Home > Telangana
Telangana - Page 114
సెప్టెంబర్ చివరి నాటికి కరోనా తగ్గుముఖం
8 Aug 2020 7:22 PM ISTశుభవార్త. సెప్టెంబర్ చివరి నాటికి హైదరాబాద్ లో..తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతుందా?. అంటే ఔననే చెబుతున్నారు తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరక్టర్...
కెసీఆర్ కు రెండో సారీ షాక్..సీఎం ర్యాంకింగ్స్ లో వెనకబాటు
8 Aug 2020 5:23 PM ISTజగన్ కు మూడవ ప్లేస్..కెసీఆర్ కు తొమ్మిదో స్థానంఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ లో వెల్లడితెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు రెండోసారి షాక్ తగిలింది. జాతీయ...
మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి
8 Aug 2020 2:21 PM ISTతెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. జులై 29న అనారోగ్యంతో ఆయన నిమ్స్ లో చేరారు. చేరిన తర్వాత...
సచివాలయం కూల్చివేతలు చూస్తాం..అనుమతించండి
7 Aug 2020 1:50 PM ISTతెలంగాణ సచివాలయం కూల్చివేత పనుల పరిశీలనకు అనుమతించాల్సిందిగా కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటీషన్ ను పిల్ గా మార్చి హైకోర్టు...
కొత్త సచివాలయానికి 400 కోట్ల నిధుల మంజూరు
6 Aug 2020 2:47 PM ISTతెలంగాణ సర్కారు నూతన సచివాలయం నిర్మాణం విషయంలో దూకుడు చూపిస్తోంది. బుధవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో సచివాలయం డిజైన్ కు ఆమోదముద్రవేశారు. అంతే...
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి
6 Aug 2020 10:28 AM ISTతెలంగాణకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నారు....
అపోలో..బసవతారకం ఆస్పత్రులపై హైకోర్టు ఆగ్రహం
5 Aug 2020 3:17 PM ISTప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిది. ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై నామమాత్రపు చర్యలు తీసుకోవటం...
రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీంకు తెలంగాణా సర్కారు
5 Aug 2020 10:59 AM ISTరాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ తెలంగాణ సర్కారు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాస్తవానికి ఇరు రాష్ట్రాల మధ్య...
కరోనాకు కార్పొరేట్ లో అయినా..గాంధీలో అయినా అదే చికిత్స
4 Aug 2020 9:33 PM ISTమానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులువైఖరి మారకపోతే కఠిన చర్యలు తప్పవువైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్కరోనాకు కార్పొరేట్...
వ్యాక్సిన్ కోసం భారత్ చూపు హైదరాబాద్ వైపే
4 Aug 2020 7:21 PM ISTతెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ మంగళవారం నాడు జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడే ‘వ్యాక్సిన్...
ఏపీకి న్యాయం చేస్తున్న కెసీఆర్
4 Aug 2020 3:07 PM ISTతెలంగాణ సీఎం కెసీఆర్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి న్యాయం చేస్తున్న కెసీఆర్ తెలంగాణకు మాత్రం అన్యాయం...
కరోనా చికిత్సకు పది వేలు మించి కాదు
2 Aug 2020 5:44 PM ISTఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలుకరోనా చికిత్సకు పది వేల రూపాయలకు మించి కాదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆక్సిజన్,...












