Telugu Gateway

You Searched For "Latest telugu news"

హరి హర వీర మల్లు సినిమా టికెట్ రేట్లు పెంచుకునేది అలాగే !

27 May 2025 5:48 PM IST
జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసలు విషయం చెప్పేశారు. తన కొత్త సినిమా టికెట్ రేట్లు పెంచుకునే మోడల్ ఏంటో కూడా ఆయనే...

తెలంగాణాలో లో పార్టీ కి నష్టమే అన్న వ్యాఖ్యలు

27 May 2025 9:51 AM IST
హాట్ సీట్ లో కూర్చున్న వాళ్లకు అధిష్టానం అండ లేదు అంటే కాంగ్రెస్ పార్టీ లో ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పటి...

మహానాడు తర్వాత కీలక పదవి

26 May 2025 11:22 AM IST
తెలుగు దేశం పార్టీ లో అనధికారికంగా అధికారం చెలాయిస్తున్న వ్యక్తికి త్వరలోనే పార్టీ లో కీలక పదవి దక్కనుందా?. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ...

రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు

24 May 2025 8:52 PM IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరు ఇప్పుడు అటు రాజకీయ వర్గాలతో పాటు సినీ పరిశ్రమలో కూడా హాట్ టాపిక్ గా మారింది....

ఎయిర్ పోర్టు ప్రాజెక్ట్ ఇన్వెస్టర్లే చూసుకుంటారు అంట!

24 May 2025 7:54 PM IST
‘ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి లో బెంగుళూర్ కి మించిన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రావాలని కోరుకుంటున్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టదు....

దేవుడు...దెయ్యాలు లింక్ కుదరటం లేదే!

24 May 2025 9:07 AM IST
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ కవితే హాట్ టాపిక్. ఎప్పుడో మే 2 న బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆమె రాసిన లేఖ తాజాగా...

లేఖ రాసిందే నేనే

23 May 2025 9:47 PM IST
బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆమె శుక్రవారం రాత్రి...

సోప్ తెచ్చిన తంట

23 May 2025 8:53 PM IST
కంపెనీలు తమ ఉత్పత్తుల అమ్మకాలు పెంచుకునేందుకు సినీ సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటూ ఒప్పందాలు చేసుకుంటాయనే విషయం తెలిసిందే. ఇప్పుడు...

విదేశీ విద్యార్థుల ప్రవేశలకు నో!

23 May 2025 7:17 PM IST
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ మొదటికొచ్చారు. సుంకాల విషయంతో పాటు యూనివర్శిటీల ను కూడా టార్గెట్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఐదు ...

పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సర్వే లో వెల్లడి

23 May 2025 12:38 PM IST
అధికారంలో ఉన్న పార్టీ ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజమే. కానీ కర్ణాటక కాంగ్రెస్ పరిస్థితి మాత్రం మరింత దారుణంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు...

ఐకానిక్ టవర్స్ టెండర్లు ఎందుకు ఆగాయి ?!

23 May 2025 10:27 AM IST
ఎవరి అత్యాశ ఐకానిక్ టవర్ల టెండర్లకు బ్రేకులు వేసింది. కంపెనీలదా...ప్రభుత్వంలోని పెద్దలదా?. ఇదే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అధికార వర్గాల్లో హాట్ టాపిక్....

భూమి ఏపీఐఐసీది...అభివృద్ధి..నిర్వహణ బాధ్యత ప్రైవేట్ సంస్థలది

22 May 2025 9:48 AM IST
ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ). ఈ సంస్థ పనే పారిశ్రామిక పార్క్ ల అభివృద్ధి..పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల...
Share it