Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
సింగరేణిలో రాఫెల్ ను మించిన స్కామ్
21 Feb 2022 4:25 PM ISTమోడీని మూడవ సారి ప్రధాని చేసేందుకే కెసీఆర్ ప్రయత్నాలుకెసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే యూపీలో మోడీ..యోగీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి టీపీసీసీ...
గౌతంరెడ్డికి సీఎం జగన్ నివాళులు
21 Feb 2022 4:10 PM ISTఏపీ మంత్రి గౌతంరెడ్డి మరణవార్త తెలుసుకున్న వెంటనే సీఎం జగన్ హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. గౌతంరెడ్డి నివాసానికి వెళ్లి మంత్రి గౌతమ్‌రెడ్డి...
వివాదరహితుడు..మేకపాటి గౌతంరెడ్డి
21 Feb 2022 1:19 PM ISTఏపీ పరిశ్రమల శాఖ మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరినీ షాక్ కు గురిచేసింది. పార్టీలతో సంబంధం లేకుండా నేతలు అందరూ...
ఏపీ మంత్రి గౌతంరెడ్డి కన్నుమూత
21 Feb 2022 9:24 AM ISTవిషాదం. ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కన్నుమూశారు. ఆయన జగన్ కేబినెట్ లో పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రిగా ఉన్నారు. దుబాయ్ లో జరిగిన పెట్టుబడుల...
కారుపై పడిపోయిన పవన్ కళ్యాణ్
20 Feb 2022 6:04 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత బహిరంగ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయటకు వచ్చారు. అయితే ఈ కార్యక్రమంలో అపశృతి...
ఉద్ధవ్ ఠాక్రేతో కెసీఆర్ కీలక భేటీ
20 Feb 2022 4:52 PM ISTకేంద్రంలోని మోడీ సర్కారుపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ అందుకు తొలి అడుగు...
కోవర్టులు ఎవరో అధిష్టానం గుర్తించాలి
19 Feb 2022 3:52 PM ISTకాంగ్రెస్ లో రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయనకు వ్యతిరేక గళం...
కెసీఆర్ పాలనలో ప్రజలకే కాదు..దేవుళ్లకూ అన్యాయమే
19 Feb 2022 3:32 PM ISTసమ్మక్క-సారలమ్మను అవమానించిన కెసీఆర్ పన్నెండు నెలల్లో రాష్ట్రానికి పట్టిన కొరివి దెయ్యం పారిపోవటం ఖాయం పోలీసులపై పరుష వ్యాఖ్యలు చేసి...
మోహన్ బాబుపై ట్రోల్స్...సోషల్ మీడియా సంస్థలకు ఫిర్యాదు
19 Feb 2022 2:00 PM ISTగత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మోహన్ బాబు, మంచు విష్ణుపై భారీ ఎత్తున ట్రోలింగ్ సాగుతోంది. ముఖ్యంగా మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా విడుదల ...
ఏపీపీఎస్ సీ ఛైర్మన్ గా గౌతం సవాంగ్..ఉత్తర్వులు జారీ
19 Feb 2022 10:47 AM ISTమాజీ డీజీపీ గౌతం సవాంగ్ ఏపీపీఎస్ సీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు....
విమర్శకులు తప్పని నిరూపిస్తా
19 Feb 2022 10:28 AM ISTభారతీయ బిగ్ బుల్ రాకేష్ ఝున్ ఝున్ వాలా తాను కొత్తగా ప్రారంభించబోయే ఆకాశ ఎయిర్ లైన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విమర్శకులు తప్పని...
జనవరిలో 17 శాతం తగ్గిన విమాన ప్రయాణికులు
19 Feb 2022 9:58 AM ISTదేశీయ విమానయాన రంగం సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గత రెండేళ్లుగా కరోనా విడతల వారీగా విజృంభింటంతో ఎయిర్ లైన్స్ నానా కష్టాలు పడుతున్నాయి....












