Telugu Gateway

Andhra Pradesh - Page 65

జ‌గ‌న్ ను ఆరాధిస్తే జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ళ స్థ‌లాలు

12 April 2022 3:58 PM IST
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ వివాద‌స్పద వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మంగ‌ళ‌వారం నాడు స‌చివాల‌యంలో బీసీ సంక్షేమ, స‌మాచార శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు...

మంత్రి రోజా ఇప్పుడేమంటారో!

12 April 2022 3:28 PM IST
ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్ కె రోజా ఇప్పుడు ఏమి చెబుతారు?. చంద్ర‌బాబునాయుడి హ‌యాంలో చేసిన విమ‌ర్శ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటారా.. లేక ఇప్పుడు త‌న వైఖ‌రి...

కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌కు ప‌ద‌వి వెన‌క అంత క‌థ న‌డిచిందా?!

12 April 2022 3:16 PM IST
ఎవ‌రూ కూడా ఆయ‌న పేరు ఊహించ‌లేదు. అస‌లు ఎక్క‌డా చ‌ర్చ కూడా లేదు. కానీ అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ కొట్టు స‌త్య‌నారాయ‌ణ పేరు సీఎం జ‌గ‌న్మోహ‌న్...

ఏపీ మంత్రుల ప్ర‌మాణ స్వీకారం : ఫ‌స్ట్ అంబ‌టి..చివ‌రిలో విడ‌ద‌ల ర‌జ‌నీ

11 April 2022 1:07 PM IST
ఏపీ మంత్రివ‌ర్గ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం పూర్త‌యింది. పాత, కొత్త క‌ల‌యిక‌ల‌తో మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అమ‌రావ‌తిలోని...

జ‌బర్ద‌స్త్ కు రోజా గుడ్ బై

11 April 2022 9:27 AM IST
ఈటీవీలో ప్ర‌సారం అయ్యే కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ లో ఇక నుంచి వైసీపీ ఎమ్మెల్యే రోజా న‌వ్వులు క‌న్పించ‌వు. ఎందుకంటే ఆమెకు ఏపీ సీఎం జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి...

ఏపీ కొత్త మంత్రులు వీళ్లే

10 April 2022 4:38 PM IST
సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న‌ ప్ర‌భుత్వం కొలువుదీరి మూడు సంవ‌త్స‌రాలు కావ‌స్తున్న త‌రుణంలో మంత్రివ‌ర్గ పున‌ర్ వ్యవస్థీక‌ర‌ణ‌కు ముహుర్తం ఖ‌రారు చేసిన...

చెవిరెడ్డి విషయంలో 'జ‌గ‌న్ ముందు జాగ్ర‌త్త‌'

9 April 2022 7:43 PM IST
చంద్ర‌గిరి వైసీపీ చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి ఇప్ప‌టికే తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ (తుడా) ఛైర్మ‌న్ గా ఉన్నారు. అసెంబ్లీలో విప్ గా కూడా...

పయ్యావుల‌కు 'సెగ‌' త‌గిలిందా?...తొలి సారి జ‌గ‌న్ పై డైర‌క్ట్ ఎటాక్

9 April 2022 5:34 PM IST
ప్రెస్ మీట్ లోనే భాష వాడ‌కంపై వివ‌ర‌ణ‌ఎవ‌రికి ఈ సందేశం ప‌య్యావుల కేశ‌వ్. పీఏసీ ఛైర్మ‌న్. ఇంత కాలం సీఎం జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేసే విష‌యంలో ఆయ‌న...

పీకుడు భాష‌లోకి దిగిన సీఎం జ‌గ‌న్

8 April 2022 2:16 PM IST
ఫైట‌ర్ గా వ‌చ్చి ఫ్ర‌స్టేష‌న్ లోకి సీఎం!ప్ర‌తిపక్షంలో ఉండ‌గా జ‌గ‌న్ కు మంచి ఫైట‌ర్ గా పేరుంది. ఎవ‌రు ఎంత‌గా అవ‌మానించినా ..ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా ...

ఏపీ మంత్రివ‌ర్గం రాజీనామా

7 April 2022 5:37 PM IST
రాష్ట్ర మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌కు వీలుగా సీఎం జ‌గ‌న్ మంత్రివ‌ర్గం మొత్తం రాజీనామా చేసింది. గురువారం నాడు ముఖ్యమంత్రి వైఎస్‌...

నా మీద ప‌డి ఏడిస్తే పోతారు జాగ్ర‌త్త‌

7 April 2022 3:24 PM IST
ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై విమ‌ర్శలు గుప్పించారు. గ‌తంతో పోలిస్తే ఈ సారి కాస్త డోస్ పెంచారు. టీడీపీ, జ‌న‌సేన‌ల‌తోపాటు ఎల్లోమీడియా అంతా...

నిబంధ‌న‌ల మేర‌కే స్పందించా

6 April 2022 4:34 PM IST
ఏపీ స‌ర్కారు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంక‌టేశ్వ‌ర‌రావు స‌మాధానం ఇచ్చారు. అంతా నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే అని..ఎక్క‌డా...
Share it