Telugu Gateway

Telangana - Page 71

కృష్ణా జ‌లాల‌పై ఏపీ దాదాగిరి

2 Aug 2021 1:50 PM IST
ద‌ళిత బంధుతో విప‌క్ష పార్టీల‌కు బీపీ పెరుగుతోంది ముఖ్య‌మంత్రి కెసీఆర్ కృష్ణా జ‌లాల అంశంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ అంశంలో ఏపీ స‌ర్కారు దాదాగిరి...

థ‌ర్డ్ వేవ్ రాకుండా చూడాల్సిన బాధ్య‌త అంద‌రిపై

31 July 2021 4:15 PM IST
భ‌విష్య‌త్ లో రెండు డోసుల వ్యాక్సిన్ పూర్త‌యిన వారినే మాల్స్, హోట‌ల్స్ లోకి అనుమ‌తించే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ హెల్త్ డైరక్ట‌ర్ శ్రీనివాస‌రావు...

ఈటెల‌ను ప‌రామ‌ర్శించిన బండి సంజ‌య్

31 July 2021 11:19 AM IST
హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తూ అనారోగ్యానికి గురైన మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ను బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజ‌య్, మాజీ ఎంపీ...

ఈటెల‌కు అస్వ‌స్థ‌త

30 July 2021 6:00 PM IST
హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ‌లో వేడి రాజేస్తోంది. అస‌లు ఎన్నిక ఎప్పుడు జ‌రుగుతుందో తేలియ‌క‌పోయినా ప్ర‌చారం మాత్రం ఎప్పుడో మొద‌లైంది. అధికార పార్టీ...

తెలంగాణ కాశ్మీరం అవుతుంది

30 July 2021 5:38 PM IST
ముఖ్య‌మంత్రి కెసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాల‌మూరు, సీతారామ ప్రాజెక్టులుపూర్త‌యితే తెలంగాణ కాశ్మీరం అవుతుంద‌న్నారు. తెలంగాణ ఎప్ప‌టికీ ధ‌నిక...

కెసీఆర్ చిల్ల‌ర రాజ‌కీయాలు

29 July 2021 5:25 PM IST
ముఖ్య‌మంత్రి కెసీఆర్ పై మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తనను ఓడగొట్టే దమ్ములేక కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నార‌ని ...

రామ‌ప్ప దేవాల‌యంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

28 July 2021 4:35 PM IST
తాజాగా యునెస్కో గుర్తింపు పొందిన రామ‌ప్ప దేవాల‌యానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ప్రపంచ అంచనాలకు అనుగుణంగా రామప్పను...

టీఆర్ఎస్ లోకి పెద్దిరెడ్డి..30న చేరిక‌

28 July 2021 12:33 PM IST
సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అధికార టీఆర్ఎస్ లో చేరనున్నారు. దీనికి ఈ నెల‌30ని ముహుర్తంగా నిర్ణ‌యించారు. ముఖ్య‌మంత్రి కెసీఆర్...

అస‌లు అక్ర‌మార్కులు ఎవ‌రో త్వ‌ర‌లో తెలుస్తుంది?

26 July 2021 9:28 PM IST
జాబితా మొత్తం బ‌య‌ట‌పెడ‌తాం కొత్త క‌మిటీ త‌ప్పు చేయ‌లేదు..చేయ‌దుజూబ్లిహిల్స్ ప్లాట్ వివాదం కొత్త క‌మిటీ స్పందించింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ...

ద‌ళిత బంధుపై కెసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

26 July 2021 3:21 PM IST
తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసీఆర్ గ‌త కొంత కాలంగా ద‌ళిత బంధు జ‌పం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇది త‌ప్ప వేరే అంశం ఏమీ మాట్లాడ‌టం లేదు. సోమ‌వారం నాడు...

జూబ్లిహిల్స్ వివాదం..2005 నిర్ణ‌యాల అమ‌లుకు కొత్త క‌మిటీ ఎందుకు?

26 July 2021 9:10 AM IST
జూబ్లిహిల్స్ సొసైటీ ప్రెసిడెంట్ ర‌వీంద్ర‌నాథ్ పై కేసు న‌మోదుజూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ వివాదాల పుట్ట‌గా మారుతోంది. గ‌త క‌మిటీపై తీవ్ర‌మైన అవినీతి,...

రామ‌ప్ప ఆల‌యానికి యునెస్కో గుర్తింపు

25 July 2021 9:02 PM IST
చారిత్ర‌క రామ‌ప్ప ఆల‌యానికి ప్ర‌పంచ వ్యాప్త గుర్తింపు ద‌క్కింది. కాక‌తీయ గ‌ణ‌ప‌తిదేవుడి కాలంలో నిర్మించిన ఈ దేవాల‌యం ఒక్క‌సారిగా వార్త‌ల్లోకి...
Share it