Telugu Gateway

You Searched For "Latest telugu news"

యాప్ త‌యారీ కంటే ఏపీ స‌ర్కారు యాడ్స్ ఖ‌ర్చే ఎక్కువ‌

29 Jun 2021 9:22 AM IST
ఎవ‌రైనా కోటి రూపాయ‌లు పెట్టి ప‌రిశ్ర‌మ పెడితే దానికి ప్ర‌చార బ‌డ్జెట్ మ‌హా అయితే ఓ ప‌ది ల‌క్షలు పెట్టుకుంటారు. అది కూడా చాలా ఎక్కువే. కానీ ఏపీ...

స్కూళ్లు ట్యూష‌న్ ఫీజు మాత్ర‌మే వ‌సూలు చేయాలి

28 Jun 2021 9:25 PM IST
జులై ఒక‌టి నుంచి ఆన్ లైన్ క్లాస్ ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన తెలంగాణ స‌ర్కారు ఫీజుల‌కు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ల...

కోమ‌టిరెడ్డిలో అప్పుడే అంత మార్పు ఎలా?

28 Jun 2021 7:37 PM IST
భువ‌న‌గ‌రి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి అప్పుడే అంత మారిపోయారా?. అధిష్టానం హెచ్చ‌రిక‌లు ప‌నిచేశాయా? లేక కొంత కాలం వేచిచూద్దామ‌ని అనుకుంటున్నారా?....

పీవీని ఎంత గౌర‌వించుకున్నా త‌క్కువే

28 Jun 2021 5:06 PM IST
తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ దివంగ‌త ప్ర‌ధాని పీవీపై ప్రశంస‌ల వ‌ర్షం కురిపించారు. ఆయ‌న శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించిన...

ఏపీలో క‌ర్ఫ్యూ స‌డ‌లింపులు రాత్రి తొమ్మిది వ‌ర‌కూ

28 Jun 2021 1:49 PM IST
ఏపీ స‌ర్కారు క‌ర్ఫ్యూ స‌డ‌లింపుల్లో మ‌రింత వెసులుబాటు కల్పించింది. అయితే ఇది పాజిటివిటి రేటు ఐదు శాతం దిగువ‌న ఉన్న జిల్లాల్లో మాత్ర‌మే. సీఎం జ‌గ‌న్...

విహెచ్ ను పరామ‌ర్శించిన రేవంత్

28 Jun 2021 12:11 PM IST
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమ‌వారం నాడు అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సీనియ‌ర్ నేత వి. హ‌నుమంత‌రావును ప‌రామ‌ర్శించారు. టీపీసీసీ...

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గాయ్

28 Jun 2021 9:56 AM IST
దేశంలో క‌రోనా కేసులు 46,148కి త‌గ్గాయి. గ‌తంలో ఓ సారి ఏభై వేల దిగువ‌కు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి మళ్లీ పెరిగాయి. ఇప్పుడు మ‌రోసారి 46,148గా న‌మోదు అయ్యాయి....

కెసీఆర్ పై మోత్కుప‌ల్లి ప్ర‌శంస‌లు

27 Jun 2021 7:58 PM IST
తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఆయ‌న ప్ర‌స్తుతం బిజెపిలో ఉన్న సంగ‌తి తెలిసిందే....

క‌దిలే విమానం నుంచి దూకేశాడు

27 Jun 2021 7:18 PM IST
ఊహించ‌ని ప‌రిణామం. విమానం ఓ వైపు క‌దులుతోంది. కానీ అంత‌లోనే ఓ వ్య‌క్తి కాక్ పిట్ లోకి ప్ర‌వేశించాడు. అక్క‌డ నుంచి బ‌య‌ట‌ప‌డే మార్గం క‌న్పించ‌లేదు....

కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

27 Jun 2021 5:54 PM IST
టీపీసీసీ రేసులో చివ‌రికంటూ నిలిచిన ఎంపీ కోమ‌టిరెడ్డి వెంకట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం శ‌నివారం సాయంత్రం ఈ ప‌ద‌విలో మ‌రో ...

రేవంత్ రెడ్డికి అభినంద‌న‌ల వెల్లువ‌

27 Jun 2021 5:34 PM IST
తెలంగాణ నూత‌న పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి పార్టీ నాయ‌కులు..కార్య‌క‌ర్త‌ల నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని ఎంపీ...

ద‌ళిత సాధికారిక‌త కోసం 40 వేల కోట్లు స‌మ‌కూరుస్తాం

27 Jun 2021 4:57 PM IST
ద‌ళిత సాధికారిక‌త కోసం తెలంగాణ ప్ర‌భుత్వం 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు సమకూర్చ‌టానికి సిద్ధంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి కెసీఆర్ తెలిపారు. అయితే దీనికి...
Share it