Telugu Gateway

Telangana - Page 115

ఏపీకి ఫస్ట్ ..తెలంగాణకు మూడవ ర్యాంక్

5 Sept 2020 9:13 PM IST
సులభతర వాణిజ్య విభాగం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం దక్కించుకుంది. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా...తెలంగాణ మూడవ స్థానంలో...

కెసీఆర్ పై మల్లు భట్టివిక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు

5 Sept 2020 4:00 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా నుంచి ప్రజల ప్రాణాలను కాపాడలేని ముఖ్యమంత్రి కేసీఆర్...

మెట్రో రైళ్ళలో 75 శాతం ఫ్రెష్ ఎయిర్

5 Sept 2020 3:44 PM IST
సోమవారం నుంచి హైదరాబాద్ లో మెట్రో రైళ్ళు ప్రారంభం కానున్న తరుణంలో ఏర్పాట్ల గురించి హైదరాబాద్ మైట్రో రైలు ఎండీ ఎన్ వీ ఎస్ రెడ్డి ఏర్పాట్ల గురించి...

హరీష్ రావు కు కరోనా పాజిటివ్

5 Sept 2020 11:07 AM IST
తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందన్నారు....

కరోనా మరణాలపై నిజాలు చెప్పండి

4 Sept 2020 4:33 PM IST
తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహంతెలంగాణలో కరోనా వ్యవహారంపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం చెబుతున్న మరణాల లెక్కలపై అనుమానాలు...

మెట్రో ఎక్కాలంటే మాస్క్ తప్పనిసరి..సర్వీసులు రాత్రి 9 వరకే

3 Sept 2020 8:56 PM IST
హైదరాబాద్ లో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. దశల వారీగా ఈ సర్వీసులు ప్రారంభించనున్నారు. అయితే మెట్రో సర్వీసుల...

ఏ అంశంపై అయినా..ఎన్ని రోజులైనా చర్చకు రెడీ

3 Sept 2020 8:32 PM IST
తెలంగాణ శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కెసీఆర్ గురువారం నాడు...

కేంద్రం నిర్ణయం సమాఖ్య స్పూర్తికి విరుద్ధం

1 Sept 2020 4:59 PM IST
ప్రధాని మోడికి తెలంగాణ సీఎం కెసీఆర్ లేఖ జీఎస్టీ పరిహారం అంశంపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు తెలంగాణ సర్కారు సిద్ధం అవుతోంది. రాష్ట్రాలకు...

ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకటించిన తెలంగాణ సర్కారు

1 Sept 2020 2:33 PM IST
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆమోదం లేని..అక్రమ లేఔట్లను క్రమబద్దీకరించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామపంచాయతీల దగ్గర నుంచి పట్టణ...

కేంద్రం తీరు దారుణం..జీఎస్టీ పరిహారంపై పోరాటమే

31 Aug 2020 8:12 PM IST
చట్టబద్దంగా రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారం కేంద్రం ఎగ్గొట్టాలని చూడటం దారుణమని తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఈ విషయంపై...

పురపాలికలకు గ్రీన్ స్పెస్ ఇండెక్స్

30 Aug 2020 6:14 PM IST
పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు తెలంగాణ సర్కారు కొత్త కార్యక్రమం ప్రకటించింది. గ్రీన్ కవర్ పెంపొందించే కార్యక్రమాల విషయంలో అత్యుత్తమంగా నిలిచిన...

కెసీఆర్ జైలుకెళ్ళక తప్పదు

30 Aug 2020 5:18 PM IST
తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై కేంద్రం డేగ కన్నుతో నిఘా పెట్టిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అవినీతి కేసుల్లో సీఎం కెసీఆర్...
Share it