Home > Latest News
Latest News - Page 704
దీక్షిత్ కిడ్నాప్ విషాదాంతం
22 Oct 2020 10:38 AM ISTవిషాదం. దీక్షిత్ తిరిగి వస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. గురువారం ఉదయమే షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. దీక్షిత్...
ఆందోళనకరంగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం
22 Oct 2020 10:19 AM ISTకరోనా బారిన పడిన హీరో రాజశేఖర్ కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు ఆయన కుమార్తె శివాత్మిక వెల్లడించారు. రాజశేఖర్ తోపాటు జీవిత, ఇద్దరు...
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
22 Oct 2020 9:56 AM ISTకార్మిక నాయకుడు, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస...
అలా చేస్తే సీఎం కెసీఆర్ వంద మెట్లు దిగొస్తారు
21 Oct 2020 9:15 PM ISTదుబ్బాక ఉప ఎన్నిక అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తిరిగి టీఆర్ఎస్ గెలిస్తే అది రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతుందని...
నాయినిని పరామర్శించిన సీఎం కెసీఆర్
21 Oct 2020 8:27 PM ISTమాజీ హోం మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నాయిని...
తెలంగాణ ప్రజలతో సర్కారు ఆటలు
21 Oct 2020 8:09 PM ISTకరోనా..వర్షాల టైమ్ లో డెడ్ లైన్లు పెట్టి.. ధరణిలో ఆస్తుల నమోదుపై కోర్టులో మాట మార్చిన సర్కారు ఓ వైపు ప్రజలకు కరోనా టెన్షన్. మరో వైపు వర్షాలు..వరదల...
'భరత్ అనే నేను' స్పూర్తితో జరిమానాల వడ్డింపులు
21 Oct 2020 6:56 PM ISTఏపీ సర్కారు ఫిక్స్ చేసిన జరిమానాలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాకమానదు. సర్కారు ఖజానా నింపుకునేందుకు జరిమానాల మార్గాన్ని ఎంచుకున్నట్లు కన్పిస్తోంది....
ఎల్ అండ్ టి మెట్రో రైలు ఎండీకి ప్రతిష్టాత్మక అవార్డు
21 Oct 2020 6:35 PM ISTఎల్ అండ్ టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్ టిఎంఆర్ హెచ్ఎల్) ఎండీ, సీఈవో కె వి బి రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 2020 సంవత్సరానికి గాను...
ఇంద్రకీలాద్రి దగ్గర కలకలం
21 Oct 2020 5:27 PM ISTవిజయవాడలోని అమ్మవారి గుడి వద్ద కలకలం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు ఇచ్చేందుకు రావటానికి కొద్ది సమయానికి ముందు కొండచరియలు...
మళ్ళీ మొదలైన ఎస్ఈసీ వివాదం
21 Oct 2020 4:54 PM ISTఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సర్కారు తీరుపై హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం కమిషన్ కు ఏ మాత్రం సహకరించటంలేదని రమేష్ కుమార్ తన పిటీషన్ లో...
ఎఫ్ 2 సినిమాకు ఇండియన్ పనోరమా అవార్డు
21 Oct 2020 2:17 PM ISTప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఎఫ్2 సినిమాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. 2019 ఇండియన్ పనోరమ విభాగంలో ఎఫ్-2 సినిమాకు అవార్డు దక్కింది. ఈ...
అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోం వచ్చే ఏడాది జూన్ వరకూ
21 Oct 2020 12:52 PM ISTకరోనా ఆఫీసు పద్దతులనే మార్చేసింది. ఒకప్పుడు ఏదో కొంత మందికి మాత్రమే పరిమితమైన 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఇప్పుడు ప్రతి ఆఫీసులోనూ కామన్ అయింది. ఒకప్పుడు ఈ...












