం లేద‌న్నారు

29 Sept 2021 9:19 PM IST
ప‌వ‌న్ వ‌ర్సెస్ వైసీపీ సర్కారు ఓ వైపు. ప్ర‌భుత్వం నుంచి ధ‌ర‌ల పెంపుతోపాటు వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమ‌తులు పొందాల‌ని నిర్మాత‌లు మ‌రో వైపు. వెర‌సి...
Share it