Telugu Gateway

Telugugateway Exclusives - Page 36

ఎన్నికలకు ముందు ట్రంప్ కు షాక్..కరోనా పాజిటివ్

2 Oct 2020 12:31 PM IST
ఎన్నికల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్. తాజాగా అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల డిబేట్ లో డెమాక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ ను ట్రంప్...

మోడీ ‘ఎయిర్ ఇండియా వన్’ 777 బోయింగ్ వచ్చేసింది

1 Oct 2020 7:33 PM IST
ఎయిర్ ఫోర్స్ వన్ తరహాలో వివిఐపిల విమానాలుఎయిర్ ఫోర్స్ వన్. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విమానం. అలాగే ఇప్పుఢు భారత ప్రధాని...

ఏపీ హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు విస్మయం

1 Oct 2020 2:17 PM IST
కీలక పరిణామం. ఏపీ హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. దర్యాప్తులపై స్టేలు విధించవద్దని తాము గతంలో కూడా చాలాసార్లు చెప్పామని...

నిరుద్యోగం వల్లే రేప్ లు పెరుగుతున్నాయ్

1 Oct 2020 11:31 AM IST
ఆయన సుప్రీంకోర్టు మాజీ జడ్జి. కానీ నిత్యం వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఆయన మాటలు ఎప్పుడూ దుమారం రేపుతూనే ఉంటాయి. కానీ ఆయన ఏ మాత్రం...

బిజెపికి తిరుపతి లోక్ సభ సీటు ఆఫర్ చేస్తున్న టీడీపీ?!

1 Oct 2020 9:38 AM IST
నడ్డాతో టీడీపీ నేతల రాయభారం!ఇంకా అటునుంచి రాని గ్రీన్ సిగ్నల్ఒక్క సీటు. ఎన్నో రాజకీయాలు. మరెన్నో ఎత్తుగడలు. తిరుపతి లోక్ సభకు జరగనున్న ఉప ఎన్నిక ఏపీలో...

అక్టోబర్ 15 నుంచి థియేటర్లకు అనుమతి

30 Sept 2020 8:23 PM IST
దేశ వ్యాప్తంగా థియేటర్లు, మల్టీఫ్లెక్స్ లు ఓపెన్ చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 15 నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. అయితే 50 శాతం...

రెండు లక్షల ‘హోండా హైనెస్ బైక్’ వచ్చేసింది

30 Sept 2020 4:52 PM IST
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మిడ్ సైజ్ వాహనాల మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రాయల్...

బాబ్రీ కూల్చివేత..పథకం ప్రకారం జరిగింది కాదు

30 Sept 2020 12:35 PM IST
అద్వానీ..జోషీ ఉమాభారతి నిర్దోషులేలక్నో సీబీఐ కోర్టు సంచలన తీర్పుదేశంలో సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు విధ్యంసానికి సంబంధించి లక్నోలోని సీబీఐ కోర్టు...

ట్రంప్...కాసేపు నోర్మూసుకుంటావా!

30 Sept 2020 9:37 AM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన తొలి చర్చే ఘాటు ఘాటుగా సాగింది. ప్రస్తుత అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్, డెమాక్రటిక్ నామినీ జో బైడెన్ ల మధ్య మాటల...

నవంబర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు

29 Sept 2020 2:34 PM IST
తెలంగాణ సర్కారు కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా హైదరాబాద్ లో చాలా పెండింగ్ పనులు పూర్తి చేసింది. కొత్తగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది....

దుబ్బాక ఉప ఎన్నిక నవంబర్ 3న

29 Sept 2020 2:10 PM IST
తెలంగాణ లో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయింది. నవంబర్ 3న దుబ్బాక అసెంబ్లీకి ఎన్నిక జరగనుంది. ఫలితాలు నవంబర్ 10న వెల్లడికానున్నాయి. టీఆర్ఎస్ కు...

సాక్షికి ఫస్ట్ పేజీ యాడ్స్ కోసం జీవో 2430కి తూట్లా?

29 Sept 2020 12:27 PM IST
కొత్త సంప్రదాయానికి తెరతీసిన ఏపీ సర్కారుఏపీలో వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతామంటూ 2430 జీవో తీసుకొచ్చింది....
Share it