Home > రఘురామకృష్ణంరాజు
You Searched For "రఘురామకృష్ణంరాజు"
రఘురామకృష్ణంరాజు 'బిగ్ స్కెచ్'!
10 Jan 2022 4:21 PM ISTఅమరావతి ఏజెండా ఫిక్స్ వెనక కథ అదేసీటు బిజెపిది..మద్దతు టీడీపీ, జనసేనలది వైసీపీ సర్కారుపై రాజుల గుర్రు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు...
ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రఘురామకృష్ణంరాజు
26 May 2021 1:41 PM ISTఆర్మీ ఆస్పత్రి నుంచి నేరుగా అటువైపే. రఘరామకృష్ణంరాజు దేశ రాజధాని ఢిల్లికి బయలుదేరి వెళ్లారు. ఆయనపై ఏపీలో పలు కేసులు నమోదు అయి ఉన్నాయి. మళ్లీ ఏదైనా...
రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు
21 May 2021 5:12 PM ISTసుప్రీంకోర్టు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని ఆదేశించారు. షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు...
సంచలనం..రఘురామకృష్ణంరాజుకు గాయాలు నిజమే
21 May 2021 1:22 PM ISTఆర్మీ ఆస్పత్రి నివేదికను చదివి విన్పించిన న్యాయమూర్తి సంచలనం. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి ఇచ్చిన నివేదికలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కాలుకు...
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి రఘురామకృష్ణంరాజు
17 May 2021 7:39 PM ISTసుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు గుంటూరు జైలు నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో...
రఘురామకృష్ణంరాజు కేసు...సుప్రీంకోర్టు సంచలన ఆదేశం
17 May 2021 2:06 PM ISTసికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు జరిపించండి తెలంగాణ హైకోర్టు నుంచి జ్యుడిషియల్ ఆఫీసర్ నియమించాలి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వైద్య...
రఘురామకృష్ణంరాజు కుట్ర వెనక చంద్రబాబు
17 May 2021 11:50 AM ISTవైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, బాలశౌరిలు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కుట్ర వెనక ఉన్నది...
రఘురామకృష్ణంరాజును రమేష్ ఆస్పత్రికి తరలించండి
16 May 2021 9:00 PM ISTసర్కారు అభ్యంతరం వైసీపీ ఎంపీ రఘురామరామకృష్ణంరాజు వ్యవహారం గంటగంటకో మలుపుతిరుగుతోంది. ఆయన్ను గుంటూరు జైలుకు తరలించగా..జిల్లా కోర్టు ఆదేశాల మేరకు...
రఘురామకృష్ణంరాజు ఖైదీ 3468
16 May 2021 7:14 PM ISTవైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం ఆయన్ను అధికారులు గుంటూరు జైలుకు తరలించారు. రఘురామకృష్ణరాజుకు ఖైదీ...
గుంటూరు జైలు కు ఎంపీ రఘురామకృష్ణంరాజు
16 May 2021 5:07 PM ISTవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం లో కీలక మలుపు. ఆయన్ను ఆదివారం సాయంత్రం గుంటూరు జైలుకు తరలించారు. ప్రభుత్వంపై కుట్ర చేశారనే ఆరోపనణలపై...
రిమాండ్ కు రఘురామకృష్ణంరాజు
15 May 2021 9:13 PM ISTవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రిమాండ్ కు అప్పగిస్తూ గుంటూరులోని ఆరవ అదనపు మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. 14 రోజులు అంటే..ఈ నెల 28 వరకూ ఆయనకు రిమాండ్...
రఘురామకృష్ణరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారు
15 May 2021 8:41 PM ISTవైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం ఎన్నో మలుపులు తిరుగుతోంది. హైకోర్టులో బెయిల్ పిటీషన్ రద్దు కావటంతో..ఆయన్ను సీఐడీ కోర్టు ముందు హాజరు...