Telugu Gateway

Telangana - Page 78

నామా నాగేశ్వ‌ర‌రావు ఆఫీసుల‌పై ఈడీ సోదాలు

11 Jun 2021 2:21 PM IST
తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) లోక్ స‌భా పార్టీ నేత నామా నాగేశ్వ‌ర‌రావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైర‌క్ట‌రేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది.రాజ‌కీయంగా ఆయ‌న...

హైద‌రాబాద్ మెట్రో వేళ‌ల్లో మార్పులు

9 Jun 2021 5:24 PM IST
లాక్ డౌన్ స‌డ‌లింపుల‌కు అనుగుణంగా హైద‌రాబాద్ మెట్రో వేళ‌ల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. గురువారం నుంచి తెలంగాణాలో ఉద‌యం ఆరు గంట‌ల నుంచి సాయంత్రం...

ఇంట‌ర్ ప‌రీక్షలు ర‌ద్దు..ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు

9 Jun 2021 4:22 PM IST
తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌రీక్షలు ర‌ద్దు చేసిన‌ట్లు బుధ‌వారం ఉద‌యం అంతా వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే మ‌ధ్యాహ్నానికి విద్యా శాఖ మంత్రి స‌బితా...

తెలంగాణ సెకండ్ ఇయ‌ర్ ఇంట‌ర్ ప‌రీక్షలు ర‌ద్దు

9 Jun 2021 1:02 PM IST
క‌రోనా కార‌ణంగా తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్షలు ర‌ద్దు చేసి..ఇప్ప‌టికే మార్కులు కూడా జారీ చేసిన...

తెలంగాణ లాక్ డౌన్..రాత్రి మాత్ర‌మే

8 Jun 2021 8:32 PM IST
తెలంగాణ క్యాబినెట్ లాక్ డౌన్ ను మ‌రో ప‌ది రోజుల పాటు పొడిగించాల‌ని నిర్ణ‌యించింది. అయితే ఇది పూర్తిగా రాత్రి క‌ర్ఫ్యూ మాత్ర‌మే. ఉద‌యం ఆరు గంట‌ల నుంచి...

జూన్ 8న తెలంగాణ మంత్రివ‌ర్గ‌ స‌మావేశం

6 Jun 2021 12:31 PM IST
భారీ ఏజెండాతో తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం జూన్ 8న జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలోనే తెలంగాణ‌లో లాక్ డౌన్ కొన‌సాగింపుపై తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు....

తెలంగాణ‌లోని 19 జిల్లాల్లో స‌ర్కారీ డ‌యాగ్నిస్టిక్ సెంట‌ర్లు

5 Jun 2021 4:41 PM IST
రాష్ట్రంలోని పందొమ్మిది జిల్లాల్లో ప్ర‌జ‌ల‌కు ఉచితంగా వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. స‌ర్కారు కొత్త‌గా 19 జిల్లాల్లో ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యం...

తెలంగాణ‌లో రెండు శాతం దిగువ‌కు పాజిటివిటి రేటు

3 Jun 2021 5:49 PM IST
లాక్ డౌన్ వ‌ల్ల తెలంగాణ‌లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని హెల్డ్ డైర‌క్ట‌ర్ శ్రీనివాస‌రావు తెలిపారు. వ‌చ్చే వారం కూడా కేసులు త‌గ్గితే లాక్ డౌన్...

జ‌ర్న‌లిస్టు ర‌ఘ అరెస్ట్

3 Jun 2021 5:08 PM IST
తొలి వెలుగుకు చెందిన జ‌ర్న‌లిస్టు ర‌ఘ‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. గుర్రంపోడు తండా గిరిజ‌న భూముల అంశానికి సంబంధించిన కేసులో ర‌ఘును అరెస్ట్...

భూత‌గాదాలు లేని తెలంగాణా ల‌క్ష్యం

2 Jun 2021 9:09 PM IST
తెలంగాణ‌లోని ప్ర‌తి అంగుళం భూమిని డిజిట‌లైజేష‌న్ చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. జూన్ 11వ తేదీ నుంచి రాష్ట్రంలో భూముల డిజిట‌ల్ స‌ర్వే...

మెడ‌పై క‌త్తి పెట్టి అయినా డ‌బ్బులు వెన‌క్కి ఇప్పించాలి

2 Jun 2021 7:53 PM IST
తెలంగాణ హైకోర్టు ప్రైవేట్ ఆస్ప‌త్రుల తీరుపై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. క‌రోనా చికిత్స లైసెన్స్ లు ర‌ద్దు చేయ‌టం కంటే..బాధితుల నుంచి వ‌సూలు చేసిన అధిక...

తెలంగాణ స‌ర్కారుపై హైకోర్టు ఆగ్ర‌హం

1 Jun 2021 5:01 PM IST
క‌రోనా అంశంలోత‌మ ఆదేశాలు ఎందుకు పాటించ‌టంలేద‌ని స‌ర్కారుపై తెలంగాణ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తాము ఇచ్చిన ఆదేశాల‌పై ఇప్ప‌టివ‌ర‌కూ తీసుకున్న...
Share it