Home > Ysrcp govt
You Searched For "Ysrcp govt"
జగన్ సర్కారు ఆ ముహుర్తం ఎందుకు ఎంచుకుంది?
23 Nov 2021 12:54 PM ISTరాజధానుల 'వికేంద్రీకరణ' బిల్లు అప్పుడే!పక్కా స్కెచ్. అంతా ప్లాన్ ప్రకారమే. మళ్లీ వికేంద్రీకరణ బిల్లు పెట్టే ముహుర్తం కూడా ముందే నిర్ణయం...
ఫ్యాన్ కు ఓటేశారు..మీ ఇంట్లో ఫ్యాన్ ఆగింది
16 Oct 2021 4:29 PM ISTవైసీపీ సర్కారుపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యంగాస్త్రాలు సంధించారు.ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ప్రభుత్వంపై విమర్శలు ...
లింగమనేనిని రక్షించింది ఎవరు?
7 Oct 2021 12:47 PM ISTస్టార్ హీరో...కాంట్రాక్టర్..సర్కారు కలిస్తే అక్రమాలు మాఫ్ అయినట్లేనా?! ఎవరి వాటాలు వారికి దక్కాయా?వందల ఎకరాల భూకబ్జా. వేల కోట్ల దోపిడీ. ఇదీ...
వైసీపీ సర్కారుతో 'లింగమనేనికి డీల్ సెట్ అయిందా' ?!'
6 Oct 2021 10:15 AM ISTబుక్ లో రాశారు..బుక్ చేయటం మరిచిపోయారా? వైసీపీ నేతల్లోనే చర్చనీయాంశం అయిన సర్కారు తీరు గత తెలుగుదేశం ప్రభుత్వంలో లింగమనేని రమేష్ కు...
వందల కోట్లు ఉన్నాయి..ఎప్పుడైనా పిల్లికి బిచ్చంపెట్టారా?
29 Sept 2021 9:03 PM ISTవైసీపీపై పవన్ ఫైర్జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ వేదికగా అధికార వైసీపీ పై ఘాటు్ విమర్శలు చేశారు. పేరు పెట్టకుండా ముఖ్యమంత్రి...
వైసీపీ ప్రభుత్వానిది విధాన ఉగ్రవాదం
28 Sept 2021 2:33 PM ISTఏపీ సర్కారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. సినిమా టిక్కెట్ల వ్యవహారం ఇందుకు కారణమైంది. ఏపీ ప్రభుత్వం ఆన్...
రైతులనూ నమ్మించి మోసం చేస్తున్న వైసీపీ సర్కారు
22 July 2021 12:33 PM ISTఏపీ ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని, ధాన్యం...
వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరూ కాపాడలేరు
22 Feb 2021 4:25 PM ISTఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాల తీరుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే మరో పది శాతం పలితాలు టీడీపీకి...
త్వరలోనే రోడ్ల మీదకు వస్తా..దేనికైనా తెగిస్తా
7 Feb 2021 10:18 PM ISTతెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రస్తుతం రాక్షసపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజల కోసం...
జమిలి ఎన్నికలు వస్తే జగన్ ఇంటికే
29 Dec 2020 4:40 PM ISTతెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ మంగళవారం నాడు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. నివర్ తుఫాన్ బాధితులను పరామర్శించారు. ఈ...
పోలవరంపై 'వైసీపీ కొత్త రాజకీయం'
26 Oct 2020 6:37 PM ISTకేంద్రంలోని మోడీ సర్కారు ఏపీతో ఆటలాడుకుంటోంది. ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలుపెట్టి అమరావతి, ఇప్పుడు పోలవరం విషయంలోనూ అదే ఆట. ఏపీ ముఖ్యమంత్రి...