Home > Andhra Pradesh
Andhra Pradesh - Page 127
ఏపీలో బార్లకు సర్కారు గ్రీన్ సిగ్నల్
18 Sept 2020 9:09 PM ISTఆంధ్రప్రదేశ్ లో శనివారం నుంచి బార్ల సందడి షురూ కానుంది. ఈ మేరకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇఛ్చింది. ఇప్పటికే మద్యం రేట్లు పెంచేసి మందు బాబులకు చుక్కలు...
చంద్రబాబుపై పెండింగ్ కేసులనూ త్వరగా విచారించాలి
18 Sept 2020 6:39 PM ISTఏపీ రాజకీయాలు అన్నీ కేసుల చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రతిపక్షం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసులు గురించి ప్రస్తావిస్తుంటే...అధికార పార్టీ చంద్రబాబు...
మోడీ బాదుడుకు తోడు ‘జగనన్న సెస్’ అదనం
18 Sept 2020 5:56 PM ISTమద్యం ధరల పెంపులాగా ఇది కూడా ‘రివర్స్’ అవుతుందనే అనుమానంకరోనా సమయంలో ప్రజలపై పెను భారంకరోనా కారణంగా అన్ని వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. లక్షల...
మా అబ్బాయి బెంజ్ కారు ఫక్కన ఫోటో దిగాడు అంతే
18 Sept 2020 3:26 PM ISTబెంజ్ కారు లంచం ఆరోపణలను తోసిపుచ్చిన మంత్రిటీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన బెంజ్ కారు లంచం ఆరోపణలపై ఏపీ కార్మిక శాఖ మంత్రి జయరాం...
ఏపీ మంత్రి కుమారుడికి లంచంగా బెంజ్ కారు
18 Sept 2020 12:39 PM ISTఅయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలుతెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ కేసులో ఏ14గా...
అమరావతిపై సిట్..హైకోర్టు స్టే
16 Sept 2020 12:19 PM ISTఅమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో మరో స్టే వచ్చింది. మంగళవారం రాత్రి హైకోర్టు ఏసీబీ విచారణపై ముందుకెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే....
‘లెక్క’ తేలాకే బస్సు కదిలేది..చెరో 250 బస్సులకూ నో
15 Sept 2020 7:59 PM ISTతెలంగాణ, ఏపీల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ ఎండీల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని తేల్చలేకపోయాయి....
సిట్-ఏసీబీ-సీబీఐ-టీడీపీపై వైసీపీ ‘ముప్పేటదాడి’
15 Sept 2020 11:59 AM ISTఓ వైపు సిట్. మరో వైపు ఏసీబీ, ఇంకో వైపు సీబీఐ. ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతిపక్ష టీడీపీపై ముప్పేట దాడికి సమాయత్తం అయింది. ఎలాగైనా రాజధాని భూ...
వైద్య సిబ్బందిపై ఇంత నిర్లక్ష్యమా?
14 Sept 2020 3:52 PM ISTఏపీ సర్కారు తీరును జనసేన తప్పుపట్టింది. కరోనా సంక్షోభ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు...
ఏపీ బిజెపికి పది మంది ఉపాధ్యక్షులు
13 Sept 2020 12:31 PM ISTఐదుగురు ప్రధాన కార్యదర్శులుకొత్త కమిటీని ప్రకటించిన సోము వీర్రాజుఏపీ బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించారు. అందులో పది...
రిలయన్స్ చేతికి ఫ్యూచర్ రిటైల్...చంద్రబాబు కంపెనీ బయటకు!
11 Sept 2020 8:56 PM ISTహెరిటేజ్ వాటాలు కూడా అంబానీ కంపెనీకేనా?!దేశీయ మార్కెట్లో రిలయన్స్ హవా నడుస్తోంది. ఓ వైపు జియో ఫ్లాట్ ఫామ్స్ లో వాటాల విక్రయాల ద్వారా లక్ష కోట్ల...
తిరుమల పింక్ డైమండ్..ఆభరణాలపైనా సీబీఐ విచారణ
11 Sept 2020 8:21 PM ISTఅంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఏపీ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించటాన్ని జనసేన స్వాగతించింది. అదే సమయంలో దీనికి కొత్త లింక్ పెట్టింది. సీబీఐ విచారణను ఒక్క...
ప్రభుత్వ పరువు తీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి!
21 Jan 2026 3:04 PM ISTDavos Appearance: Chiranjeevi’s Words Stir Telangana Politics!
21 Jan 2026 2:49 PM ISTఅయతుల్లా అలీ ఖమేనీ జోలికి వస్తే అంతే !
21 Jan 2026 11:26 AM ISTUS–Iran Tensions Escalate as War of Words Intensifies!
21 Jan 2026 11:15 AM ISTఅభిమానులకు చిరు లేఖ
20 Jan 2026 5:15 PM IST
Davos Appearance: Chiranjeevi’s Words Stir Telangana Politics!
21 Jan 2026 2:49 PM ISTUS–Iran Tensions Escalate as War of Words Intensifies!
21 Jan 2026 11:15 AM ISTStudy Tour to US: Will CM Revanth Skip Republic Day Celebrations?
20 Jan 2026 12:34 PM ISTPolitical Signals? Vijay Sai Reddy’s Tweet Explained
19 Jan 2026 11:42 AM ISTNaini Coal Block Row Sparks Telangana Political Storm
18 Jan 2026 3:26 PM IST




















