Telugu Gateway

Andhra Pradesh - Page 59

జ‌గ‌న్ ప‌ర‌వ‌శం వ‌యా స‌జ్జ‌ల!

9 Aug 2022 11:34 AM IST
ప్ర‌ధాని మోడీ చంద్ర‌బాబుకు కేవ‌లం ఓ షేక్ హ్యాండ్ ఇచ్చి ఓ ఐదు నిమిషాలు మాట్లాడారు. దానికే అంత సంబ‌ర‌ప‌డిపోవాలా?. అయినా మీరు ఆయ‌న్ను అప్పుడు తిట్టారు...

జ‌గ‌న్ సీరియ‌స్...కామెడీయేనా?!

8 Aug 2022 9:34 AM IST
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న్యూ్డ్ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రుణంలో టీవీల నిండా క‌న్పించిన వార్త ఇదే. జ‌గ‌న్ సీరియ‌స్..జ‌గ‌న్ సీరియ‌స్. మాధ‌వ్ పై...

కాపుల ఓట్ల‌ను చంద్ర‌బాబుకు అమ్మేందుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నం

29 July 2022 1:43 PM IST
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కీలక వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొంత కాలంగా ప‌దే ప‌దే దత్త‌పుత్రుడు అంటున్న జ‌గ‌న్ ఇప్పుడు...

ఐఏఎస్ అక్ర‌మార్జ‌న‌కు 'హైద‌రాబాద్ లో అద‌న‌పు లాక‌ర్లు!?'

29 July 2022 9:18 AM IST
ఆయ‌న ఏపీలో ఐఏఎస్. అత్యంత కీల‌క‌మైన స్థానం. ఇంకేం ఇంకేం కావాలి అంటూ అక్ర‌మార్జన గోదావ‌రి వ‌ర‌ద‌లా వ‌చ్చి ప‌డుతోంది. ఎంత‌ని దాయాలి..ఎక్క‌డ‌ని దాయాలి....

ఏపీలో పొలిటిక‌ల్ ఐఏఎస్!?

28 July 2022 9:27 AM IST
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇప్పుడు కొత్త పొలిటిక‌ల్ ఐఏఎస్ తెర‌పైకి వ‌చ్చారు. ఆయ‌న అధికారిక విధుల‌తోపాటు రాజ‌కీయ విధులు కూడా నిర్వ‌ర్తిస్తున్నారంట‌. ఐఏఎస్ కు...

జ‌గ‌న్ నోట రిక్వెస్టా!..ఇది సంచ‌ల‌న‌మే!

27 July 2022 6:36 PM IST
అది ఎంత పెద్ద నిర్ణ‌యం అయినా సీఎం జ‌గ‌న్ ఆదేశించ‌టమే. ఆయ‌న మాట‌కు ఎదురుచెప్పే సాహ‌సం సీఎస్ లు కూడా చేయ‌రు..చేయ‌లేర‌ని అధికార వ‌ర్గాలు చెబుతుంటాయి....

చంద్ర‌బాబు పర్య‌ట‌న‌లో ప్ర‌మాదం..

21 July 2022 7:49 PM IST
తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు గురువారం నాడు కోన‌సీమ‌లో వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు. చంద్ర‌బాబుతోపాటు టీడీపీ సీనియ‌ర్ నేత‌లు...

విజ‌య‌వాడ బాలిక కేసు..మంకీపాక్స్ కాదు

17 July 2022 8:06 PM IST
దేశంలో తొలిమంకీపాక్స్ కేసు కేర‌ళ‌లో న‌మోదు కావ‌టంతో ఒక్క‌సారి క‌ల‌క‌లం రేగింది. తాజాగా దుబాయ్ నుంచి వ‌చ్చిన ఓ బాలిక‌కు మంకీపారు.క్స్ ల‌క్షణాలు...

చంద్ర‌బాబు కంటే త‌క్కువే అప్పులు

15 July 2022 1:28 PM IST
ఇది ఏపీ సీఎం జ‌గ‌న్ మాట‌. గ‌త కొంత కాలంగా ఆయ‌న ఈ మాట ప‌దే ప‌దే చెబుతున్నారు. ఓ వైపు టీడీపీ మాత్రం అప్పులు చేసేది ఎక్కువ‌..ప్ర‌జ‌ల‌కు ఇచ్చేది త‌క్కువ ...

ఒక్క ఓటు కూడా వృధా కావొద్దు

12 July 2022 7:31 PM IST
ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి ద్రౌపది ముర్ము మంగ‌ళ‌వారం నాడు ఏపీలో ప‌ర్య‌టించారు. ఆమె వెంట‌ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్ప‌టికే...

వైసీపీ శాశ్వ‌త అధ్యక్షుడిగా జ‌గ‌న్ ఎన్నిక

9 July 2022 3:06 PM IST
ఏపీలోని అధికార వైసీపీలో కీలక ప‌రిణామం. సీఎం జ‌గ‌న్ ను వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు వైసీపీ రాజ్యాంగాన్ని సవరించారు. ఈ...

వైసీపీకి విజ‌య‌మ్మ రాజీనామా

8 July 2022 1:30 PM IST
ఊహించిందే జ‌రిగింది. వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు ప‌ద‌వికి వైఎస్ విజ‌య‌మ్మ‌ రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తెలంగాణ‌ల‌తో త‌న కుమార్తె వైఎస్...
Share it