Telugu Gateway

You Searched For "Latest telugu news"

లాక్ డౌన్ స‌డ‌లింపుల‌పై కేంద్రం జాగ్ర‌త్త‌లు

19 Jun 2021 12:28 PM IST
దేశంలో రాష్ట్రాలు అన్నీ అన్ లాక్ దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. ఈ త‌రుణంలో కేంద్రం ప‌లు సూచ‌న‌లు చేసింది. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్...

ఒక బాంబు రెండుసార్లు పేలుతుందా?

18 Jun 2021 5:34 PM IST
తాక‌ట్టును విడిపిస్తాన‌ని క‌దా జ‌గ‌న్ అప్పుడు చెప్పింది! ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ చెప్పింది ఏంటి?. చంద్ర‌బాబు పెట్టిన తాక‌ట్టును విడిపిస్తాన‌ని...

ఏపీలో ఉద‌యం ఆరు నుంచి సాయంత్రం ఆరు వ‌ర‌కూ ఓపెన్

18 Jun 2021 4:43 PM IST
అన్ లాక్ ప్ర‌క్రియ‌లో మ‌రో అడుగు. ఏపీలో క‌ర్ఫ్యూ స‌డ‌లింపులు మరింత పెరిగాయి. ప్ర‌స్తుతం ఉద‌యం ఆరు గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌ వ‌ర‌కే...

ఏపీలో జాబ్ క్యాలండ‌ర్ విడుద‌ల‌

18 Jun 2021 4:36 PM IST
వాస్త‌వానికి ఏపీలో ఎప్పుడో విడుద‌ల కావాల్సిన జాబ్ క్యాలండ‌ర్ క‌రోనా కార‌ణంగా ఆల‌శ్యంగా విడుద‌ల అయింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం...

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు హుజూరాబాద్ రిహార్స‌ల్

17 Jun 2021 8:04 PM IST
బిజెపిలో చేరిన అనంత‌రం తొలిసారి నియోజ‌క‌వర్గంలో అడుగుపెట్టిన మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ర్యాలీ అనంత‌రం మీడియాతో మాట్లాడారు. వ‌చ్చే అసెంబ్లీ...

విశాఖ‌లో పీ వీ సింధు అకాడ‌మీకి భూ కేటాయింపు

17 Jun 2021 7:26 PM IST
ప్ర‌ముఖ బాడ్మింట‌న్ క్రీడాకారిణి పీ వీ సింధుకు విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌భుత్వం భూమి కేటాయించింది. బాడ్మింట‌న్ అకాడ‌మీ ఏర్పాటుకు ఈ కేటాయింపు చేశారు. విశాఖ...

మీ ప్యాకేజీలు మార్చండి..కెటీఆర్ లేఖ‌

17 Jun 2021 5:48 PM IST
క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌ను ఆదుకునేందుకు కేంద్రం ప్ర‌క‌టించిన ప‌లు ప్యాకేజీలు ఆశించిన స్థాయిలో ఫ‌లితాల‌ను ఇవ్వ‌లేద‌ని తెలంగాణ ఐటి,...

హుజూరాబాద్..ఈటెల‌కే కాదు..బిజెపికీ బిగ్ ఛాలెంజ్

17 Jun 2021 4:50 PM IST
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన పదవికి రాజీనామా చేసి ఇంకా పది రోజులు కూడా కాలేదు. కానీ అప్పుడే నేతల మోహరింపు మొదలైంది. అధికార పార్టీ యమా స్పీడ్ మీద ఉంది....

అమెరికాలో త‌మ‌న్ మ్యూజిక్ కార్నివాల్

17 Jun 2021 12:17 PM IST
క‌రోనాతో అల్లాడిన అమెరికా పూర్తిగా రిక‌వ‌రి బాట‌న సాగుతోంది. దీంతో మ‌ళ్లీ సాధార‌ణ కార్య‌క్ర‌మాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం అవుతోంది. అమెరికాలో...

మైక్రోసాఫ్ట్ ఛైర్మ‌న్ గా స‌త్య నాదెళ్ళ‌

17 Jun 2021 10:56 AM IST
ప్ర‌పంచంలోని ప్ర‌ముఖ ఐటి సంస్థ ఛైర్మ‌న్ మైక్రోసాఫ్ట్ ఛైర్మ‌న్ గా స‌త్య నాదెళ్ళ నియ‌మితుల‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న సీఈవోగా కూడా ఉన్నారు. ఇప్పుడు...

భార‌త్ లో కోత ప‌డ‌నున్న 30 ల‌క్షల ఐటి ఉద్యోగాలు!

16 Jun 2021 9:04 PM IST
దేశంలోని ఐటి కంపెనీలు 2022 సంవ‌త్స‌రం నాటికి ఏకంగా 30 ల‌క్షల ఉద్యోగాల‌కు కోత పెట్ట‌నున్నాయా? . అంటే ఔన‌నే చెబుతోంది బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక‌....

ఏపీలోబిజెపి వ‌ర్సెస్ వైసీపీ

16 Jun 2021 8:32 PM IST
ప‌న్నుల పెంపు వ్య‌వ‌హారంలో ఏపీలో రాజకీయంగా కొత్త పంచాయ‌తీ తెచ్చిపెట్టింది. ఈ అంశంపై అధికార వైసీపీ, బిజెపిలు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు...
Share it