Telugu Gateway

Andhra Pradesh - Page 170

ఏపీ ర్యాపిడ్ కిట్స్ వివాదం..సమాధానం లేని ప్రశ్నలెన్నో!

20 April 2020 3:50 PM IST
ఏపీ సర్కారు కరోనా టెస్ట్ ల కోసం దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ కిట్స్ వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఈ కిట్స్ ధర అంశం పెద్ద వివాదంగా మారటంతో...

ఆ కిట్స్ కు మేం కూడా చత్తీస్ గడ్ రేటే చెల్లిస్తాం

19 April 2020 10:14 PM IST
కరోనా కిట్స్ రేట్ వ్యవహారంపై సాగుతున్న దుమారంపై ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్పందించింది. కొనుగోలు ఆర్డర్ ఒప్పందం ప్రకారం...

విజయసాయిరెడ్డి ‘విచిత్ర వాదన’

19 April 2020 4:26 PM IST
20 నిమిషాల ఫలితం తేడా కోసం 3 కోట్ల అదనపు వ్యయమా?కరోనా ర్యాపిడ్ కిట్స్ వివాదంపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ‘విచిత్ర వాదన’ను తెరపైకి...

కర్నూలులో కరోనా కల్లోలం..కొత్తగా 26 కేసులు

19 April 2020 12:38 PM IST
ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లోనే ఇక్కడ 26 కేసులు వెల్లడి కావటం జిల్లా ప్రజలను ఆందోళనకు...

ఏపీలో ‘కరోనా కిట్స్ కిరికిరి’!

19 April 2020 10:03 AM IST
చత్తీస్ గడ్ రేటు337 ప్లస్ జీఎస్ టీ..ఏపీ రేటు 700 వరకూఏపీ..చత్తీస్ గడ్ కిట్స్ మధ్య ధర తేడా 300 రూపాయలపైనేఈ లెక్కల తేడాలు ఏంటో?ఎవరైనా ఎవరి నుంచైనా ఓ...

మాస్క్ లు లేకుండా రోడ్లపై నారా లోకేష్..దేవాన్ష్

18 April 2020 5:19 PM IST
టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ నిబంధనలు ఉల్లంఘించారు. హైదరాబాద్ లోని తన ఇంటి రోడ్డుపై మాస్క్ లు లేకుండా లోకేష్ సైకిల్ తొక్కారు....

ఏపీలో 603కు పెరిగిన కరోనా కేసులు

18 April 2020 10:56 AM IST
ఏపీలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లోనే ఇవి వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 603కు పెరిగింది. ఇందులో 42...

లాక్ డౌన్ ఎత్తేయగానే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు!

18 April 2020 9:55 AM IST
దక్షిణ కొరియా మోడల్ ఫాలో అవుదామంటున్న సీఎంవోఏపీ సర్కారు స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కొత్తగా షెడ్యూల్ విడుదల చేసే ఆలోచనలో ఉందా?. ముఖ్యమంత్రి...

వైసీపీ నేత చంద్రమౌళి మృతి

17 April 2020 10:00 PM IST
రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి శుక్రవారం నాడు హైదరాబాద్ లో మరణించారు. ఆయన ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. చంద్రమౌళి రెండుసార్లు చిత్తూరు జిల్లా కుప్పం...

ఊహించని కష్ట కాలం ఇది

17 April 2020 8:27 PM IST
“ఇది మనం ఎవరూ ఊహించని కష్ట కాలం. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల కంటే ప్రజలకు ధైర్యం చెప్పి, భరోసా ఇవ్వడమే ముఖ్యం అని భావించాం. ఆంధ్రప్రదేశ్ లో...

జగన్ కు కరోనా టెస్ట్

17 April 2020 6:56 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ర్యాపిడ్ కిట్స్ తో ఆయనకు ఈ పరీక్ష నిర్వహించారు. ఫలితం పది...

ఏపీకి లక్ష ర్యాపిడ్ కరోనా కిట్స్

17 April 2020 4:51 PM IST
ఏపీలో కరోనా పరీక్షల ఫలితం వేగం మరింత పెరగనుంది. దీనికి కారణానికి రాష్ట్రానికి కొత్తగా లక్ష కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఏపీ కరోనా పరీక్షల...
Share it