Telugu Gateway

Top Stories - Page 244

పర్యాటక మంత్రిపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

19 Sept 2019 6:30 PM IST
ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రయాణికులు 73 కాదు..93...

చంద్రబాబుపై వైసీపీ ప్రశ్నల వర్షం

19 Sept 2019 3:07 PM IST
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య కు సంబంధించి రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ అంశంపై టీడీపీ అధినేత...

మోడీ విమానానికి పాక్ నో

18 Sept 2019 8:35 PM IST
జమ్మూ, కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో షాక్ కు గురైన పాకిస్తాన్ భారత్ పై తన అక్కసు వెళ్ళగక్కుతోంది. అంతర్జాతీయ సమాజంలో ఈ అంశాన్ని లేవనెత్తి భారత్ ను...

ఏపీ హైకోర్టులోనూ అదే టెక్నాలజీ వాడిన నారాయణ

18 Sept 2019 8:16 PM IST
గత సర్కారు వైభవాలను చెప్పే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చి కొత్తగా కట్టిన ఏపీ తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయాల్లో భారీ...

వెనక్కితగ్గిన అమిత్ షా

18 Sept 2019 7:49 PM IST
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హిందీకి సంబంధించిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూనే హిందీ నేర్చుకోవాలని తాను...

భాషా..ఒక్కసారి చెపితే..!

18 Sept 2019 5:35 PM IST
రజనీకాంత్..ఓ సినిమాలో భాషా ఒక్క సారి చెపితే వందసార్లు చెప్పినట్లే అనే డైలాగ్ ఎంత పాపులరో తెలిసిందే. అదే భాషా..రజనీకాంత్ ఇప్పుడు హిందీ భాషకు సంబంధించి...

జనసేన ‘ట్విట్టర్ ఖాతా’ల బ్లాక్ పై పవన్ ఫైర్

18 Sept 2019 4:28 PM IST
సోషల్ మీడియాలో జనసేన విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన 300 మంది కార్యకర్తల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి. దీనిపై జనసేన...

పెరిగిన పెట్రో ధరలు

18 Sept 2019 2:17 PM IST
సౌదీలో నెలకొన్న చమురు సంక్షోభం ప్రభావం భారత్ పై అప్పుడే ప్రారంభం అయింది. అప్పుడే పెట్రోల్ ధరల పెంపు ప్రారంభం అయింది. అయితే ఇది ప్రారంభం మాత్రమే...

అధికారిక అంత్యక్రియలకు కోడెల కుటుంబం నో

18 Sept 2019 9:14 AM IST
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి చుట్టూ రాజకీయమే నడుస్తోంది. రాజకీయ విమర్శల సంగతి ఎలా ఉన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోడెల అంత్యక్రియలు...

కోడెల కూతురి ఫిర్యాదు

17 Sept 2019 9:27 PM IST
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. అధికార, ప్రతిపక్షాలు...

కెసీఆర్ మనుషుల కంటే కుక్కలకే విలువిస్తారా?

17 Sept 2019 11:59 AM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తీరుపై బిజెపి మండిపడింది. ‘యాదాద్రిలో కేసీఆర్ బొమ్మ చెక్కించుకున్నారు. నిజాం ఆగడాలు విన్నాం. ఇప్పుడు చూస్తున్నాం’ అని...

జగన్ ది టెర్రరిస్టుల కంటే దారుణమైన సర్కారు

17 Sept 2019 10:09 AM IST
తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కోడెల మరణానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉన్నది టెర్రరిస్టుల కంటే దారుణమైన...
Share it