Home > Sensational comments
You Searched For "Sensational comments"
జగన్ ప్రయత్నాలను కెసీఆర్ అంగీకరించారు..ప్రోత్సహించారు కూడా
2 July 2021 6:12 PM ISTసజ్జల సంచలన వ్యాఖ్యలుఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్టారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు నీటి విషయంలో కెసీఆర్...
సొంత పార్టీ నాయకులనే కొనుక్కుంటున్నారు
19 Jun 2021 6:26 PM ISTఅధికార టీఆర్ఎస్ పై బిజెపి నేత ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ సొంత పార్టీ నాయకులను కొనుక్కొనే పరిస్థితికి దిగజారిందన్నారు. ...
అది ప్రగతి భవన్ కాదు...బానిస భవన్
4 Jun 2021 11:00 AM ISTకెసీఆర్ కుట్రలు..డబ్బు..అణచివేతలను నమ్ముకున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రగతి భవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే, టీఆర్ఎస్...
2023 తర్వాత నువ్వూ ఉండవు..నీ అధికారం ఉండదు
18 May 2021 10:57 AM ISTఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్కారం తో మర్యాద పాటిస్తున్నానని..సహనం కోల్పోతే మాడి మసి అయిపోతారని...
కెసీఆర్ పాలన చూసి తెలంగాణ తల్లి కన్నీరు
15 May 2021 12:51 PM ISTఅసలు నీకు మానవత్వం ఉందా? తండ్రీ, కొడుకులు డ్రామాలు ఆపాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముఖ్యమంత్రి కెసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి...
కరోనా మరణాలపై లేని స్పందన..దేవరయాంజాల్ భూములపై ఎందుకు?
8 May 2021 2:35 PM ISTఈ అంశంపై నలుగురు ఐఏఎస్ లతో కమిటీనా? తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు దేవరయాంజల్ భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజలు కరోనాతో...
కరోనా థర్డ్ వేవ్ పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు
6 May 2021 5:58 PM ISTదేశాన్ని ప్రస్తుతం కరోనా వణికిస్తోంది.. ఈ తరుణంలో థర్డ్ వేవ్ ఉంటుందని కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు కె. విజయరాఘవన్ వ్యాఖ్యనించిన విషయం తెలసిందే....
విద్యార్ధుల గురించి నాకంటే ఎవరూ ఎక్కువ ఆలోచించరు
28 April 2021 1:38 PM ISTపరీక్షల నిర్వహణపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరీక్షల నిర్వహణకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరీక్షలు రద్దు...
పాలించే వాడికి కూడా మెరిట్ ఉండాలి
2 April 2021 6:15 PM ISTతెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం సమావేశంలో...
వైఎస్ వివేకా హత్య కేసును వదిలేయమన్నారు
2 April 2021 5:09 PM ISTవైఎస్ కుమార్తె సునీత సంచలన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికలకు...
దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
16 March 2021 5:47 PM ISTఏపీ, తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మాజీ ఎంపీ, తెలుగుదేశం నేత జె సీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇఛ్చి సోనియా గాంధీ తప్పు చేశారని...
కెసీఆర్ ను కాపాడుకోవాలి
16 Feb 2021 9:14 PM ISTతెలంగాణ లో షర్మిల పార్టీ ఏర్పాట్లపై మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జగన్ బాణం షర్మిల వచ్చారని..తర్వాత జగన్, ఆయన వెనక చంద్రబాబు...